NewsOrbit
Telugu TV Serials న్యూస్

Karthikadeepam serial november 3 episode: చంద్రమ్మ మాటలను దీప నమ్మిందా…?మోనిత వలలో చిక్కిన ఇంద్రుడు..!

Karthikadeepam serial today episode review November 3 :బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో సరికొత్త మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అలరిస్తూ 1500వ ఎపిసోడ్‌లోకి అడుగుపెట్టింది.ఇక ఈరోజు నవంబర్ 3 న ప్రసారం కానున్న Karthika Deepam serial,1500వ ఎపిసోడ్ లో ఏమి జరిగిందో ముందుగా తెలుసుకుందాం.

సౌర్య ఆలోచనలో దీప :

deepa reaction
deepa reaction

దీప మాత్రం సౌర్య గురించి చాలా బాధపడుతూ ఉంటుంది. ఇంతలో దుర్గ ఆటో వేసుకుని వచ్చి దీపను సౌర్య దగ్గరకు వెళదాం రమ్మని అడుగుతాడు. పాపం దీప ఏడుస్తూ ఏంటో నా జీవితం అంటూ బాధపడుతూ ఆటో ఎక్కుతుంది.
సీన్ కట్ చేస్తే మోనిత కారులో వెళుతూ కార్తీక్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది.కార్తీక్ కు గతం గుర్తుకు వచ్చిందా లేక నా దగ్గర నాటకం ఆడుతున్నాడా అని ఆలోచిస్తూ ఉంటుంది.

ఇంద్రుడు ఆటో ఎక్కిన మోనిత :

indrudu in auto service
indrudu in auto service

ఇంతలో  కారు రిపైర్ అవుతుంది.అదే సమయంలో ఇంద్రుడు సౌర్య గురించి ఆలోచిస్తూ అటు వైపుగా వస్తూ ఉంటాడు. ఎలాగయినా ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి అని అనుకుంటాడు. ఇక మోనిత ఇంద్రుడు వెళ్లే ఆటోను ఆపుతుంది. ఇంద్రుడు మోనితను గుర్తుపట్టి ఈవిడ ఆవిడే కదా అని అనుకుంటాడు. అయినా ఆవిడ నాకు తెలుసు కానీ నేను ఆవిడకు తెలియదు కదా అని అనుకుని మోనితను ఆటో ఎక్కించుకుంటాడు..

సౌర్య గురించి ఆలోచనలో ఉన్న కార్తీక్ :

karthik think abou sourya
karthik think abou sourya

తర్వాత కార్తీక్ కారులో వెళుతూ సౌర్య గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకు నేను వెళ్లిన వెంటనే ఇంద్రుడు నన్ను చూసి కంగారుపడ్డాడు. ఏదో జరుగుతుంది అని ఎలాగోలా ప్లాన్ చేయాలి అని అనుకుంటాడు. ఇంతలో కారు దిగి ఏదో ఆలోచిస్తు ఉంటాడు. అదే సమయంలో మోనిత కార్తీక్ ను చూసి ఏంటి ఇక్కడ ఉన్నాడు అని షాక్ అవుతుంది.. ఇక సౌర్య అమ్మ నాన్నల గురించి బాధపడుతూ ఉంటుంది. ఇంతలో చంద్రమ్మ వచ్చి సౌర్యను స్నానం చేయమని బాత్ రూమ్ లోకి పంపిస్తుంది.

దీపను తిట్టిన చంద్రమ్మ :

deepa and chandramma conversation
deepa and chandramma conversation

అదే సమయంలో దీప సౌర్యను వెతుకుంటూ వస్తుంది. మీ పాపను చూపించారా ఒకసారి అని అడిగితే చంద్రమ్మ కంగారు పడుతూ ఎందుకు అని అడుగుతుంది.పాప లేదు బయటకు వెళ్ళింది అని అంటుంది. మీరు పదే పదే ఇలా ఇంటికి వెళ్తూ ఉంటే మమ్మల్ని అందరు తప్పుగా అనుకుంటారు అని అంటుంది.అయితే దీప బాత్ రూమ్ లో ఎవరో స్నానం చేయడం గుర్తించి ఎవరు అని అడగగా చంద్రమ్మ ఏదోలా కవర్ చేసి దీపను బయటకు పంపించేస్తుంది.

మోనితను, ఇంద్రుడుతో చూసిన కార్తీక్ :

mounitha speak to karthik
mounitha speak to karthik

ఇక మోనిత దూరంగా ఉన్న కార్తీక్ ను చూసి అక్కడ ఆటో దిగిపోతుంది. అయితే ఆటోలో దిగిన మోనితను ఇంద్రుడుతో చూసి కార్తీక్ మోనిత మీద అనుమానం పడతాడు . కావాలనే మౌనిత సౌర్యని ఇంద్రుడు దగ్గర దాచేసి  ఇలా నాటకం ఆడుతుందా అని అనుకుంటాడు . మోనితను ఆటో వాలా నీకు తెలుసా అంటే నాకు తెలియదు అని అంటుంది. మరో పక్క హిమ ఎలాగయినా సౌర్యను చూడాలని తాతయ్యను అక్కడికి తీసుకుని వెళ్ళమని అడుగుతుంది

Related posts

Brahmamudi: బ్రహ్మముడి లో రుద్రాణి పాత్రలో నటిస్తున్న షర్మిత గౌడ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Naga Panchami: తుది దశకు చేరుకున్న నాగపంచమి సీరియల్.. త్వరలోనే ఎండ్..!

Saranya Koduri

Devatha: అంగరంగ వైభోగంగా గృహప్రవేశం జరుపుకున్న దేవత సీరియల్ నటి వైష్ణవి.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Karthika Deepam 2 May 2nd 2024 Episode: దీపకి నచ్చచెప్పి ఇంటికి తీసుకువచ్చిన కార్తీక్.. తప్పు చేశానంటూ బాధపడ్డ సుమిత్ర..!

Saranya Koduri

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?