NewsOrbit
Entertainment News సినిమా

దుబాయ్‌లో గ్రాండ్ వెడ్డింగ్‌.. పెళ్లి ఫోటోల‌తో షాకిచ్చిన శోభితా ధూళిపాళ!

శోభిత ధూళిపాళ.. తెలుగు అమ్మాయి అయినప్పటికీ బాలీవుడ్లో సినీ కెరీర్ ను ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ `గూఢ‌చారి` సినిమాతో టాలీవుడ్లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత `మేజర్` సినిమాతో ప్రేక్షకులను పలకరించి.. తనదైన పర్ఫామెన్స్ తో ఆకట్టుకుంది. ఇటీవల `పొన్నియన్ సెల్వన్` లోనూ మెరిసిన శోభితా.. తాజాగా తన పెళ్లి ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకుంది.

sobhita dhulipala marriage photos
sobhita dhulipala marriage photos

ఈ ఫోటోల్లో సాంప్రదాయ దుస్తుల్లో పెళ్లి కూతురులా అందంగా ముస్తాబై ఓ వ్యక్తి చేతిలో చెయ్యేసి నడుస్తూ కనిపించింది. `వెడ్డింగ్స్ ఇన్ దుబాయ్` అని ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ కూడా ఇవ్వడంతో శోభిత పెళ్లి అయిపోయిందంటూ జోరుగా ప్రచారం జరిగింది. అంతేకాదు శోభితా షేర్ చేసిన ఫోటోలు నెట్టింట తెగ వైర‌ల్‌ అయ్యాయి.

sobhita dhulipala marriage photos
sobhita dhulipala marriage photos

కానీ అసలు విషయం ఏంటంటే.. శోభితా నిజంగా పెళ్లి చేసుకోలేదట. ఇదొక యాడ్ షూట్ కోసం దిగిన ఫోటోలట. దీంతో ఒక్క క్ష‌ణం గుండె ఆగిపోయినంత ప‌నైంది, మా ఎమోష‌న్స్‌తో ఆడుకోవ‌ద్ద అంటూ నెటిజ‌న్లు ర‌క‌ర‌కాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

sobhita dhulipala naga chaitanya
sobhita dhulipala naga chaitanya

కాగా, గ‌తంలో శోభితా ధూళిపాత యువ సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య‌తో ప్రేమ‌లో ప‌డింద‌ని.. వీరిద్ద‌రూ డేటింగ్ చేస్తున్నార‌ని జోరుగా వార్త‌లు వ‌చ్చాయి. కానీ, ఈ వార్త‌ల‌ను శోభితా ఖండించింది. మ‌రోవైపు నాగ‌చైత‌న్య సైతం ఈ వార్త‌ల‌ను ప‌రోక్షంగా కొట్టిప‌డేశాడు.

https://newsorbit.com/cinema/naga-chaitanya-dating-major-star-sobhita-dhulipala.html

Related posts

Alia Bhatt: మెట్ గాలాలో మెరిసిన ఆలియా భ‌ట్.. ఆమె క‌ట్టిన‌ చీరను ఎన్ని వేల గంట‌లు క‌ష్ట‌ప‌డి డిజైన్ చేశారో తెలిస్తే షాకే!

kavya N

Arya: అల్లు అర్జున్ ఫ‌స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఆర్య‌కు 20 ఏళ్లు.. ఈ మూవీని మిస్ చేసుకున్న అన్ ల‌క్కీ హీరో ఎవ‌రో తెలుసా?

kavya N

BrahmaMudi May 07 Episode 403:తండ్రి చేసిన తప్పుకు శిక్ష అనుభవిస్తున్న రాజ్.. ఆ బిడ్డ రాజ్ కొడుకు కాదు తమ్ముడని తెలుసుకున్న కావ్య ఏం చేయనుంది?

bharani jella

Nuvvu Nenu Prema May 07 Episode 417: కుచలకి వార్నింగ్ ఇచ్చిన ఆర్య.. కృష్ణ కి జాగ్రత్తలు చెప్పిన దివ్య.. విక్కీ ఇంటికి అల్లుడుగా కృష్ణ రాక..

bharani jella

Krishna Mukunda Murari May 7 Episode 464:కృష్ణ కి నిజం చెప్పని మురారి ఆ నిజాన్ని కృష్ణ కనిపెట్టనుందా? ముకుంద డబుల్ గేమ్ గురించి తెలుసుకున్న మధు..

bharani jella

Devara: ఎన్టీఆర్ “దేవర” షూటింగ్ కి.. వరుస ప్రమాదాలు ఆసుపత్రిలో నటీనటులు..!!

sekhar

Koratala Siva On Devara: నాకు అభిమానులకి ఇది స్పెషల్ సినిమా.. కొరటాల శివ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Premalu OTT: ఓటీటీ లో మరో రికార్డ్ క్రియేట్ చేసిన ప్రేమలు మూవీ..!

Saranya Koduri

Thalaimai Seyalagam OTT: తెలుగులో సైతం స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్నా శ్రీయారెడ్డి పొలిటికల్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Saranya Koduri

The Family Man Season 3: ప్రైమ్ వీడియో యూజర్స్ కు సూపర్ గుడ్ న్యూస్.. ఫ్యామిలీ మాన్ సీజన్ 3 షూటింగ్ స్టార్ట్..!

Saranya Koduri

Baak OTT Release: ఓటీటీలోకి వచ్చేసిన రాశి ఖన్నా , తమన్నా లేటెస్ట్ మూవీ.. తెలుగులో సైతం స్ట్రీమింగ్..!

Saranya Koduri

Manjummel Boys OTT Response: థియేటర్లను షేక్ చేసిన ఈ థ్రిల్లింగ్ మూవీ ఓటీటీలో ఎటువంటి రెస్పాన్స్ దక్కించుకుందంటే..!

Saranya Koduri

Sreemukhi: ఏంటీ.. ఆ సూప‌ర్ హిట్ ఐటెం సాంగ్ శ్రీ‌ముఖి చేయాల్సిందా.. ఎలా మిస్ అయింది..?

kavya N

Jyothi Roi: లాంగ్ గ్యాప్ తర్వాత చీరకట్టులో మెరిసిన గుప్పెడంత మనసు సీరియల్ బ్యూటీ.. ఇది కథ అందం అంటే.‌.!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు ఫ‌స్ట్ వీకెండ్ కలెక్ష‌న్స్‌.. టాక్ యావ‌రేజ్‌గా ఉన్నా అల్ల‌రోడు అద‌ర‌గొట్టేశాడు!

kavya N