NewsOrbit
Entertainment News సినిమా

Uday Kiran: చచ్చేలోపు అంతా బయట పెడతా ఉదయ్ కిరణ్ డెత్ మిస్టరీ పై డైరెక్టర్ తేజ సంచలన కామెంట్స్..!!

Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్ అందరికీ సుపరిచితుడే. 2000 సంవత్సరంలో “చిత్రం” సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్ … స్టార్టింగ్ లో వరుస విజయాలు అందుకున్నారు. డైరెక్టర్ తేజ దర్శకత్వంలో వచ్చిన చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత “నువ్వు నేను” సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఈ సినిమాని కూడా డైరెక్టర్ తేజ తీయడం జరిగింది. వరుస ప్రేమ కథ నేపథ్యంలో సినిమాలు చేసి విజయాలు అందుకుని టాలీవుడ్ లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకోవడం జరిగింది. కానీ ఆ తర్వాత అవకాశాలు తగ్గిపోవడంతో పాటు చేస్తున్న సినిమాలు ప్లాపులు కావడంతో… 2014వ సంవత్సరం జనవరి నెలలో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు.

Director Teja makes sensational comments on Uday Kiran's death mystery
Uday Kiran

అయితే ఉదయ్ కిరణ్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు..? ఆయన చనిపోవడానికి గల కారణాలు ఇప్పటికీ కూడా ఒక మిస్టరీగానే ఉండిపోయింది. చాలావరకు అవకాశాలు లేక.., ఇంకా చేస్తున్న సినిమాలు సరిగ్గా ఆడటం లేదని కెరియర్ డౌన్ ఫాల్ నీ బ్యాలెన్స్ చేసుకోలేక చనిపోయినట్లు భావిస్తూ వచ్చారు. ఉదయ్ కిరణ్ ఆత్మహత్య వెనకాల ఇండస్ట్రీ పెద్దల హస్తం ఉందన్న ప్రచారం కూడా అప్పట్లో జరిగింది. అయితే ఉదయ్ కిరణ్ చనిపోయి ఎనిమిది సంవత్సరాలు కావస్తున్న క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో… డైరెక్టర్ తేజ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Director Teja makes sensational comments on Uday Kiran's death mystery
Director Teja

ఉదయ్ డెత్ మిస్టరీకి గల కారణం తనకు తెలుసని పేర్కొన్నారు. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు తనతో  ఫోన్ లో మాట్లాడడాని జరిగిందంతా చెప్పాడని దర్శకుడు తేజ అన్నారు. అయితే ఇప్పుడే ఆ విషయాలు బయటపెట్టను. కానీ కచ్చితంగా నేను చనిపోయే లోపు ఉదయ్ కిరణ్ ఎందుకు చచ్చిపోయాడు… మొత్తం బయట పెడతా అంటూ డైరెక్టర్ తేజ చేసిన కామెంట్లు ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి.

Related posts

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

Mamagaru: గంగాధర్ ని తలుచుకొని బాధపడుతున్న దేవమ్మ..

siddhu

Naga Panchami: పంచమి రౌడీల నుండి తప్పించుకుంటుందా లేదా.

siddhu

Nindu Noorella Saavasam May 4 2024 Episode 228: మిస్సమ్మ వడ్డిస్తే మేం తినము అంటున్న పిల్లలు, అరుంధతి వెళ్ళిపోయాక వెలితిగా ఉందంటున్న రామ్మూర్తి…..

siddhu

Pushpa: “పుష్ప-2” నుంచి రెండో సాంగ్ వచ్చేది అప్పుడేనా..?

sekhar

Madhuranagarilo May 4 2024 Episode 354: రుక్మిణి ప్రేమించకపోతే రాదని చంపేస్తానందమా అంటున్నా..

siddhu