NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

TRS MLAs poaching case: ఏసీబీ కోర్టులో పోలీసులకు షాక్ .. ఆ నలుగురికి ఊరట

TRS MLAs poaching case:  టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో పోలీసులకు ఏసీబీ కోర్టు షాక్ ఇచ్చింది. మొయినాబాద్ పోలీసులు దాఖలు చేసిన మెమోను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రామచంద్రభాారతి, నందకుమార్, సింహయాజీలను విచారణ జరిపిన పోలీసులు దర్యాప్తులో భాగంగా పలువురుకి 41ఏ సీఆర్పీసీ నోటీసులు జారీ చేసింది. అయితే నోటీసులు అందుకున్న వారిలో పలువురు కోర్టును ఆశ్రయించగా 41ఏ నోటీసులపై ఈ నెల 13వ తేదీ వరకూ స్టే ఇచ్చింది.

TRS MLAs poaching case

 

మరో పక్క ఈ కేసులో బీజేపీ కీలక నేత బీఎల్ సంతోష్, కేరళకు చెందిన నాయకుడు తుషార్, వైద్యుడు జగ్గుస్వామి, కరీంనగర్ కు చెందిన న్యాయవాదులను ఏ 4, ఏ5, ఏ 6, ఏ 7గా నిందితుల జాబితాలో చేర్చి పోలీసులు ఏసీబీ కోర్టులో మెమో జారీ చేశారు. పోలీసుల మెమోను తప్పుబడుతూ 7వ నిందితుడుగా ఉన్న శ్రీనివాస్ ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో మెమో జారీ చేసే విషయంలో పోలీసులు నిబంధనలు పాటించలేదని శ్రీనివాస్ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు.

Tushar, Jaggu Swamy

Breaking: వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ప్రధాని మోడీ ఫోన్.. ఢిల్లీకి ఆహ్వానం

నిందితుల తరపు న్యాయవాదుల వాదనలను పరిగణలోకి తీసుకున్న ఏసీబీ కోర్టు శ్రీనివాస్ ను నిందితుడుగా చేర్చడాన్ని తప్పుబట్టింది. ఆయనకు రిలీఫ్ ఇస్తూనే పోలీసులు మెమోను కొట్టివేసింది. దీంతో శ్రీనివాస్ తో పాటు మిగిలిన నిందితులు బీఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామిలకు ఊరట లభించినట్లు అయ్యింది. కేసులో ఇది కీలక పరిణామంగానే భావిస్తున్నారు.

Breaking: సీఎం వైఎస్ జగన్ కడప పర్యటన రద్దు .. ఎందుకంటే..?

BL Santhosh

Related posts

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

AP Elections 2024: సీఎం జగన్ కు మరో షాక్ .. ఇద్దరు డీఎస్పీల బదిలీ

sharma somaraju

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N

Game Changer: గేమ్ ఛేంజ‌ర్ మొద‌లై మూడేళ్లు.. ఇంకా ఎంత బ్యాలెన్స్ ఉందంటే..?

kavya N

AP Elections 2024: ఏపీలో రేపు అమిత్ షా ప్రచారం .. ఎల్లుండి ప్రధాని మోడీ

sharma somaraju

Terrorists Attack: భద్రతా దళాలపై కాల్పులకు తెగబడిన ఉగ్రవాదులు .. అయిదుగురు జవాన్లకు గాయాలు

sharma somaraju

Breaking: కిడ్నాప్ కేసులో మాజీ ప్రధాని దేవగౌడ కుమారుడు, కర్ణాటక మాజీ మంత్రి హెచ్ డీ రేవణ్ణ అరెస్టు

sharma somaraju

CM Ramesh: మాడుగులలో ఉద్రిక్తత .. అనకాపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్ధి సీఎం రమేష్ అరెస్టు 

sharma somaraju

Lok Sabha Elections 2024: కాంగ్రెస్ పార్టీకి షాక్ .. ప్రచారానికి డబ్బులు లేవంటూ ఎన్నికల బరి నుండి తప్పుకున్న ఎంపీ అభ్యర్ధి

sharma somaraju

BRS: బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ .. ఆ కీలక నేతతో పాటు మరి కొందరు రాజీనామా

sharma somaraju

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju