NewsOrbit
Telugu TV Serials

Krishna Mukunda Murari Today Episode డిసెంబర్ 9: మురారి ముకుంద ప్రేమ విషయం తెలుసుకున్న ఆదర్శ్.. శివన్న ని ఎన్కౌంటర్ చేయనున్న మురారి..

Krishna Mukunda Murari December 9 S1 Episode 23 Highlights

Krishna Mukunda Murari Today Episode డిసెంబర్ 9: చంద్రశేఖర్ ఆ ఊరి గ్లోబల్ మ్యాప్ మురారి కి చూపిస్తాడు. గురువు గారు ఈ అడవి మొత్తం వేతడానికి ఫ్లయింగ్ కెమెరా ను తెప్పిస్తాను. దాంతో మనం కృష్ణ ను వెతకడం సులువు అవుతుంది. కృష్ణని జాగ్రత్తగా సేఫ్ గా తీసుకొచ్చే బాధ్యత నాది. మీరు ఈ విషయం గురించి మర్చిపోండి. తను ఎలాంటి చోటు జాగ్రత్తగా తీసుకు వస్తాను అని మురారి మాట ఇస్తాడు.

Krishna Mukunda Murari Today Episode December 9
Krishna Mukunda Murari Today Episode December 9: మురారి ముకుంద ప్రేమ విషయం తెలుసుకున్న ఆదర్శ్

ఆదర్శ్ ముకుంద కి మొదటి రాత్రి ఏర్పాట్లు జరుగుతాయి. ఆదర్శ్ ముకుంద కోసం గదిలో ఎదురు చూస్తూ ఉంటాడు. ముకుందా పాల గ్లాసు తో లోపలికి రాగానే.. ఆదర్శ్ ఆ పాలు తాగి ముకుంద కి ఇస్తాడు. ముకుంద తాగదు. మనసులు కలిస్తే చాలు ఇలాంటి ఆచారాలు పాటించక్కర్లెదు అని ఆదర్శ్ అంటడు. ఇక ఆదర్శ్ మెల్లగా ముకుంద చేయి పట్టుకుంటాడు. వెంటనే ముకుంద క్యావ్ అని అరుస్తుంది. ఆదర్శ్ కూల్ ముకుంద అని అంటూ బయటకు వెళ్తాడు..

Krishna Mukunda Murari Today Episode December 9 S1 Episode 23 Highlights
Krishna Mukunda Murari Today Episode December 9 S1 Episode 23 Highlights: కృష్ణ ముకుందా మురారి

ముకుంద మురారి కి ఫోన్ చేస్తుంది. నువ్వు లేకుండా నేను ఉండలేకపోతున్నాను. నావల్ల కావడం లేదు. నీకు నేను ఆదర్శ్ ని పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాను. కానీ ఆ మాట మీద నిలబడ లేకపోతున్నాను అని ముకుందా ఫోన్లో మాట్లాడటం ఆదర్శ్ వింటాడు. అంతేకాదు ముకుందా మాటలను విన్న వెంటనే తన దగ్గరికి కోపంగా వస్తాడు. ముకుందా నువ్వు మురారి ప్రేమించుకున్నారన్న సంగతి నాకు ఎందుకు చెప్పలేదు అని ఆదర్శ్ అడుగుతాడు. నువ్వు నన్ను మోసం చేశావని ఆదర్శ్ అరుస్తడు.

Krishna Mukunda Murari Today Episode S1 Episode 23 Highlights
Krishna Mukunda Murari Today Episode S1 Episode 23 Highlights: కృష్ణ ముకుందా మురారి డిసెంబర్ 9

శివన్న పెళ్లి కొడుకు లాగా రెడీ అయ్యి వస్తాడు.. కృష్ణ ను కూడా పెళ్లి కూతురు లా ముస్తాడు చేయమని తన చెల్లికి చెబుతాడు.. రా వదిన రెడీ చేస్తాను అని కృష్ణ చేతిని తీసుకుంటుండగా.. మీకు ఒకసారి చెబితే అర్థం కాదా నన్ను మా నాన్న దగ్గరికి పంపించండి అంటూ కృష్ణ ఆ ఆ చీర పళ్లెం ను విసిరి కొడుతుంది. వెంటనే శివన్నకు కోపం వచ్చి కృష్ణ పైన చెయ్యి ఎత్తుతాడు. నిదానంగా చెబితే నువ్వు వినట్లేదు.. నిన్ను రాక్షసుడిగా మరి పెళ్లి చేసుకుంటాను. అక్కడి వరకు తేచ్చుకో వద్దు కృష్ణ అని శివన్న వార్నింగ్ ఇస్తాడు.. రేపటి ఎపిసోడ్ లో మురారి ఆ శివన్న ను ఎన్కౌంటర్ చేసైనా సరే కృష్ణ ను తీసుకువస్తాను అని చెబుతాడు.

Related posts

Nani: ఓడియమ్మ.. నాని సీరియల్స్ లో నటించాడా?.. ఏ సీరియల్ అంటే…!

Saranya Koduri

Manasichi Choodu: 200 కి వస్తావా అంటే.. సరే అన్న.. మనసిచ్చి చూడు నటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Guppedantha Manasu: రిషి గుప్పెడంత మనసు సీరియల్ ని వదులుకోవడానికి కారణం ఇదా?.. బయటపడ్డ టాప్ సీక్రెట్..!

Saranya Koduri

Malli Nindu Jabili April 27 2024 Episode 634: మల్లి తల్లి కాబోతుందని తెలుసుకున్న మాలిని ఏం చేయనున్నది..

siddhu

Madhuranagarilo April 27 2024 Episode 349: నా బిడ్డ నీ కిడ్నాప్ చేస్తున్నారని కేసు పెడతా అంటున్న రుక్మిణి..

siddhu

 Trinayani April 27 2024 Episode 1224: గుండెల్లో గుర్రం సవారి చేస్తుందని భయపడుతున్న తిలోత్తమ..

siddhu

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu

Paluke Bangaramayenaa April 27 2024 Episode 213:  మీ నిజాయితీని నిరూపించుకోడానికి సిన్సియర్ గా ప్రయత్నిస్తే బాగుండేది అంటున్న స్వర..

siddhu

Brahmamudi April 27 2024 Episode 395: అనామికకి క్షమాపణ చెప్పానన్న కళ్యాణ్. అప్పు కళ్యాణ్ జైల్లో.. దుగ్గిరాల ఇంట్లో భీష్మించుకుని కూర్చున్న కనకం

bharani jella

Naga Panchami: పంచమి తన కడుపులో పెరుగుతుంది తన తల్లి విశాలాక్షి అని మోక్షకు చెబుతుందా లేదా.

siddhu

Mamagaru: గంగాధర్ ని ఆఫీస్ కి రమ్మంటున్న గంగ, తాగిన గంగాధర్ వెళ్తాడా లేదా..

siddhu

Nuvvu Nenu Prema 2024 Episode 608: పద్మావతికి తన మనసులో మాట చెప్పాలనుకున్న విక్కీ.. అను మీద ఆర్య ప్రేమ.. రేపటి ట్వీస్ట్..?

bharani jella

Krishna Mukunda Murari April 27 2024 Episode 456: నిజం తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది? ముకుందను బెదిరించిన ఆదర్శ్.. రేపటి ట్విస్ట్..?

bharani jella