Intinti Gruhalakshmi : తులసిని సామ్రాట్ ఇద్దరు కలిసి రెస్టారెంట్ కి బయలుదేరుతారు. ఆ దారిలో నడుస్తుంటే.. తులసి పర్స్ పడిపోతుంది ఆ పరిస్థితి ఎవరైనా తీసుకుంటారని సామ్రాట్ తులసి ఇద్దరు బంధం వేసుకుంటారు. కానీ ఆ పర్సు ఎవరు తీసుకోరు. ఇక చివరిగా ఓ కళ్ళు లేని వారు వచ్చి ఆ పర్సు తీసుకుంటారు. చుట్టుపక్కల ఎవరికైనా ఆ పరిస్థితి ఇవ్వాలని ఎవరైనా ఉంటే రండి అని పిలుస్తారు. ఇక తులసి ఆ పరసు నాదే అని చెబుతుంది .ఇక వాళ్లకి కాస్త సాయంగా ఆ డబ్బులు ఇస్తుంది. అప్పుడే సామ్రాట్ నిజంగా కళ్ళు లేని వాళ్ళు గ్రేట్ అండి అని అంటారు.
అయితే మీరు కూడా ఒకసారి గుడ్డివాడిగా నటించండి. అప్పుడు నేను మీరు గ్రేట్ అని ఒప్పుకుంటాను అని తులసి అంటుంది. తులసి సామ్రాట్ కళ్ళకి గంతులు కట్టి బ్లాక్ కళ్ళజోడు పెట్టి రోడ్డు క్రాస్ చేయమని చెబుతుంది. మొత్తానికి సామ్రాట్ ఆ పని చేస్తాడు నిజంగా ఆ కళ్ళు లేని వాళ్ళు చాలా గ్రేట్ అండి అని సామ్రాట్ అంటాడు. మా మధ్యతరగతి వాళ్లు కూడా అంతే రోడ్డు ఎత్తు పల్లాలుగా ఉంటుందని తెలిసినా కూడా ఇలాగే నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని గుడ్డివారీగా నటిస్తూ ఉంటామని తులసి చెబుతుంది.
ఇక సామ్రాట్ తులసి ఇద్దరూ రెస్టారెంట్ కి చేరుకుంటారు వాళ్ళకి నచ్చిన ఫుడ్డు ని ఆర్డర్ చేస్తుంది తులసి ఇక ఒక్క ఐటమ్ ఏదో పార్సిల్ కూడా చేస్తుంది. ఇది ఎవరికీ అని సామ్రాట్ అడగక చివరిలో మీకే తెలుస్తుందిలే అని తులసి అంటుంది. సామ్రాట్ తులసి ఇద్దరూ కలిసి ఓ రెస్టారెంట్ కి వెళ్తారు. తులసి సామ్రాట్ కి రిటన్ గిఫ్ట్ గా లంచ్ ఇస్తుంది. ఇక అదే రెస్టారెంట్ కి వచ్చిన నందు తులసి సామ్రాట్ కలిసే నవ్వుకుంటూ భోజనం చేయడం చూస్తాడు. తులసికి ఎంత దూరంగా ఉండాలన్నా కానీ నావల్ల కావడం లేదు అని నందు మనసులో మధన పడతాడు. ఇక లంచ్ చేసిన నందు బిల్ కట్టకోకుండా నిలబడి ఉండటం సామ్రాట్ తులసి చూస్తారు.
ఇక రేపటి ఎపిసోడ్ లో అంకిత ఎప్పుడు లేనిది కొత్తగా ఫ్రిడ్జ్ డోర్ కి తాళం వేశారు ఏంటి అని అంకిత అడుగుతుంది ఎప్పుడు చూసినా నా ఇల్లు నా ఇల్లు అని ఎగిసి పడతారేంటి.. షటప్ అని అంకిత అనగానే యు షట్ అప్ అని శృతి అంటూ.. కళ్ళు తిరిగి పడిపోతుంది.. మరోవైపు తులసి దేవుడికి హారతి ఇస్తున్న పళ్లెం పడిపోతుంది..