NewsOrbit
జాతీయం న్యూస్

Pope Emirates Benedict: మాజీ పోప్ ఎమిరిటస్ బెనెడిక్ట్ ఇకలేరు.. విషాదంలో కాథలిక్కులు..

The Pope Emirates Benedict XVI in 95 years passed away

Pope Emirates Benedict: ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాథలిక్కులు అందరూ విషాదంలో మునిగిపోయారు.. క్రైస్తవుల్లో అనేక శాఖలున్నాయి. అందులో ప్రధానమైనవి కాథలిక్, ప్రొటెస్టెంట్.. కాథలిక్ లా ఆరాధ్య దైవం 95 ఏళ్ల వయసులో మాజీ పోప్ బెనెడిక్ట్ మరణించారు..

The Pope Emirates Benedict XVI in 95 years passed away
The Pope Emirates Benedict XVI in 95 years passed away

గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మాజీ పోప్ ఎమిరిటస్ బెనెడిక్ట్ XVI ఈరోజు మృతి చెందారు. పోప్ వయసు 95 ఏళ్లు. కాథలిక్ క్రైస్తవులు అందరూ తమ చీఫ్ గా పోప్ ను భావిస్తారు. మాజీ పోప్ బెనెడిక్ట్ 600 సంవత్సరాలలో ఎప్పుడూ లేని విధంగా తొలిసారిగా 2013లో పదవీ విరమణ చేశారు. ఆ తరువాత పోప్ ఫ్రాన్సిస్ బాధ్యతలు చేపట్టారు. పోప్ బెనెడిక్ట్ వాటికన్‌లోని మేటర్ ఎక్లేసియా మొనాస్టరీలో మరణించారు. ఆయన రాజీనామా చేసినా కూడా ఆయన అక్కడే ఉంటున్నారు. 2005 నుండి 2013 వరకు అపోస్టోలిక్ సీగా ఉన్నాడు. 2013 సంవత్సరంలో ఆయన పలు కారణాల వల్ల పోప్ పదవిని వదులుకుంటున్నట్లు ప్రకటించారు. పోప్ పదవి వదులుకున్న తరువాత వాటికన్ గార్డెన్స్‌లోని ఒక చిన్న ఎక్సెల్లియా ఆశ్రమంలో నివసించారు. పోప్ ఎమెరిటస్, బెనెడిక్ట్ XVI నేటి ఉదయం 9 గంటల 34 నిమిషాలకు వాటికన్‌లోని మేటర్ ఎక్లేసియా మొనాస్టరీలో తుదిశ్వాస విడిచారని బాధతో తెలియజేస్తున్నానని వాటికన్‌ ప్రతినిధి ఒక ప్రకటనలో తెలిపారు..

Related posts

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju

Amit Shah: అమిత్ షా కు తృటిలో తప్పిన హెలికాఫ్టర్ ప్రమాదం

sharma somaraju

Video Morphing Case: అమిత్ షా డీప్ షేక్ వీడియో కేసు.. గాంధీ భవన్ కు ఢిల్లీ పోలీసులు ..సోషల్ మీడియా ప్రతినిధులకు నోటీసులు

sharma somaraju

Supreme Court: ఏపీ ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ ..ఎన్జీటీ తీర్పును యథాతధంగా అమలు చేయాలంటూ ఆదేశం

sharma somaraju