NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి అరెస్టు చేసిన సుబేదారి పోలీసులు

మాజీ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళిని Bసుబేదారి పోలీసులు అరెస్టు చేశారు. అంబేద్కర్ నగర్ కాలనీలో ఓ ఇంట్లో ఆకునూరి మురళి నిద్రపోతుండగా తెల్లావారుజామున పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇంటి తలుపులు పగులగొట్టి మాజీ ఐఏఎస్ ను అరెస్టు చేశారు పోలీసులు. బాలసముద్రంలోని డబుల్ బెడ్రూం ఇళ్ల దగ్గరకు వెళ్తారన్న సమాచారంతో పోలీసులు ఈ చర్యలు చేపట్టినట్లు తెలుస్తొంది. బాలసముద్రంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పేదలకు పంచాలంటూ నిరసనకు సిద్దమయ్యారు ఆకునూరి మురళి.

akunuri murali

 

Read More: వివాహం జరిగి ఏడాదితిరక్కముందే ..సాఫ్ట్ వేర్ ఉద్యోగిని బలవన్మరణం.. ఎందుకంటే..?

నిన్న భూపాలపల్లి జిల్లా కేంద్రంలో తాను అయిదు సంవత్సరాల క్రితం కలెక్టర్ గా పని చేసిన సమయంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను లబ్దిదారులకు కేటాయించాలంటూ ఆయన లబ్దిదారులతో కలిసి ఆందోళన చేపట్టారు. 960 ఇళ్లను వెంటనే లబ్దిదారులకు ఇవ్వాలంటూ ఆందోళన చేపట్టారు. దీంతో పోలీసులు మురళిని బలవంతంగా అరెస్టు చేసి స్టేషన్ కు తరలించారు. స్టేషన్ లోనూ ఆకునూరి మురళి ఆందోళన కొనసాగించారు. మురళికి మద్దతుగా లబ్దిదారులు, మహిళలు స్టేషన్ వద్దకు తరలివచ్చి ఆందోళన చేయడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.  ఆ తర్వాత పోలీసులు మురళిని వ్యక్తిగత పూచికత్తుపై విడుదల చేశారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని గత కొంత కాలంగా ఆకునూరి మురళి తన నిరసన గళం వినిపిస్తున్నారు. నిత్యం ఏదో ఒక ప్రజా సమస్యతో ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రశ్నిస్తున్నారు. నిన్న భూపాలపల్లిలో ఆందోళన చేసిన విధంగా ఇవేళ బాలసముద్రంలో లబ్దిదారులతో కలిసి ఆందోళన చేపట్టే అవకాశం ఉందని సమాచారం రావడంతో సుబేదారి పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తొంది.

Read More:  Breaking: అమర్ రాజా ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?