NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

అధికార వైసీపీ కి బిగ్గెస్ట్ ఛాలెంజ్..  ఏపిలో 14 ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికలకు షెడ్యుల్ విడుదల

CEC has released the election Schedule for 13 mlc seats in ap

రాష్ట్రంలో జగన్మోహనరెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి మూడున్నర సంవత్సరాలు దాటింది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన స్థానిక సంస్థల (గ్రామ పంచాయతీ, మండల పరిషత్, మున్సిపల్) ఎన్నికల్లో వైసీపీ ఘన విజయాలను నమోదు చేసుకుంది. అయితే ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలు, నిరుద్యోగులు అధికార వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారంటూ ప్రచారం ఇప్పుడు జరుగుతోంది. ఈ తరుణంలో కేంద్ర ఎన్నికల ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి షెడ్యుల్ ను విడుదల చేసింది. ఏపిలో  తొమ్మిది స్థానిక సంస్థల నియోజకవర్గాలకు, మూడు గ్రాడ్యుయేట్ స్థానాలకు, రెండు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు షెడ్యుల్ విడుదల చేసింది.  ఫిబ్రవరి 16న నోటిఫికేషన్ విడుదల కానుంది. మార్చి 13న ఎన్నికలు నిర్వహించనున్నారు. మార్చి 16న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తారు.

CEC has released the election Schedule for 13 mlc seats in ap
CEC has released the election Schedule for 13 mlc seats in ap

 

స్థానిక సంస్థల నుండి ఎమ్మెల్సీలుగా ఉన్న దీపక్ రెడ్డి(అనంతపూర్), బీటెక్ రవి (కడప)ల పదవీ కాలం ఈ నెల 29వ తేదీన ముగియనుండగా, వాకాటి నారాయణరెడ్డి (నెల్లూరు), అంగర రామ్మోహన్, మంతెన వెంకట సత్యనారాయణరాజు (వెస్ట్ గోదావరి), చిక్కాల రామచంద్రరావు(ఈస్ట్ గోదావరి జిల్లా), శత్రుచర్ల విజయరామరాజు (శ్రీకాకుళం), బీఎన్ రాజసింహులు(చిత్తూరు), కెఇ ప్రభాకర్ (కర్నూలు) పదవీ కాలం ఈ ఏడాది మే 1వ తేదీతో ముగియనున్నది. ఈ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలు ప్రకాశం – నెల్లూరు – చిత్తూరు, కడప – అనంతపురం – కర్నూలు,  గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు ప్రకాశం – నెల్లూరు – చిత్తూరు, కడప – అనంతపురం – కర్నూలు, శ్రీకాకుళం – విజయనగరం – విశాఖపట్నం స్థానాలకు ఎన్నికల షెడ్యుల్ విడుదల అయ్యింది.

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ ఎమ్మెల్యే ఎన్నికలను అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ ప్రతిష్టాత్మంగా తీసుకుని ప్రచారాలను నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటికీ ప్రధాన రాజకీయ పార్టీలైన వైసీపీ, టీడీపీ గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించాయి.

Related posts

Janhvi Kapoor: మినీ డ్రెస్ లో జాన్వీ క‌పూర్ గ్లామ‌ర్ మెరుపులు.. ఆమె డ్రెస్ ధ‌ర తెలిస్తే దిమ్మ‌తిర‌గాల్సిందే!

kavya N

Trisha: లాయ‌ర్ కావాల్సిన త్రిష హీరోయిన్ ఎలా అయింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Janasena: జనసేనకు ఝలక్ .. రాత్రికి రాత్రే హెలిప్యాడ్ ధ్వంసం

sharma somaraju

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Brazil: బ్రెజిల్ ను అతలాకుతలం చేస్తున్న భారీ వర్షాలు .. కొండచరియలు విరిగిపడి 37 మంది మృతి

sharma somaraju

Road Accident: కెనడాలో ఘోర రోడ్డు ప్రమాదం .. మనవడితో పాటు భారతీయ దంపతులు మృతి

sharma somaraju

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!