NewsOrbit
Entertainment News Telugu TV Serials

Nuvvu nenu prema: పద్మావతి విక్కీ పై ప్రేమను బయటపెడుతుందా?..కృష్ణ ప్లాన్ వర్కౌట్ అవుతుందా?

Nuvvu Nenu Prema 17 april 2023 Today 286 episode highlights

Nuvvu nenu prema: విక్కీ బాధపడుతూ ఉంటాడు అసలు ఎం జరిగింది అంటూ పద్మావతి ఆలోచిస్తుంది.. ఇలా ఒకరికొకరు ఆలోచిస్తూ ఉంటారు.. అక్క చెప్పినట్లు అమ్మ కోరిక ప్రకారం ఇలా జరుగుతుందా.. పద్మావతి ఇక మనసులోని మాట చెబుతుందా.. మాయ అన్నట్లు జరుగుతుందా.. అని విక్కీ తనలో తానే ప్రశ్నలు వేసుకుంటూ మాట్లాడుతాడు.. దానికి పద్మావతి ఎం జరుగుతుంది శ్రీనివాస అంటు బాధపడుతుంది.. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించిన మాయ మేడం వదిలేసి పోయింది.. ఇంట్లో అందరూ బాధలో ఉంటారు.. అంటూ ఫీల్ అవుతుంది.. ఇక విక్కీ కూడా పద్మావతి గురించి ఆలోచిస్తాడు.. చందమామను చూసి కోరుకున్న వారిని చూస్తే నిజంగా వాళ్ళు మన జీవితంలోకి వస్తారా అంటూ పద్మావతికి కాల్ చేస్తాడు..ఫోన్ లిఫ్ట్ చేసి కళ్లు మూసుకుంటారా అంటూ పద్మావతి అంటుంది.. ఇదంతా వెనక ఉన్న కృష్ణ చూసి ఓర్వలేక పోతాడు..నన్ను కాదని విక్కీకి దగ్గర అవుతావా అంటూ రగిలి పోతాడు..

Nuvvu Nenu Prema 15 april 2023 Today 285 episode highlights
Nuvvu Nenu Prema 15 april 2023 Today 285 episode highlights

Nuvvu nenu prema: ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన మాయ.. పద్మావతి కుటుంబానికి షాక్ ఇచ్చిన విక్కీ..
ఇక విక్కీ పద్మావతి ని ఒప్పించడానికి ఎన్నో విధాలుగా మాట్లాతాడు, ప్రయత్నాలు చేస్తాడు.. రేపు ఆఫీసుకు రమ్మని చెప్పి ఫోన్ ను కట్ చేస్తాడు.. నువ్వు నా మీద ప్రేమను బయటపెట్టాలని అందుకోసం నేను ఏదైనా చేస్తాను అంటాడు..మావాళ్ళ ముందు ని ప్రేమను బయట పెట్టిస్తాను అంటాడు.. ఇకపోతే అదంతా చూసిన కృష్ణ యవ్వారాం దూరల్ పోయింది.. వెంటనే కట్ చెయ్యాలని అంటాడు..ఆ తర్వాత పొద్దున్నే పద్మావతి ఇంటికి వెళ్తాడు కృష్ణ..అందరు అతన్ని చూసి షాక్ అవుతారు..

Nuvvu Nenu Prema 15 april 2023 Today 285 episode highlights
Nuvvu Nenu Prema 15 april 2023 Today 285 episode highlights

Brahmamudi: కాలు జారిపడ్డ రాజ్.. కామెడితో కడుపుబ్బా నవ్వించిన మీనాక్షి- కనకం.. అపర్ణ ఎంట్రీతో..

విక్కీ ఎంగేజ్మెంట్ లెట్ అయ్యిందని నా పెళ్లిని వాయిదా వేస్తారా.. అంటూ ఆలోచిస్తాడు.. ఎంగేజ్మెంట్ ఎలా జరిగింది.. అను, ఆర్యల పెళ్లి లకు ముహూర్తం పెట్టారా.. అంటే ఎంగేజ్మెంట్ ఆగిపోయింది.. మాయ అతన్ని వదిలేసింది.. దానికి మా పెళ్లి ఎప్పుడూ.. అన్ని ఆ ఇంటితోనే ముడి పెడతారా.. మాకు బాధ్యతలు ఉంటాయి.. మా అమ్మ కోరికను తీర్చాలి కదా అంటాడు.. నన్ను ఎందుకు అల్లుడిగా సెలెక్ట్ చేశారు.. పద్మావతిని నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నా పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండాలని లేదా అంటూ నీలాదీస్తాడు..

Nuvvu Nenu Prema 15 april 2023 Today 285 episode highlights
Nuvvu Nenu Prema 15 april 2023 Today 285 episode highlights

కృష్ణ మాటలకు పద్మావతి కుటుంబం షాక్ అవుతుంది.. తన నోటికి వచ్చినట్లు అంటాడు.. అప్పుడే పద్మావతి కోపంతో రగిలిపోతుంది.. కృష్ణను నీలాదీయడానికి వస్తుంది.. ఇంక ఆపుతారా అంటూ అరుస్తుంది..నాకు ఈ పెళ్లి వద్దు అంటుంది.. దానికి పద్మావతి అత్త, అమ్మ నిలదీస్తుంది.. ఇక కృష్ణ కూడా ఎం చెప్తుందా అని ఆలోచిస్తున్నాడు.. మీ మీద ప్రాణాలను పెట్టుకొని బ్రతుకుతున్న నేను ఏమై పోవాలి.. మీకు ఏ కష్టం రాకుండా చూసుకోవాలని నేను కష్టపడుతున్న, మీ వాళ్ళను నా వాళ్లుగా చూసుకుంటాను.. కానీ మీరు ఇలా అనడం ఎం బాగాలేదు అంటాడు కృష్ణ.. దానికి పద్మావతి కౌంటర్ వేస్తుంది..

Krishna Mukunda Murari: భవాని ముందే కృష్ణని సిద్దు దగ్గరకు తీసుకు వెళ్ళమన్న నందిని.. ముకుందతో సీక్రెట్ ప్లాన్..

మీరు ఎం మాట్లాడుతున్నారో.. ఎం మనుసులో పెట్టుకున్నారో నాకు బాగా తెలుసు అంటూ పద్మావతి షాక్ ఇస్తుంది.ఇంట్లో అందరూ తనని తిడతారు.. ఇక విక్కీ పద్మావతి కోసం ఫోన్ చేస్తాడు.. కానీ ఫోన్ పని చెయ్యదు.. సడెన్ గా ఫోన్ పనిచెయ్యలేదు.. నేనే ఇంటికి వెళ్లి తెలుసుకుంటాను.. వాళ్ల ఇంట్లో వాళ్ళతో కూడా మా పెళ్లి గురించి మాట్లాడతాను అంటూ విక్కీ వెళ్తాడు.. పద్మావతి అర్జెంట్ అన్నారు అదేంటో వెళ్లి తెలుసుకుంటాను అని వెళ్తారు.. ఇక పద్మావతి కి యాక్సిడెంట్ అవుతుంది.. విక్కీ ఏమైందని చూస్తాడు.. ఇక కృష్ణ విక్కీ మాయల ఎంగేజ్మెంట్ ఆగిపోవడానికి పద్మావతి కారణం అని చెబుతాడు.. అంతలోగా పద్మావతి, విక్కిలు వస్తారు.. నెక్స్ట్ ఏమి జరుగుతుందో సోమవారం ఎపిసోడ్ లో చూడాలి..

Related posts

Balakrishna: ఇండ‌స్ట్రీలో బాల‌కృష్ణను `బాలా` అంటూ ముద్దు పేరుతో పిలిచే ఏకైక వ్య‌క్తి ఎవ‌రో తెలుసా?

kavya N

Karthika Deepam 2 May 4th 2024 Episode: కొడుకును ఈడ్చి కొట్టిన అనసూయ.. కార్తీక్‌, దీపకి అక్రమ సంబంధం అంటూ నీచంగా మాట్లాడిన నరసింహ..!

Saranya Koduri

Pawan Kalyan: రాత్రుళ్లు నిద్ర ప‌ట్ట‌క‌పోతే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి ప‌నులు చేస్తాడో తెలుసా.. లీకైన టాప్ సీక్రెట్‌!

kavya N

Vithika Sheru: పెళ్లై 8 ఏళ్లు.. అయినా సంతానం లేరు.. ఫ‌స్ట్ టైమ్ పిల్ల‌ల‌ను క‌న‌క‌పోవ‌డం పై నోరు విప్పిన వితిక!

kavya N

Mamagaru: గంగాధర్ ని ఆ పొజిషన్లో చూసి గంగను తిట్టిన చంగయ్య..

siddhu

Brahmamudi May 4 2024 Episode 401:రుద్రాణి నే బురిడీ కొట్టించి కోటి కాజేసిన స్వప్న.. రాజ్ బిడ్డ తల్లి పేరు మాయ అని తెలుసుకున్న కావ్య ఏం చేయనుంది?

bharani jella

Naga Panchami: సిద్ధాంతి గారు చెప్పినట్లుగా పంచమి జ్వాలా మధ్యలో గొడవలు మొదలవుతాయా లేదా.

siddhu

Nuvvu Nenu Prema May 4 Episode 615 :అరవింద సమక్షంలో దండలు మార్చుకున్న విక్కీ పద్మావతి.. కృష్ణ నిజస్వరూపం అరవింద కు తెలియనుందా?

bharani jella

Krishna Mukunda Murari May 4 2024 Episode 462:ఆదర్శ్ ముకుందలకు పెళ్లి ..పిల్లల దత్తత ఆలోచనలో కృష్ణ ..సరోగసి మదర్ ఎవరో తెలుసుకున్న మురారి ..

bharani jella

Mahesh Babu: మహేశ్-రాజమౌళి చిత్రం సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడంటే..?

sekhar

Guppedanta Manasu May 3 2024 Episode 1065: వసుధారా మహేంద్ర రాజీవ్ ని పట్టుకుంటారా లేదా

siddhu

Malli Nindu Jabili May 3 2024 Episode 638: బర్త్డేకి పిలిచిన అరవింద్, మల్లి బర్త్ డే కి వెళ్తుందా లేదా…

siddhu

Madhuranagarilo May 3 2024 Episode 353: రాధా ఈ ముసలోని ఉంచుకున్నావా అంటున్నారు రుక్మిణి, రుక్మిణి చెంప పగలగొట్టిన రాదా.

siddhu

Paluke Bangaramayenaa May 3 2024 Episode 217: అభి నీ చంపేయాలనుకుంటున్న నాగరత్నం,బొమ్మబడింది సినిమాకి వెళ్లమంటున్న చామంతి..

siddhu

Jagadhatri May 3 2024 Episode 221:  కౌశికి డివాస్ పేపర్ పంపిన సురేష్.  పోస్ట్మాన్ పని చేస్తున్నావా అంటున్న జగదాత్రి..

siddhu