NewsOrbit
జాతీయం న్యూస్

ఇళ్ల మధ్య లో కుప్పకూలిన యుద్ద విమానం ..ముగ్గురు మృతి.. పరుగులు తీసిన ప్రజలు

MiG 21 plane crashed in Rajasthan three people died when the house collapsed

రాజస్థాన్ లో భారత వైమానిక దళానికి చెందిన యుద్ద విమానం కూలిపోయింది. ఇళ్ల మధ్య లో మిగ్ 21 విమానం కుప్పకూలడంతో ఇద్దరు మహిళలతో సహా ముగ్గురు మృతి చెందారు. హనుమాన్‌ఘర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే ఈ ప్రమాదంలో పైలట్ మాత్రం పారాచూట్ సాయంతో ప్రాణాలతో బయటపడ్డారు. అతనికి స్వల్ప గాయాలు అయ్యాయని ఎయిర్ ఫోర్స్ అధికారులు తెలిపారు.  ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వెల్లడించారు.

MiG 21 plane crashed in Rajasthan three people died when the house collapsed
MiG 21 plane crashed in Rajasthan three people died when the house collapsed

 

సురత్ గఢ్ ఎయిర్ బేస్ నుండి ఈ యుద్ద విమానం బయలుదేరిందని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు తెలిపారు. రోజు వారి శిక్షణలో భాగంగా గాల్లోకి ఎగిరిన కొద్దిసేపటికే విమానం కూలిపోయినట్లు వారు వెల్లడించారు. అయితే ప్రాణనష్టాన్ని తప్పించేందుకు పైలట్ యుద్ద విమానాన్ని నిర్మానుష్య ప్రాంతంలో కూల్చేందుకు ప్రయత్నించినట్లు అధికారులు వివరించారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనకు సంబందించిన కారణాలపై దర్యాప్తు జరిపేందుకు ఎయిర్ ఫోర్స్ విచారణకు ఆదేశించింది. ఇళ్ల మధ్యలో విమానం కూలడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లలో నుండి బయటకు ప్రజలు బయటకు పరుగులు తీశారు.

టెక్సాస్ కాల్పుల్లో తెలుగు అమ్మాయి దుర్మరణం

Related posts

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?