NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

చంద్రబాబుపై విజయసాయి మరో సారి ఘాటుగా.. డెల్యుజనల్ డిజార్డర్ రుగ్మత అంటూ..

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మరో సారి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దేశంలో 1977లో సోలార్ ఫోటోవోల్టాయిక్ సెల్స్ వాణిజ్య ఉత్పత్తి మొదలైన వెంటనే ఫస్ట్ సోలార్ ఎనర్జీ ప్రాజెక్టు ప్రారంభమైందని అన్నారు. మరి చంద్రబాబు కొత్తగా తీసుకొచ్చింది ఎప్పుడు? అని ప్రశ్నించారు.  ఫ్యాక్ట్‌ చెక్‌ వ్యవస్థ అందుబాటులోకి వచ్చిందనీ, ఏది, ఎప్పుడు ప్రారంభమైందో చెప్పడానికి గూగుల్ ఉందని గుర్తు చేశారు.

 

సొంత మీడియా ఎలాగూ బాకా ఊదుతుందని అసత్యాలను వదులుతూనే ఉంటే ఎలా? అని ప్రశ్నించారు.  ప్రతిదీ తనవల్లే సాకారమైందని నమ్మించాలని చూడటం, ప్రతి వినూత్న కార్యక్రమం వెనక తానే ఉన్నట్టు చెప్పుకోవడం సైకాలజీలో డెల్యూజనల్ డిజార్డర్ (Delusional disorder) అంటారన్నారు. చంద్రబాబు స్వీయపొగడ్తల తీరు చూస్తుంటే ఆయన ఎంతో కాలంగా ఈ భ్రాంతితో కూడిన రుగ్మతతో బాధపడుతున్నట్టు రూఢీ అవుతోందని పేర్కొన్నారు.

ఇటీవల పాదయాత్రలో నారా లోకేష్ .. టీడీపీ క్యాడర్ ను ఇబ్బంది పెట్టిన అధికారులు, నేతల పేర్లను రెడ్ డైరీలో రాస్తున్నామని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత వారి సంగతి చూస్తామంటూ హెచ్చరిస్తున్న నేపథ్యంలో దానిపైనా విజయసాయి రెడ్డి సెటైర్ వేశారు. ఆ ఎర్ర డైరీల సైజు పెంచండయ్యా తెలుగు తమ్ముళ్లు! అంటూ ఎద్దేవా చేశారు. మీ మాట ఎవరూ వినకపోయినా, నిబంధనల ప్రకారం అధికారులు నడుచుకున్నా…వాళ్ల పేర్లను రాసుకుంటామని బెదిరిస్తున్నారు కదా! కిందటిసారి చిత్తుగా ఓడించిన ప్రజలు 2024 ఎలక్షన్లలో కూడా అదే తీర్పును ఇవ్వబోతున్నారని అన్నారు. కోట్లలో ఉన్న వారి పేర్లను రాసుకోవాలికదా! ఆ ఎర్ర డైరీల సైజు పెంచండయ్యా తెలుగు తమ్ముళ్లు అంటూ సెటైర్ వేశారు.

Read More:  తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్యస్వామి వారికి సారె సమర్పించిన టీటీడీ

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju