NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandrababu IT Scam: చంద్రబాబు స్కాం విషయం లో జగన్ కి కూడా తెలియని కొత్త పాయింట్ లాగిన విజయసాయి రెడ్డి – ఏపీ మొత్తం ఇదే  టాపిక్ ఇప్పుడు  

Vijayasai Reddy drew a new point that even Jagan did not know about the Chandrababu scam

Chandrababu IT Scam: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆదాయపన్ను (ఐటీ) శాఖ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు 46 పేజీల నోటీసులు పంపడం, దానిలో కీలక విషయాలను ప్రస్తావించడం ఏపీ రాజకీయ వర్గాల్లో తీవ్ర సంచలనం అయ్యింది. చంద్రబాబు హయాంలో కాంట్రాక్టుల నుండి నిధులు మళ్లింపునకు పాల్పడినట్లు ఐటీ శాఖ నోటీసులో పేర్కొంది. ఎన్నికలు దక్కర పడుతున్న వేళ అధికార వైసీపీకి టీడీపీపై మంచి అస్త్రం దొరికినట్లు అయ్యింది. దాదాపు రూ.118 కోట్ల రూపాయల అవినీతి సొమ్ముతో చంద్రబాబు సమాధానం చెప్పాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు.

Vijayasai Reddy drew a new point that even Jagan did not know about the Chandrababu scam
Vijayasai Reddy drew a new point that even Jagan did not know about the Chandrababu scam

చంద్రబాబు తన హయాంలో అవినీతికి పాల్పడి అడ్డంగా దొరికిపోయారంటూ అధికార వైసీపీ నేతలు, మంత్రులు విమర్శిస్తున్నారు. ఈ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగంలోకి దిగి విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ఈడీ స్పందిస్తుందో లేదో కానీ ఏపీ సీఐడీ ఎంటర్ అయ్యింది. ఐటీ స్కామ్, స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ మూలాలు ఒకే చోట ఉన్నాయన్న దానిపై ఏపీ సీఐడీ విచారణకు సన్నద్దం అయ్యింది. రెండు స్కామ్ లో ఒకే వ్యక్తులు ఉండటంతో సీఐడీ అధికారులు విచారణకు సిద్దమైయ్యారు.

Vijayasai Reddy drew a new point that even Jagan did not know about the Chandrababu scam
Vijayasai Reddy drew a new point that even Jagan did not know about the Chandrababu scam

ఐటీ స్కామ్ లో కీలక వ్యక్తి మనోజ్ వాసుదేశ్ పార్ధసాని, స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ నిందితుడు యోగేష్ గుప్తాలకు సీఐడీ నోటీసులు జారీ చేసింది. వీరిని ఏపీ సీఐడీ అధికారుల విచారణ చేయనున్నారు. చంద్రబాబు హయాంలో జరిగిన టిడ్కో ఇళ్ల నిర్మాణంలో రేట్లు పెంచి, కంపెనీల నుండి ముడుపులు తీసుకున్నారని ఇప్పటికే అభియోగాలు ఉన్నాయి.

Vijayasai Reddy drew a new point that even Jagan did not know about the Chandrababu scam
Vijayasai Reddy drew a new point that even Jagan did not know about the Chandrababu scam

ఐటీ స్కామ్ లో నారా లోకేష్ కు పాత్ర ఉందని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. లోకేష్ సన్నిహితుడికి నిధులు అందినట్లు నిందితుడు ఐటీకి ఇచ్చిన వ్యాంగ్మూలంలో ఉందని వారు పేర్కొంటున్నారు.ఈ వ్యవహారంపై తాజాగా వైసీపీ సీనియర్ నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ సంచలన కామెంట్స్ చేశారు.

Vijayasai Reddy drew a new point that even Jagan did not know about the Chandrababu scam
Vijayasai Reddy drew a new point that even Jagan did not know about the Chandrababu scam

చంద్రబాబు గారు 118 కోట్ల రూపాయల కమీషన్ సొత్తుపై రేపో మాపో ఇలా వాదనలకు దిగుతాడు. ఏముంది.. బోఫోర్స్ స్కాం కంటే పెద్దదా ఇది.. కరీం తెల్గీ 30 వేల కోట్ల స్టాంప్ పేపర్ల కుంభకోణం చూడలేదా మనం. 2 జీ స్కాం కేసు ఏమైంది. వాటితో పోలిస్తే ఇదెంత.. ఇన్ కమ్ టాక్స్ వాళ్లు నోటీసులు ఇస్తే మా లాయర్లు చూసుకుంటారు.. అని ఎదురు దాడికి దిగుతారు.వేచి చూడండి అంటూ విజయసాయి రాసుకొచ్చారు. దీంతో విజయసాయి రెడ్డి చేసిన పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Chandrababu: గుడివాడలో టీడీపీ అభ్యర్ధిని ఫిక్స్ చేసిన చంద్రబాబు .. కొడాలి నాని ని ఓడించేది ఇతనే ?

 

Related posts

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Kadiyam Kavya: కులం విషయంలో ఏ విచారణకైనా సిద్ధమేనని సవాల్ చేసిన కడియం కావ్య

sharma somaraju

Russia: భారత్ కు రష్యా మద్దతు .. పన్నూ కేసులో ఆమెరికా ఆరోపణలను తోసిపుచ్చిన రష్యా

sharma somaraju

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Indian Student Missing: అమెరికాలో మరో తెలుగు విద్యార్ధి అదృశ్యం .. ఆందోళనలో కుటుంబ సభ్యులు

sharma somaraju

పిఠాపురంలో వ‌ర్మ‌… ముద్ర‌గ‌డ కూతురు కొత్త రాజ‌కీయం మొద‌లైందిగా..?

పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలకు వైసీపీ టికెట్… బంప‌ర్ ఆఫ‌ర్‌..?

విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం…!

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?