NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari: మురారి తన భర్త అని అందరికీ తెలిసేలా చేసిన ముకుంద.. సూపర్ ట్విస్ట్ రేపటికి..

Krishna Mukunda Murari 6 September 2023 today 255 episode highlights

Krishna Mukunda Murari: కృష్ణ ముకుందా మురారి ముగ్గురు కలిసి షాపింగ్ చేసుకుని ఇంటికి వస్తారు కృష్ణ ముఖం భాగంగా ఉండడంతో ఏమైందమ్మా కృష్ణ అలా ఉన్నావు అని ప్రసాద్ అడుగుతాడు ఆ మాటకి ముకుందా రెస్టారెంట్ లో జరిగిన విషయాన్ని సంతోష పడుతూ చెబుతుంది. మేం వెళ్లిన రెస్టారెంట్ లో కొంతమంది కుర్రాళ్ళు మురారి కి భార్య నేనా లేదంటే కృష్ణ అని బెట్టు వేసుకున్నారు అక్కడ ఉన్న చాలా మంది నేనే మురారి భార్యను అనుకున్నారు అని ఇలా చెబుతుంది అందుకే కృష్ణ డల్ గా ఉంది అని కృష్ణ అంటుంది నేనే మురారి భార్యను అని మరోసారి అనగానే ఆ మాట విన్న భవాని పెద్దగా ముకుందా అని అరుస్తుంది. ఆ మాటకి ఇంట్లో వాళ్ళందరూ షాకే చూస్తారు రేవతి మాత్రం మనసులో ఇప్పుడు ఉంటుంది నీకు ముకుందా అని మనసులో అనుకుంటుంది.

Krishna Mukunda Murari 6 September 2023 today 255 episode highlights
Krishna Mukunda Murari 6 September 2023 today 255 episode highlights

నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం అయిందా కృష్ణ ఎవరు మీ తోటి కోడలు నీతోటి కోడల్ని తప్పుగా మాట్లాడితే నీకు సంతోషం వస్తుందా అయినా నీకు అందం ఉందని మురిసిపడుతున్నావా అని ముకుంద కి వచ్చేవాట్లు పెడుతుంది. అయినా ఇంకా ఎవరు అని అడగగానే ముకుందా సైలెంట్ అవుతుంది. నాకు సమాధానం నీ నోటి నుంచే రావాలి ముకుందా అని భవాని పెద్దగా అరుస్తుంది ఆదర్శ్ నా భర్త అని చెబుతుంది అయితే మురారి నీకు ఏమవుతాడు అంటే నా భర్త ప్రాణ స్నేహితుడు అని ముకుందా సమాధానం ఇస్తుంది ఇప్పుడు చెప్పు నువ్వు చేసింది తప్ప కాదా అని భవాని అడుగుతుంది ముకుందా మౌనంగా ఉంటే నాకు నేనేం చేసే సమాధానం కావాలి అనగానే చేసింది తప్పే అని ముకుందా అంటుంది. ఒక్కటి గుర్తుంచుకోండి.. ఇంట్లో అందరి మధ్య హెల్తీ కాంపిటీషన్ ఉండాలి మంచి మంచి జోకులు చెబితే అందరూ నవ్వుకుందాం అంతే కానీ ఇలా వావి వరసలు లేకుండా మాట్లాడితే నాకు అస్సలు నచ్చదు. ఈ విషయం ముకుందకే కాదు అందరూ గుర్తుంచుకోండి అని భవాని స్ట్రైట్ గా వార్నింగ్ ఇస్తుంది.

Krishna Mukunda Murari 6 September 2023 today 255 episode highlights
Krishna Mukunda Murari 6 September 2023 today 255 episode highlights

ఇక కృష్ణ తన గదిలోకి వెళ్లి నిజంగా నేను అందంగా లేనా ఏసిపి సార్ కి నేను భార్యగా తగనా అని ఆలోచిస్తూ ఉంటుంది. కృష్ణ మురళి తన భార్యగా తగనా అని ఆలోచిస్తూ ఉంటుంది ముకుంద లాగా అందంగా ఉండాలంటే నేను కూడా గ్లామర్ గా ఉండాలని రకరకాల జీసెస్ తన ముందు పెట్టుకుంటుంది అప్పుడే మురారి అక్కడికి వచ్చి ఏంటి ప్రశ్న ఇదంతా అని అడుగుతాడు ఇది లెమన్ జ్యూస్ ఇది ఆరెంజ్ జ్యూస్ ఇది దానిమ్మ జ్యూస్ అని చెప్పి ఒక్కొక్క గ్లాసు గబగబా తాగేస్తుంది నీకు ఒకటి చెప్పనా కృష్ణ నువ్వుల ఉంటేనే నాకు ఇష్టం అని మురారి అంటాడు అంటే నేను మీకు నచ్చానా ఏసీబీ సార్ అని కృష్ణ అంటుంది నువ్వు నాకు నచ్చావ్ అని మురారి చెబుతాను మీకు నచ్చనుగా నేను ఇంకెవరికి నచ్చవసరం లేదు అని కృష్ణ అంటుంది ఎవరికోసం మారిపోను అని అంటుంది అప్పుడు మురారి నువ్వు తింగరి పిల్లలా ఉంటేనే నచ్చుతావు అని మురారి అంటాడు నీకు ఎవరైనా ఫిదా అవుతారు కృష్ణ అనే మురారి కృష్ణతో చెబుతాడు మీరు కూడా నాని అడగగానే నేను ఏసీబీ సార్ కదా ట్రై చేయాలి అని అంటాడు.

Krishna Mukunda Murari 6 September 2023 today 255 episode highlights
Krishna Mukunda Murari 6 September 2023 today 255 episode highlights

ముకుంద వాళ్ళ నాన్నను పిలిచి నీకు కూతురు గురించి బాదేలేదు. నీకు తెలుసా భవాని అత్తయ్య నన్ను పిలిచి ఏం మాట్లాడిందో.. నేను కృష్ణ భర్తను ప్రేమిస్తున్నానా లేదంటే మా పెళ్లి కంటే ముందే నేను మురారి అని ప్రేమిస్తున్నాను. ఈ విషయాలన్నీ మీరే భవాని అత్తయ్యకు చెప్పాలి. కృష్ణ మీద జాలితోనో, రేవతి అత్తయ్య చెప్పిన మాటలు విని మీరు చెప్పకపోతే మీకు నిజం మాత్రమే ఉంటుంది. మీ కూతురు ఉండదు అని బెదిరిస్తుంది.

Krishna Mukunda Murari 6 September 2023 today 255 episode highlights
Krishna Mukunda Murari 6 September 2023 today 255 episode highlights

ఇక రేపటి ఎపిసోడ్ లో ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేస్తారు. పూజ అయిపోయిన తర్వాత తన భర్త ఆశీర్వాదం తీసుకోమని చెబుతారు. కృష్ణ మురారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది. ముకుందా తన చెవి బుట్ట కింద పడేసి మురారి కాళ్ళకి దండం పెడుతుంది ఇన్ డైరెక్ట్ గా మురారినే తన భర్తని ఇంట్లో వాళ్ళందరికీ తెలిసేలా చేస్తుంది. ముకుంద ఇక ఏం జరుగుతుందో చూడాలి.

Related posts

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Brahmamudi May 09 Episode 405:బాబు తల్లితో కొడుక్కి పెళ్లి చేస్తానన్న ఆపర్ణ.. కావ్యకి అన్యాయం.. పుట్టింటికి శాశ్వతంగా వెళ్ళానున్న అపర్ణ..రేపటి ట్వీస్ట్?

bharani jella

Nuvvu Nenu Prema May 09 Episode 619:కృష్ణ ని కొట్టిన విక్కీ.. భర్తకు అవమానం భావించిన అరవింద.. ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోయిన అరవింద..

bharani jella