NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Chandrababu Case: ఏసీబీలో చంద్రబాబుకు మరో సారి చుక్కెదురు .. మధ్యంతర బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా

Unexpected scene in ACB court while Chandrababu was in court cage

Chandrababu Case: ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో రాజమండ్రి సెంట్రల్ జైల్ రిమాండ్ లో ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏసీబీ కోర్టులో మరో సారి చుక్కెదురైంది. చంద్రబాబు తరపున దాఖలైన మధ్యంతర బెయిల్ పిటిషన్ పై విచారణ వాయిదా పడింది. విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ లోపుగా సీఐడీ కౌంటర్ దాఖలు చేయాలని ఏసీబీ కోర్టు ఆదేశించింది. ఈ పిటిషన్ విచారణ సందర్భంలో హైకోర్టులో క్వాష్ పిటిషన్ పెండింగ్ లో ఉన్న విషయాన్ని ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ప్రస్తావించారు. మధ్యంతర బెయిల్ పై విచారణ జరిపితే క్వాష్ పిటిషన్ ప్రభావం పడుతుందని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు.

What is this inner ring road case.. If found in this, Tihar Jail is guaranteed for Chandrababu

ఏపీ స్కిల్ డెలవ్ మెంట్ సంస్థలో నిధుల వినియోగంలో అక్రమాలు జరిగాయనే అరోపణలో ఏపీ సీఐడీ  తన పై నమోదు చేసి కేసులో బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ చంద్రబాబు గురువారం ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కేసులో తన పాత్రపై ప్రాధమిక ఆధారాలు లేకపోయినా, చైర్మన్ ఇచ్చిన ఫిర్యాదులో తన పేరు లేకపోయినా, రాజకీయ ప్రతీకారంతో దురుద్దేశపూర్వకంగా తన పేరు చేర్చారనీ, ఈ అంశాలను పరిగణలోకి తీసుకుని బెయిల్ మంజూరు చేయాలని చంద్రబాబు పిటిషన్ లో కోరారు.

Unexpected scene in ACB court while Chandrababu was in court cage

ప్రధాన వ్యాజ్యాన్ని తేల్చే లోపు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని అభ్యర్ధించారు. ఈ పిటిషన్ పై ఇవేళ విచారణ జరిపిన ఏసీబీ కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని సీఐడీ కి ఆదేశిస్తూ విచారణను ఈ నెల 19వ తేదీకి వాయిదా వేసింది. ఇప్పటికే ఏపీ హైకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై ఈ నెల 18వ తేదీన విచారణ జరగనున్నది. అప్పటి వరకూ సీఐడీ దాఖలు చేసిన కష్టడీ పిటిషన్ పై విచారణ చేయవద్దంటూ ఏసీబీ కోర్టుకు హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.

Nara Lokesh: ఢిల్లీకి చేరిన ఏపీ రాజకీయం .. కేంద్ర పెద్దలను కలిసేందుకు ఢిల్లీకి చేరిన నారా లోకేష్

Related posts

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?

మోడీని మోస్తున్న ప‌వ‌న్‌-లోకేష్‌.. క‌ష్టం న‌ష్టం రెండూ..!

సీఎం జగన్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్.. ?

పార్ల‌మెంటు ఎన్నిక‌ల సాక్షిగా కేసీఆర్‌ను ఇరుకున పెట్టిన శంకరమ్మ…?

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

sharma somaraju

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

sharma somaraju

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

sharma somaraju

YS Sharmila: ప్రజాకోర్టులో న్యాయం గెలుస్తుందా .. నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తొంది – వైఎస్ షర్మిల

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ను వ్యతిరేకించిన ఈడీ .. తీర్పు రిజర్వు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Kadiyam Kavya: కులం విషయంలో ఏ విచారణకైనా సిద్ధమేనని సవాల్ చేసిన కడియం కావ్య

sharma somaraju

Russia: భారత్ కు రష్యా మద్దతు .. పన్నూ కేసులో ఆమెరికా ఆరోపణలను తోసిపుచ్చిన రష్యా

sharma somaraju

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N