NewsOrbit
Entertainment News సినిమా

Dasara Oscar: సూపర్ గుడ్ న్యూస్ : ఆస్కార్ కి నాని దసరా సినిమా ??

Dasara Oscar: ప్రపంచ స్థాయి సినిమా రంగంలో తెలుగు చలనచిత్ర రంగం ట్రెండ్ సెట్ చేస్తూ ఉంది. తెలుగు సినిమాలు ప్రపంచ స్థాయిలో అనేక రికార్డులు అంతర్జాతీయ అవార్డులు అందుకుంటూ ఉన్నాయి. దేనికి ప్రధాన కారణం దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి అని చెప్పవచ్చు. ఆయన తీసిన RRR, బాహుబలి విజయాలు తెలుగు చలనచిత్ర రంగం యొక్క స్థాయిని ఒక్కసారిగా పెంచేయడం జరిగింది. ఈ క్రమంలో “RRR” సినిమా ఆస్కార్ అవార్డు కూడా గెలవడం జరిగింది. ప్రపంచ స్థాయిలో పేరుగాంచిన ఆస్కార్ అవార్డుతో పాటు గోల్డెన్ గ్లోబ్స్, హాలీవుడ్ క్రిటిక్స్ అవార్డ్స్ కూడ గెలవడం జరిగింది. అయితే ఇప్పుడు తెలుగు చలనచిత్ర రంగంలో మరో సినిమా అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు వరించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Hero Nani Dasara movie nominated to oscar awards

విషయంలోకి వెళ్తే సెప్టెంబర్ 20 నుంచి 2023 ఆస్కార్ నామినేషన్స్ స్టార్ట్ అయ్యాయి. భారతదేశానికి సంబంధించి చెన్నైలో ఆస్కార్ స్పెషల్ స్క్రీనింగ్ లు ప్రారంభం కావడం జరిగింది. ఇండియాలో ఈసారి ది స్టోరీటెల్లర్ (హిందీ), మ్యూజిక్ స్కూల్ (హిందీ), శ్రీమతి వంటి పేర్లు ఉన్నాయి. ఛటర్జీ vs నార్వే (హిందీ), ట్వ‌ల్త్ ఫెయిల్ (హిందీ), విడుతలై పార్ట్ 1 (తమిళం), ఘూమర్ (హిందీ), దసరా (తెలుగు) వంటి చిత్రాలు రేసులో ఉన్నాయి. జాబితాలో వాల్వి (మరాఠీ), గదర్ 2 (హిందీ), అబ్ తో సబ్ భగవాన్ భరోస్ (హిందీ), బాప్ లియోక్ (మరాఠీ) వంటి సినిమాలు పోటీకి సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రముఖ దినపత్రిక హిందుస్థాన్ టైమ్స్ పత్రిక కథనం ప్రకారం మొత్తం ఈసారి 22 కు పైగా సినిమాలు ఆస్కార్బరిలో ఉన్నట్లు తెలియజేయడం జరిగింది. గత ఏడాది RRR, ది ఎలిఫెంట్ విస్పరర్స్.. అవార్డులు గెలుచుకోవడం జరిగింది. అయితే ఈ పనిలో నాని నటించిన దసరా ఉండటం ఇప్పుడు సంచలనం గా మారింది.

Hero Nani Dasara movie nominated to oscar awards

శ్రీకాంత్ ఒదెల అనే కొత్త దర్శకుడు తీసిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. నాని కెరియర్ లోనే రికార్డు స్థాయి వసూలు రాబట్టడం జరిగింది. కీర్తి సురేష్ అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదలైన ఈ సినిమా.. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. 2024 అధికారిక ఎంట్రీ కోసం ఈ భారతీయ చిత్రాలు పోటీ పడుతున్నాయి. ప్రముఖ ఫిలిం మేకర్ గిరీష్ కాసరవల్లి నేతృత్వంలో 17 మంది సభ్యులతో కూడిన ఆస్కార్ కమిటీ చెన్నై వేదికగా.. ఆస్కార్ ఎంట్రీ కోసం దరఖాస్తు చేసుకున్న సినిమాలను వీక్షిస్తుంది. ఈ క్రమంలో ఇప్పటిదాకా 22 సినిమాలు అధికారిక ఎంట్రీ కి వచ్చినట్లు అందులో దసరా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దసరా మాత్రమే కాదు బలగం సినిమా కూడా పోటీపడుతున్నట్లు కచ్చితంగా బలగం ఆస్కార్ ఎంట్రీ సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సినీ విశ్లేషకులు అంటున్నారు.

Related posts

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Brahmamudi May 09 Episode 405:బాబు తల్లితో కొడుక్కి పెళ్లి చేస్తానన్న ఆపర్ణ.. కావ్యకి అన్యాయం.. పుట్టింటికి శాశ్వతంగా వెళ్ళానున్న అపర్ణ..రేపటి ట్వీస్ట్?

bharani jella

Nuvvu Nenu Prema May 09 Episode 619:కృష్ణ ని కొట్టిన విక్కీ.. భర్తకు అవమానం భావించిన అరవింద.. ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోయిన అరవింద..

bharani jella