NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

TTD Jobs: ఇంజనీరింగ్ పట్టభద్రులకు టీటీడీ గుడ్ న్యూస్ ..లక్షన్నర వేతనంతో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

TTD Jobs: తిరుపతిలోని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఇంజినీర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. శాశ్వత ప్రాతిపదికన ఏఈఈ, ఏఈ, ఏటీవో పోస్టుల భర్తీకి అన్ లైన్ లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఏపీకి చెందిన హిందూ మతానికి చెందిన అభ్యర్ధుల మాత్రమే ఈ పోస్టులకు అర్హులు. అర్హత, ఆసక్తిగల అభ్యర్ధులు అన్ లైన్ విధానంలో నవంబర్ 23వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేయడానికి ముందు పోస్టు సమాచారం, అర్హత, ఎంపిక ప్రక్రియ, వేతనం తదితర విషయాలు ఈ విధంగా ఉన్నాయి.

మొత్తం ఉద్యోగాలు (56) అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (సివిల్) 27 పోస్టులు ఉండగా.. అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) 10, అసిస్టెంట్ టెక్నికల్ ఆఫీసర్ (సివిల్) 19 పోస్టులు ఉన్నాయి.
అర్హత బీఈ, బీటెక్ (సివిల్ మెకానికల్), ఎల్‌సీఈ/ ఎల్ఎంఈ (సివిల్ ఇంజనీరింగ్) ఉత్తీర్ణలై ఉండాలి.
వయో పరిమితి 42 ఏళ్లు మించరాదు.
ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
వేతనం ఇలా.. నెలకు ఏఈఈకి రూ.57,100 – 1,47,760లు, ఏఈకి రూ.48,440- 1,37,220లు, ఏటీవో పోస్టులకు రూ.37,640 – 1,15,500ల వరకూ వేతనం చెల్లిస్తారు.

Tirumala

ఆసక్తిగల నిరుద్యోగు యువతీ యువకులు టీటీడీ అధికారిక వెబ్ సైట్ https://www.tirumala.org/ నుంచి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అప్లై చేసుకునే ముందు నోటిపికేషన్ ను చదివి అప్లై చేసుకోగలరు.

BRS MLA: సహనం కోల్పోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే .. టీవీ చర్చాగోష్ఠిలో బీజేపీ అభ్యర్ధిపై దాడి .. వీడియో వైరల్

Related posts

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?

మోడీని మోస్తున్న ప‌వ‌న్‌-లోకేష్‌.. క‌ష్టం న‌ష్టం రెండూ..!

సీఎం జగన్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్.. ?

పార్ల‌మెంటు ఎన్నిక‌ల సాక్షిగా కేసీఆర్‌ను ఇరుకున పెట్టిన శంకరమ్మ…?

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

sharma somaraju

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

sharma somaraju

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

sharma somaraju

YS Sharmila: ప్రజాకోర్టులో న్యాయం గెలుస్తుందా .. నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తొంది – వైఎస్ షర్మిల

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ను వ్యతిరేకించిన ఈడీ .. తీర్పు రిజర్వు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Kadiyam Kavya: కులం విషయంలో ఏ విచారణకైనా సిద్ధమేనని సవాల్ చేసిన కడియం కావ్య

sharma somaraju

Russia: భారత్ కు రష్యా మద్దతు .. పన్నూ కేసులో ఆమెరికా ఆరోపణలను తోసిపుచ్చిన రష్యా

sharma somaraju

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N