NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Indrakeeladri: బెజవాడ ఇంద్రకీలాద్రిపై రూ.216 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం జగన్ శంకుస్థాపన

Indrakeeladri: బెజవాడ కనకదుర్గ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా కృషి చేస్తొంది. రోజురోజుకు పెరుగుతున్న భక్తుల రద్దీకి అనుగుణంగా మౌలిక వసతుల కల్పిస్తొంది. అందులో భాగంగా రూపొందించిన మాస్టర్ ప్లాన్ ప్రకారం నిర్మాణాలు చేపట్టేందుకు సమాయత్తమైంది దేవాదాయ శాఖ. ఈ క్రమంలో మాస్టర్ ప్లాన్ లోని రూ.216.05 కోట్ల విలువైన పలు పనులకు సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు.

అలయ అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే రూ.70 కోట్లు విడుదల చేసింది. తాడేపల్లి నివాసం నుండి బయలుదేరిన ఇంద్రకీలాద్రికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్ ముందుగా అభివృద్ధి పనులు పూర్తి అయిన తర్వాత రూపుదిద్దుకునే ఇంద్రకీలాద్రి కొండ నమూనాను పరిశీలించారు. ఇప్పటికే నిర్మాణం పూర్తి అయిన మల్లేశ్వరస్వామి ఆలయాన్ని సీఎం ప్రారంభించారు. రూ.4 కోట్ల 25 లక్షల తో చేపట్టిన కొండ రక్షణ పనులు, ఎల్టీ ప్యానెల బోర్డులు, ఎనర్జీ, నీటి నిర్వహణ, స్కాడా పనులు పూర్తి కాగా వీటిని ప్రారంభించారు.

రూ.216 కోట్లతో చేపట్టనున్న అన్న ప్రసాద భవనం, ప్రసాదం పోటు భవనం, ఎలివేటేడ్ క్యూ కాంప్లెక్స్, రాజగోపురంముందు భాగం వద్ద మెట్ల నిర్మాణం, దక్షిణాన అదనపు క్యూ కాంప్లెక్స్, కనకదుర్గానగర్ ప్రవేశం వద్ద మహారాజ ద్వార నిర్మాణం, మల్లికార్జున మహా మండపం వద్ద క్యూ కాంప్లెక్స్ మార్పు, నూతన కేశ ఖండన శాల, ప్రస్తుత గోశాల భవనాన్ని బహుళ సముదాయంగా మార్పు పనులకు సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. ఇంద్రకీలాద్రి పర్యటన నేపథ్యంలో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ వేదపండితులు ఆశీర్వచనాలు ఇచ్చారు. మంత్రి, ఆలయ అధికారులు అమ్మవారి జ్ఞపికను అందజేశారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు కొట్టు సత్యనారాయణ, తానేటి వనిత, ఎమ్మెల్యేలు వెల్లంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్, దేవాదాయ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Revanth Reddy: రేవంత్ తొలి కేబినెట్ లో ఈ 11 మందికి చోటు

Related posts

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?

మోడీని మోస్తున్న ప‌వ‌న్‌-లోకేష్‌.. క‌ష్టం న‌ష్టం రెండూ..!

సీఎం జగన్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్.. ?

పార్ల‌మెంటు ఎన్నిక‌ల సాక్షిగా కేసీఆర్‌ను ఇరుకున పెట్టిన శంకరమ్మ…?

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

sharma somaraju

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

sharma somaraju

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

sharma somaraju

YS Sharmila: ప్రజాకోర్టులో న్యాయం గెలుస్తుందా .. నేరం గెలుస్తుందా అని ప్రపంచమంతా చూస్తొంది – వైఎస్ షర్మిల

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మధ్యంతర బెయిల్ ను వ్యతిరేకించిన ఈడీ .. తీర్పు రిజర్వు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Kadiyam Kavya: కులం విషయంలో ఏ విచారణకైనా సిద్ధమేనని సవాల్ చేసిన కడియం కావ్య

sharma somaraju

Russia: భారత్ కు రష్యా మద్దతు .. పన్నూ కేసులో ఆమెరికా ఆరోపణలను తోసిపుచ్చిన రష్యా

sharma somaraju

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N