NewsOrbit
Entertainment News సినిమా

Abhiram Wedding: శ్రీలంకలో ఘనంగా వివాహం చేసుకున్న రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్..!!

Abhiram Wedding: రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ పెళ్లి శ్రీలంకలో ఘనంగా జరిగింది. డిసెంబర్ 6వ తారీకు రాత్రి 8:50 గంటలకు దగ్గర బంధువైన ప్రత్యూషకి అభిరామ్… మూడు ముళ్ళు వేయడం జరిగింది. శ్రీలంకలో మూడు రోజులపాటు ఈ వివాహ వేడుక జరగనుందట. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సురేష్ ప్రొడక్షన్స్ అధినేత సురేష్ బాబు చిన్న కుమారుడు దగ్గుబాటి అభిరామ్. ఇటీవలే.. తేజ దర్శకత్వంలో “అహింస” సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దగ్గుబాటి ఫ్యామిలీ నుండి మూడోతరం హీరోగా అభిరామ్ మొదటి సినిమాతో సక్సెస్ సాధించలేకపోయారు.

Rana younger brother Daggubati Abhiram got married in Sri Lanka

రానా మాత్రం నటుడిగా సౌత్ తో పాటు బాలీవుడ్ లో కూడా సత్తా చాటడం జరిగింది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అగ్ర కుటుంబాలలో దగ్గుబాటి ఫ్యామిలీ ఒకటి. మూవీ మొగల్ డి రామానాయుడు తర్వాత తరంలో ఆయన కుమారులు ఇద్దరు వారసత్వాన్ని నిలబెట్టారు. నిర్మాతగా రామానాయుడు అనేక అద్భుతమైన సక్సెస్ సినిమాలు నిర్మించడం జరిగింది. ఇక విక్టరీ వెంకటేష్ గురించి చెప్పనవసరం లేదు. తెలుగు అగ్ర నటుడిగా అనేక సినిమాలు చేయడం జరిగింది. మాస్ మరియు క్లాస్ ఆడియన్స్ అభిమానులను ఆకట్టుకున్నారు. వయసు మీద పడినా గాని కుర్ర హీరోలకు దీటుగా వెంకటేష్ సినిమాలు చేస్తున్నారు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు నుండి చాలా వరకు మల్టీ స్టారర్ సినిమాలు చేస్తున్నారు.

Rana younger brother Daggubati Abhiram got married in Sri Lanka

పవన్ కళ్యాణ్, వరుణ్ తేజ్, రామ్ పోతినేని, రానా, నాగచైతన్య, కమలహాసన్ లతో ఇటీవల సినిమాలు చేయడం జరిగింది. ఇదిలా ఉంటే తర్వాత మూడోతరంలో నటుడిగా రానా విజయవంతంగా రాణిస్తున్నారు. ఇక అభిరామ్  “అహింసా” మొదటి అడుగు అంతగా ఆకట్టుకోలేదు. ఈ క్రమంలో శ్రీలంకలో అభిరామ్ డిసెంబర్ 6న ఓ ఇంటివాడయ్యాడు. మూడు రోజులపాటు ఈ వివాహ వేడుక అక్కడే జరగనుంది. శ్రీలంకలో ఓ రిసార్ట్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఇదిలా ఉంటే శ్రీలంక నుంచి వచ్చాక దగ్గుబాటి ఫ్యామిలీ.. హైదరాబాదులో రిసెప్షన్ ఏర్పాటు చేయబోతున్నారు.

Related posts

Blink OTT: డిజిటల్ ప్రీమియం కి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

Megalopolis: 1977లో అఫీషియల్ అనౌన్స్మెంట్.. 2024లో థియేటర్ రిలీజ్.. ఏకంగా 47 ఏళ్ల షూటింగ్ చేసుకున్న హాలీవుడ్ చిత్రం..!

Saranya Koduri

Zee Mahotsavam OTT: టెలివిజన్లో సందడి చేసిన రమ్యకృష్ణ, కాజల్, జయప్రద.. ఓటీటీలో కూడా అందుబాటులో..!

Saranya Koduri

Dakshina Trailer: గూస్బమ్స్ పుట్టించే విధంగా కబాలి హీరోయిన్ మూవీ ట్రైలర్.. స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన ఉప్పెన డైరెక్టర్..!

Saranya Koduri

Aquaman And The Lost Kingdom OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న హాలీవుడ్ మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Maya Petika OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టిన పాయల్ రాజ్ పూత్ మూవీ..!

Saranya Koduri

Comedian Srinu: ఎవ్వరు ఊహించలేని నిర్ణయం తీసుకున్న జబర్దస్త్ స్టార్ కమెడియన్ శ్రీను.. ఇకపై వాటికి దూరంగా..!

Saranya Koduri

Faima: అందుకే జబర్దస్త్ వదిలేసి బిగ్ బాస్ కి వెళ్ళాను.. బిగ్ బాస్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన ఫైమా..!

Saranya Koduri

Kajal Agarwal: సుడిగాలి సుదీర్ పై కాజల్ అగర్వాల్ ఫైర్.. అందరి ముందు అటువంటి ఫోటో చూపించిన సుధీర్..!

Saranya Koduri

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. ఎందులో చూడాలంటే..!

Saranya Koduri

Sri Sathya: ది ఎపిక్ న్యూస్విఫ్ట్ కారు లాంచ్ చేసిన.. బిగ్బాస్ శ్రీ సత్య.. ఫొటోస్..!

Saranya Koduri

NTR: ఏపీలో చిన్న ఆల‌యానికి జూ. ఎన్టీఆర్ భారీ విరాళం.. ఎన్ని ల‌క్ష‌లు ఇచ్చాడంటే?

kavya N

Actress Kaniha: ఒట్టేసి చెపుతున్నా సినిమా హీరోయిన్ కనిహా గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే మ‌తిపోవాల్సిందే!

kavya N

Nani Movie: 20 ఏళ్లు పూర్తి చేసుకున్న నాని.. ఈ సినిమా హిట్ అయ్యుంటే మ‌హేష్ స్టార్ అయ్యేవాడే కాదా..?

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ చేతులారా వ‌దులుకున్న 5 సూప‌ర్ హిట్ సినిమాలు ఏవేవో తెలుసా?

kavya N