NewsOrbit
Entertainment News సినిమా

Pawan Kalyan: AMB మల్టీప్లెక్స్ థియేటర్ లో.. పవన్ కూతురు సందడి..!!

Pawan Kalyan: హైదరాబాద్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు మల్టీప్లెక్స్ థియేటర్ AMB లో పవన్ కళ్యాణ్ కూతురు ఆద్య సందడి చేయడం జరిగింది. తల్లి రేణు దేశాయ్ తో కలిసి హైదరాబాద్ లో ఏఎంబి మాల్ కి రావటం జరిగింది. దీంతో రేణు దేశాయ్ మరియు ఆద్యతో సెల్ఫీ ఫోటోలు దిగటానికి అక్కడున్న జనం ఎగబడ్డారు. ట్రెండీ అవుట్ ఫిట్ లో ఆద్య జనాలందరిని ఆకట్టుకుంది. ఈ క్రమంలో పవన్ కూతురు కావడంతో అభిమానులు సెల్ఫీల కోసం ఎగబడగా భయపడి ఒప్పుకోలేదు. వీటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చాలావరకు ఆద్య ఫోటోలలో బయట కనిపించదు.

pawan kalyan aadhya amb multiplex theatre in hyderabad

పవన్ కళ్యాణ్ తో రేణు దేశాయ్ విడాకులు తీసుకున్నాక… పిల్లలతో పూణేలో గడుపుతూ ఉంది. కేవలం కుటుంబ ఫంక్షన్ కార్యక్రమాలకు.. మాత్రమే అప్పుడప్పుడు అకిరా నందన్, ఆద్య వస్తుంటారు. విడాకులు తీసుకున్న తర్వాత చాలావరకు పిల్లలు హైదరాబాద్ కి మెగా కుటుంబానికి దూరంగానే ఉంటున్నారు. ఇటీవల మెగా ఫ్యామిలీ కార్యక్రమాలకు కూడా చాలా దూరంగా ఉంటున్నారు. వరుణ్ మరియు లావణ్య త్రిపాఠి పెళ్లి వేడుకలు కూడా పిల్లలు కనిపించలేదు. వరుణ్ తేజ్ పెళ్లి ఇటలీలో చాలా ఘనంగా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు మెగా ఫ్యామిలీతో పాటు అల్లు ఫ్యామిలీ కూడా హాజరు కావడం జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా హాజరయ్యారు.

pawan kalyan aadhya amb multiplex theatre in hyderabad

కానీ అకీరా, ఆద్య ఎక్కడా కనిపించలేదు. అంతకుముందు నిహారిక పెళ్లిలో సందడి చేశారు. అయితే మొదటి నుండి ఆద్య చాలా వరకు .. బయటకు కనిపించే అమ్మాయి కాదు. కానీ ఇటీవల మెల్లమెల్లగా బయట కనిపిస్తోంది. కొన్ని వారాల క్రితం రేణుదేశాయ్ రీఎంట్రీ సినిమా “టైగర్ నాగేశ్వరరావు” ప్రీ రిలీజ్ ఈవెంట్ కి.. రావడం జరిగింది. ఇదిలా ఉంటే మెగా కుటుంబంలో ఇప్పుడు మరొక కార్యక్రమానికి హాజరు కావడానికి హైదరాబాద్ కి రేణుదేశాయ్.. పిల్లలను తీసుకొచ్చినట్లు సమాచారం.

Related posts

Karthika Deepam 2 May 13th 2024 Episode: బావ కోసం జ్యోత్స్న ఆరాటం.. దీపకి అండగా ఉంటానంటూ మాట ఇచ్చిన కార్తీక్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema May 13 Episode 622:కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ ఫ్యామిలీ.. కృష్ణ ప్లాన్ సక్సెస్ నడిరోడ్డు మీదకి విక్కి.. కృష్ణకు అరవింద సలహా..

bharani jella

Krishna Mukunda Murari May 13 Episode 468:ముకుంద అనుమానం.. నిజం చెప్పిన మురారి..సరోగసి మదర్ ముకుందని తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది?

bharani jella

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri

Zara Hatke Zera Bachke OTT: ప్రేక్షకుల ఎదురుచూపుకు పులిస్టాప్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న లవ్ స్టోరీ..!

Saranya Koduri

The Goat Life OTT: మరింత ఆలస్యం అవ్వనున్న పృధ్విరాజ్ ” ది గోట్ లైఫ్ “.. రిలీజ్ అప్పుడే..!

Saranya Koduri

Vidya Vasula Aham OTT: డైరెక్ట్ ఓటీటీ ఎటాక్ చేయనున్న విద్యా వాసుల అహం మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: కాంట్రవర్సీకి చిక్కుకున్న ఆవేశం మూవీ.. భాషను హేళన చేశారంటూ ఫైర్..!

Saranya Koduri

Jyoti Roy: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జగతి మేడమ్ బాయ్ ఫ్రెండ్ వీడియో.. ఈ బ్యూటీ ని టార్గెట్ చేసింది ఎవరంటే..?

Saranya Koduri

Pallavi Prashant: బయటపడ్డ పల్లవి ప్రశాంత్ చీకటి రహస్యాలు.. రైతు పేరుతో లక్షలు సంపాదిస్తున్నాడుగా..!

Saranya Koduri

Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!

Saranya Koduri

Amardeep: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మాస్ మహారాజ్… ఆ సినిమాలో బిగ్ బాస్ అమర్ కి స్పెషల్ ఛాన్స్..!

Saranya Koduri

Deepti Sunaina: ఎగిరిపోతే ఎంత బాగుంటుంది..దీప్తి సునయన క్యూట్ ఫొటోస్..!

Saranya Koduri

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N