NewsOrbit
Entertainment News Telugu TV Serials

Trinayani December 25 2023 Episode 1119: శ్యామలాదేవి కొంగుకి మూడు వేసుకున పెద్ద బొట్టమ్మ ని కనిపెట్టిన నైని..

Trinayani Today Episode December 25 2023 Episode 1119 Highlights

Trinayani December 25 2023 Episode 1119: పండగ పబ్బాలే ఏమీ లేవు ఉన్నట్టుండి ఊడిపడ్డావ్ ఏంటి అని సుమన అంటుంది.రాకూడదా ఒక రోజు ఉండిపోయే దాన్ని అని శ్యామల అంటుంది.శ్యామల మనం ఎవరికీ కనపడను నేను ఉలొచ్చిని ఎత్తుకో అని పెద్ద బొట్టమ్మ అంటుంది.ఉలిచి ఇలా రామ ఒకసారి నేను ఎత్తుకుంటాను అని శ్యామల అంటుంది.అమ్మ నువ్వు ఊరు నుంచి వచ్చావు కాల్ చేతులు కడుక్కోకుండానే పాపని ఎత్తుకుంటావా అని సుమన అంటుంది.సరేలేవే ఊర్లో ఉన్నప్పుడు రెండు రోజులకు స్నానం చేయకుండా పొలాలో తిరిగేదనివి మర్చిపోయావా అని శ్యామల అంటుంది.ఇప్పుడే స్నానం చేస్తుద అత్తయ్య సెంటు ఎక్కువ కొట్టుకుంటుంది అని విక్రాంత్ అంటాడు.ఊరుకో సుమన అమ్మ మీ అమ్మ అలాగే అంటుంది కానీ అని తిలోతామ అంటుంది.రాగానే అడుగుదాం అనుకున్నాను వదిన నీ చేతికి ఏమైంది అని శ్యామల అంటుంది.నీ పెద్ద కూతురు పెద్దలుడిచేబట్టి నా చేతికి దెబ్బ తగిలింది అని తిలోత్తమ అంటుంది.వాళ్లేం చేశారు నీ మొదటి మొగుడు గురి పెట్టి కాల్చాడు అని హాసిని అంటుంది.ఏ ఆపుతావా నీ ఎటకారం మాటలు అన తిలోత్తమ అంటుంది.

Trinayani Today Episode December 25 2023 Episode 1119 Highlights
Trinayani Today Episode December 25 2023 Episode 1119 Highlights

ఎంతసేపు పెద్ద బొట్టమ్మ నిలబడుతుంది అని ఎద్దులయ్య అంటాడు.పెద్ద బొట్టమ్మ ఎక్కడ ఉంది అని సుమన అంటుంది.అదే శ్యామలమ్మ అనబోయి పెద్ద బొట్టమ్మ అన్నాడు అని పావనుమూర్తి అంటుండు.. పదండి అమ్మ ఇక్కడే ఉంటే అందరూ మనల్ని అనుమానిస్తారు అని పెద్ద బొట్టమ్మ అంటుంది. పెద్ద బొట్టమ్మ అందరికీ అయితే కనిపించట్లేదు కానీ అమ్మ పెద్ద బొట్టమ్మ ఏం చేయాలనుకుంటున్నారు అని నైని ఆలోచిస్తుంది.  తను చేతిలో గవ్వలు పట్టుకొని పెద్దపుట్టమ్మ కనిపిస్తుందేమోనని చూస్తాడు విక్రాంత్ కానీ కనిపించదు. కట్ చేస్తే, సుమన ఉలోచిని రెడీ చేసి తనతో ముచ్చట్లు ఆడుతూ ఉంటుంది. పెద్ద బొట్టమ్మ ఉలొచ్చిని చూస్తాను అన్నావు కదా పద అని శ్యామల అంటుంది.నువ్వు తనను చేతులోకు ఎత్తుకొని మాట్లాడుతూ ఉంటే ఎవరైనా చూస్తే డౌట్ వస్తుంది అని శ్యామల అంటుంది.ఏంటి పిన్ని ఎవరితోటి మాట్లాడుతున్నావ్ అని హాసిని అంటుంది. అబ్బే ఎవరూ లేరమ్మ నేనే మాట్లాడుకుంటున్నాను అని శ్యామల అంటుంది. ఇంతలో అక్కడికి ఇంట్లో వాళ్ళందరూ వస్తారు. ఏంటి చిన్న మరదలా నీ కూతుర్ని బాగా రెడీ చేస్తున్నావ్ వాళ్ళ అమ్మకి ఇస్తావా ఏంటి అని వల్లభ అంటాడు. అదేంటి బావగారు అలా అంటారు నా కూతురికి నేను ఒక్కదాన్నే తల్లిని అని సుమన అంటుంది. మా అత్తయ్యకు ఇద్దరు మొగుళ్ళు అయినట్టు ఉలూచికి ఇద్దరు తల్లులు అని హాసిని అంటుంది.

Trinayani Today Episode December 25 2023 Episode 1119 Highlights
Trinayani Today Episode December 25 2023 Episode 1119 Highlights

ఎల్లవే ఊరంతా డబ్బు చాటి0ప్పు చేయి అని తిలోత్తమా అంటుంది. అక్క అన్నదాంట్లో తప్పేముంది అత్తయ్య ఉన్న మాటేగా అన్నది అని నైని అంటుంది. రీవాల్వర్తొ షూట్ చేసి పారేశాడు అని ఇప్పటికి తెలిసిపోయి ఉంటుంది కదా అని నైని అంటుంది. ఏంటి ఎవర్ని బెదిరిగాలనుకుంటున్నారు అని తిలోత్తమ అంటుంది. అమ్మ కొద్దిసేపు పాపకి కొబ్బరి నూనెతో రాయి అని శ్యామల అంటుంది. నా చేతులు జిడిజిడి అవుతాయి నేను రాయను అని సుమన అంటుంది. తల్లుల చేతులకి కొబ్బరి నూనె అంటుంది కాటు వేసే పాము మచ్చ కూడా పోతుంది అని ఎద్దులయ్య అంటాడు. ఏంటి ఎద్దుల ఏవేవో మాట్లాడుతున్నావు అని విక్రాంత్ అంటాడు. సరేలే అమ్మ నువ్వే పెట్టు అని సుమన కొబ్బరి నూనె వాళ్ళ అమ్మకి ఇస్తుంది. శ్యామలాదేవి నువ్వేనా పిల్లకి చక్కగా కొబ్బరి నూనె పెట్టమ్మా అని దురంధర అంటుంది. ఊరు వాళ్ళు బాగానే పెడతారు పోచమ్మ తల్లి కి పెట్టినట్టు అన వల్లభ అంటాడు. మీ అమ్మ కూడా పెడుతుంది  కాటిక చుక్క దిష్టి తగలకుండా ఉంటుంది అని హాసిని అంటుంది. ఆ మాటకి అందరూ నవ్వుతారు. చూసావా నువ్వు అన్న మాటకి అందరూ ఎలా నవ్వుతున్నారు అని తిలోత్తమ కోపంగా అంటుంది.శ్యామల సూర్య బింబంలో బొట్టు పెట్టకు అర్థ చంద్రాకారంలో పెట్టు నాకు కూతురు

Trinayani Today Episode December 25 2023 Episode 1119 Highlights
Trinayani Today Episode December 25 2023 Episode 1119 Highlights

అందంగా కనిపిస్తుంది అని పెద్ద బొట్టమ్మ అంటుంది. శ్యామల దేవి కొబ్బరి నూనె పెట్టబోతు ఉండగానైని వాళ్ళమ్మ చేతికి ఉన్న నాగు పాము మచ్చని తుడిచేస్తుంది. అయ్యో నైని ఎందుకు అలా చేస్తున్నావు అని శ్యామల కంగారు పడుతుంది. అలాంటి బొమ్మలు ఎందుకు వేసుకొచ్చావ్ అమ్మ అని సుమన అంటుంది. ఉలోచి మనవరాలు కోసం అలా వేసుకొని వచ్చిందేమో అని తిలోత్తమ అంటుంది. మరి ఇప్పుడు బొమ్మ చెరిగిపోయింది కదా అని వల్లభా అంటాడు. శ్యామల చేయి మీద నాగ బొమ్మ తొలగిపోగానే పెద్ద బొట్టమ్మ మాయమైపోతుంది. పిన్ని నీ చీరకు ఇంకో చీర ఎందుకు ముడి వేసుకున్నావు అని హాసిని అంటుంది. కట్టుకున్న చీర సరిపోదని ఇంకో చీర చుట్టుకున్నావా అని దూరందర అంటుంది.ఆటపట్టించడానికి కట్టుకున్ననని చెప్పి చీర మార్చుకొని రామ్మా అని డమ్మక అంటుంది. శ్యామల దేవి కంగారు పడిపోతా చీర తీసుకుని వెళ్ళిపోతుంది. కట్ చేస్తే, శ్యామలాదేవి బయటకు వచ్చి ఆ చీర దులుపుతుంది. ఆ చీరలో పాము లేదు అత్తయ్య పెద్ద బొట్టమ్మని నువు మాత్రమే చూడగలిగాను అనుకొని పెద్ద బొట్టమ్మని ఇంట్లోకి మీరు తీసుకురాడు ఎవడు చూడలేదని మీరు అనుకుంటున్నారు కానీ నేను చూసేలా చేసింది ఈ గవ్వలు అని విక్రాంత్ అంటాడు.

Trinayani Today Episode December 25 2023 Episode 1119 Highlights
Trinayani Today Episode December 25 2023 Episode 1119 Highlights

ఈ గవ్వలు నాకు ఇచ్చేస్తావా బాబు అని శ్యామల అంటుంది. వీటిని మీరేం చేసుకుంటారా అత్తయ్య అని విక్రాంత్ అంటూ తన కొంగులో వెయ్యబోతాడు. ఇంతలో నైని వచ్చి ఆ గవ్వలని తీసుకుంటుంది. ఇవి నేను తీసేసుకుంటానని ఊహించలేదు కదా అమ్మ అని నైని అంటుంది. వాటిని నువ్వేం చేసుకుంటావు నైని  అని శ్యామల అంటుంది. వాటిని నువ్వేం చేసుకుంటావు చెప్పమ్మా అప్పుడు ఇస్తాను అని నైని అంటుంది. తాతయ్య గవ్వలు వేసి జాతకాలు చెప్తానన్నాడు అందుకే అడిగాను అని శ్యామల అంటుంది. ఎందుకమ్మా అబద్దం చెప్తున్నావ్ అని నైని అంటుంది. ఇంతలో చీర వెళ్ళిపోతుంది వదిన ఎవరో తీసుకెళ్లి పోతున్నారు అని విక్రాంత్ అంటాడు. వెళ్లట్లేదు విక్రాంత్ బాబు పెద్ద బొట్టమ్మ పాము రూపంలో వచ్చి తీసుకు వెళుతుంది అని నైని అంటుంది. ఈ విషయం నేను ఇంట్లో ఎవరికీ చెప్పను లే మా కంగారు పడకు అని నైని అంటుంది.

Trinayani Today Episode December 25 2023 Episode 1119 Highlights
Trinayani Today Episode December 25 2023 Episode 1119 Highlights

అత్తయ్య ఊలో చి కోసం పెద్ద బొట్టమ్మ వచ్చిందని ఇంట్లో ఎవరికి చెప్పనులే అత్తయ్య ఈరోజుల్లో మనుషుల్ని నమ్మలేము అలాంటిది పెద్ద బొట్టమ్మ సర్పజాతి పాముల్ని ఎక్కువ నమ్మలేము అత్తయ్య ఎప్పుడు ఎలా ఉంటాయో అది గుర్తుపెట్టుకోండి అని విక్రాంత్ వెళ్ళిపోతాడు. అంత మర్యాదగా చెప్పి వెళ్ళాడు వేరే వాళ్ళైతే ఇంకోలా ఉండేది పరిస్థితి ఎందుకమ్మా ఇలా చేశావు అని నైని అంటుంది. తన కూతుర్ని చూసి సంతోషిస్తాను అన్నది అందుకే అలా తీసుకొచ్చాను అని శ్యామల అంటుంది. వెళ్లి స్నానం చెయ్యమ్మా ఒళ్లంతా పాము పాకి ఉంటుంది అని నైని కోపంగా గవ్వలు తీసుకొని వెళ్ళిపోతుంది నైని గవ్వలు తీసుకోకుండా ఆపేసింది అని శ్యామల దేవి ఆలోచిస్తూ ఉంటుంది. దీనితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది

Related posts

Sridevi Drama Company: అమ్మాయిలాగా ఉన్నాడు.. పెళ్లి చేసుకోవద్దు.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Ashika Gopal: ఆన్ స్క్రీన్ లో పద్ధతి కి చీర కట్టినట్టు.. ఆఫ్ స్క్రీన్ లో బికినీతో రచ్చ.. త్రినయని సీరియల్ నటిపై ట్రోల్స్..!

Saranya Koduri

Janaki kalaganaledu: మరోసారి గుడ్ న్యూస్ చెప్పిన సీరియల్ కపుల్ విష్ణు – సిద్దు.. ఆనందంలో మునిగి తేలుతున్న అభిమానులు..!

Saranya Koduri

Pavitra Jayaram: నా తల్లిప్రాణాలు తీసింది వాళ్లే.. నిజాలను బయటపెట్టిన సీరియల్ యాక్ట్రెస్ పవిత్ర కూతురు..!

Saranya Koduri

Trinayani: ఒక్కసారి నన్ను మావా అని పిలవవే.. త్రినయని నటి మరణం అనంతరం ఎమోషనల్ ట్వీట్ పెట్టిన భర్త..!

Saranya Koduri

Sirisha: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బర్రెలక్క వీడియో.. చనిపోవాలనిపిస్తుంది అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

Brahmamudi May 13 Episode 408:అత్తగారికి సవాల్ స్వీకరించిన కావ్య.. బ్యాగ్ సద్దేసిన రాహుల్.. మామ గారికి నిజం చెప్పిన కావ్య.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Karthika Deepam 2 May 13th 2024 Episode: బావ కోసం జ్యోత్స్న ఆరాటం.. దీపకి అండగా ఉంటానంటూ మాట ఇచ్చిన కార్తీక్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema May 13 Episode 622:కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ ఫ్యామిలీ.. కృష్ణ ప్లాన్ సక్సెస్ నడిరోడ్డు మీదకి విక్కి.. కృష్ణకు అరవింద సలహా..

bharani jella

Krishna Mukunda Murari May 13 Episode 468:ముకుంద అనుమానం.. నిజం చెప్పిన మురారి..సరోగసి మదర్ ముకుందని తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది?

bharani jella

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri