NewsOrbit
Entertainment News Telugu TV Serials

Krishna Mukunda Murari January 1st 2024 Episode 355: దేవ్ ప్లాన్ సక్సెస్.. ముకుంద పెళ్ళి మురారితోనే.. కృష్ణ, మురారికి చివాట్లు పెట్టిన భవాని

Krishna Mukunda Murari Today Episode January 1st 2024 Episode 355 Highlights

Krishna Mukunda Murari January 1st 2024 Episode 355: అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర భోజనానికి కూర్చుని ఉంటారు. మురారి చెప్పినట్టుగానే భవానికి అటుపక్క ఇటుపక్క రెండు కుర్చీలు ఖాళీగా ఉంటాయి. చూస్తావేంటి కృష్ణ కూర్చొని అంటాడు. కృష్ణ కూర్చున్న తర్వాత భవాని తో కలవని ఇక్కడున్న వాళ్ళందరూ మీ పక్కన కృషని కూర్చోపెట్టలని చాలా చీప్ ట్రిక్స్ ప్లే చేస్తారు అత్తయ్య అని ముకుంద అంటుంది. ఏంటి మురారి నువ్వు నాకు పైన చెప్పింది ఏంటి ఇక్కడ జరుగుతుంది ఏంటి అని భవాని మురారి ని నిలదీస్తుంది. అయినా నువ్వు ఏంటి పెద్దమ్మ ఒకరి మాటలకు ఇలా ప్రలోభ పడుతున్నావు. నువ్వు నాకు ఇలా ఉండటం నచ్చట్లా పెద్దమ్మ అని మురారి అంటాడు. నువ్వు ఎవరి మాటలకి లొంగవు కదా పెద్దమ్మ ఇప్పుడేంటి ఎవరో ఒక మాట చెప్పారని నువ్వు ఇలా కన్విన్స్ అవుతున్నావేంటి అని మురారి అడుగుతాడు ఇక భవాని ఇక అందరూ భోజనం చేయండి అని చెబుతుంది. ఈరోజు వంటలు ఏంటి అని అడగగా ఆలు ఫ్రై పప్పు అని రేవతి చెబుతుంది ఈరోజు మీకు ఇష్టమైన కోడలికి కావాల్సిన వంటలు చేసావా అని ముకుందా రేవతిని అంటుంది నువ్వు ఎప్పుడు చూసినా ఇలాగే మాట్లాడుతూ ఉంటావు అని మురారి అంటాడు ఇక అందరూ భోజనం చేస్తూ ఉండగా భవానీకి పొలమారుతుంది పెద్దమ్మ అని అందరూ కంగారుపడుతూ వాటర్ ఇవ్వడానికి కృష్ణ వాటర్ తీసుకొని ఇస్తుంది. ఆలోపు మురారి ఇచ్చిన వాటర్ తీసుకుని భవాని తాగుతుంది.

Krishna Mukunda Murari Today Episode January 1st 2024 Episode 355 Highlights
Krishna Mukunda Murari Today Episode January 1st 2024 Episode 355 Highlights

కృష్ణ ఇంటి దగ్గరికి వెళ్లి ఒంటరిగా కూర్చుని ఆలోచిస్తూ ఉంటుంది ముకుంద కి దేవ్ లాంటి మంచి అన్నయ్య దొరికాడు అని అనుకుంటుంది ఈ కేసు విషయంలో ముకుందా ఎందుకు కంగారు పడుతుందా అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే మురారి అక్కడికి వస్తాడు ఏంటి కృష్ణ ఏం ఆలోచిస్తున్నావు అని మురారి అడుగగా స్కెచ్ తీసే అతను ఎలా గీస్తాడా ఎవరు ఇదంతా చేసి ఉంటారని ఆలోచిస్తున్నాను అని కృష్ణ అంటుంది నువ్వేం కంగారు పడకు కృష్ణ ఈరోజుతో అసలు ఇదంతా ఎవరు చేశారో తెలిసిపోయింది అని మురారి కృష్ణకు ధైర్యం చెబుతాడు అవును పరిమళ వస్తాను అని ఫోన్ చేసింది కదా ఆ ఆర్టిస్ట్ కూడా వచ్చేస్తాడు ఈ సంగతి ఏంటో తెలిసేద్దాం అని మురారి ప్రశ్నను తీసుకొని ఇంటికి వస్తాడు ఇక అందరూ నిలబడే మాట్లాడుతూ ఉండగా ఏంటి నాన్న శేఖర్ వస్తాడు అని అన్నావు ఇంకా రాలేదా అని భవాని అడుగుతుంది అప్పుడే పరిమళతోపాటు స్కెచ్ శేఖర్ కూడా వస్తాడు.

Krishna Mukunda Murari Today Episode January 1st 2024 Episode 355 Highlights
Krishna Mukunda Murari Today Episode January 1st 2024 Episode 355 Highlights

పరిమళ తో పాటు స్కెచ్ ఆర్టిస్ట్ కూడా వస్తాడు. అతను పరిమళ చెప్పినట్టు బొమ్మ వేస్తాడు. కాసేపటి పాటు అందరి ముఖాలలో అతను ఎవరు అని ఆశ్చర్యంగా, ఉత్కంఠ నెలకొంది. ఆ బొమ్మ చూసిన మురారి దొంగ దొరికిపోయాడు అని అంటాడు. ఎవరు అతను అని ముకుంద అడుగుతుంది. అతను మన మధ్య ఉన్నాడు అని అంటాడు. అప్పుడే మురారి దేవ్ అని పెద్దగా అరుస్తాడు. అప్పుడు కృష్ణ దేవ్ అన్నయ్య హెల్త్ బాగోలేదు పైన ఉన్నాడు ఆ బొమ్మ ని పెద్ద అత్తయ్య కి చూపించండి అని అంటుంది. అప్పుడు మురారి ఆ ఆర్టిస్ట్ వేసిన బొమ్మను భవాని కి చూపిస్తాడు. ముకుంద భయపడుతూ కంగారు పడుతూ ఉంటుంది. భవాని ఆ బొమ్మ చూసి ఇతను నాకు తెలుసు, నాకే కాదు మన అందరికీ తెలుసు అనగానే ముకుంద కంగారు పడుతుంది. అయిపోయింది అంతా అయిపోయింది అని కంగారు పడుతుంది. ఇతను ఎవరో కాదు నాన్న మన ఔట్ హౌజ్ లో ఉండే నారాయణ వాళ్ళ కొడుకు అని అంటుంది. ఇతను మూగ వాడు అని అంటుంది. అప్పుడు పరిమళ కాదు మేడం అతను మాట్లాడతాడు నాతో మాట్లాడాడు అని పరిమళ అంటుంది. దేవ్ పైన నిలబడి అంతా చూస్తూ అంటాడు. ఏంటి మురారి నీ ప్లాన్ బాగా వర్కౌట్ అయిందా అని భవాని అంటుంది. అప్పుడు కృష్ణ ఏసిపి సార్ ఇలా చెయ్యడు అని అంటుంది. పెద్దమ్మ రేపు ఇంకో ఆర్టిస్ట్ ని పిలిచి బొమ్మ గియిస్తాను అని మురారి అంటాడు. ఇదంతా నీ ప్రాణాన్ని నాకు అర్థం అయిపోయింది మురారి కృష్ణ ని కాపాడడం కోసం ఎవరో బొమ్మలు గీయిస్తున్నావు అని భవాని అంటుంది. అప్పుడు పరిమళ మేడం మీరు ఇలా మాట్లాడతారని నేను అస్సలు అనుకోలేదు అని పరిమళ భవానీతో అంటుంది. అది కాదు పరిమళ గత కొన్ని రోజులుగా ఇక్కడ ఇలాంటి సిచువేషన్ జరుగుతున్నాయి అని భవాని అంటుంది. మొత్తానికి దేవ్ ఈ పని చేశాడు అని ప్రూవ్ కాలేదు. ముకుందా సేఫ్ జోన్ లో ఉంది. మురారి కృష్ణకు భవాని దగ్గర చివాట్లు నిందలు పడ్డాయి.

Krishna Mukunda Murari Today Episode January 1st 2024 Episode 355 Highlights
Krishna Mukunda Murari Today Episode January 1st 2024 Episode 355 Highlights

ఇక ముకుందా సంతోషంగా దేవ్ దగ్గరకు వెళ్లి మురారి కృష్ణ కి చివాట్లు పడ్డాయి. ఇదంతా ఎలా చేయగలిగావు దేవ్, నేను అసలు ఎంత కంగారు పడ్డానో తెలుసా.. ఇక మనం దొరికిపోయానేమో అని అనుకున్నాను అని ముకుందా అంటుంది. అప్పుడు మురారి వేస్తున్న ప్లాన్స్ నేను తెలుసుకున్నాను దాని ద్వారానే ఈరోజు బయటపడ్డాను. అయినా నేను ఉన్నాను కదా నువ్వు ఎందుకు కంగారు పడొద్దు అని నీకు చెప్తుంటే అర్థం కాలేదా.. ఇప్పటికైనా నామీద నీకు నమ్మకం వచ్చిందా అని దేవ్ ముకుందని అడుగుతాడు. నీ మీద నాకు నమ్మకం ఉంది కాబట్టే కదా అదే నేను ఈ ఇంట్లోకి తీసుకు వచ్చాను దేవ్ అని ముకుందా అంటుంది అడుగుతుంది.

Krishna Mukunda Murari Today Episode January 1st 2024 Episode 355 Highlights
Krishna Mukunda Murari Today Episode January 1st 2024 Episode 355 Highlights

మురారి పరిమలకు కాల్ చేసి స్కెచ్ ఆర్టిస్ట్ శేఖర్ గురించి మాట్లాడటం నేను విన్నాను. అప్పుడే మురారి పరిమళతో శేఖర్ ఫోన్ నెంబర్ చెప్తుంటే విని తన ఫోన్ నెంబర్ తీసుకున్నాను. మొన్న నీ దగ్గర మీ గెస్ట్ హౌస్ కీస్ అడిగి తీసుకున్నాను కదా.. అక్కడ మా ఫ్రెండ్స్ తో కలిసి అక్కడికి వెళ్ళినప్పుడు నారాయణ కొడుకుని చూశాను. అతన్ని నా ఫోన్లో ఫోటో తీసుకొని పెట్టుకున్నాను. ఇక శేఖర్ కి కాల్ చేసి అతని దగ్గరికి వెళ్లి నేను చూపించిన అతని ఫోటోనే వేయాలని చెప్పాను. అతని దగ్గరికి వెళ్ళగానే సార్ మీరు ఇప్పుడే కదా నాకు ఫోన్ చేశారు అని దేవ్తో ఆ స్కెచ్ ఆర్టిస్ట్ మాట్లాడుతాడు. అప్పుడు శేఖర్ నువ్వు నాకు ఒక బొమ్మ గీసి పెట్టాలి. నీ ఫోన్ కి ఒక మెసేజ్ వచ్చింది చూడు అని రెండున్నర లక్షలు వేస్తాడు. సార్ నేను పాతికవేలు మాత్రమే తీసుకుంటాను ఒక బొమ్మకి. మీరు మర్చిపోయి ఇంకొక సున్నా ఎక్కువ వేసేశారు అని అంటే లేదు నేను కావాలనే అది వేశాను. నువ్వు చేయాల్సింది ఇతని బొమ్మ అని ఒక అతని ఫోటో చూపిస్తాడు. ఇప్పుడు నువ్వు డాక్టర్ పరిమళ తో ఏసిపి సార్ ఇంటికి వెళ్తావు కదా అక్కడ ఇదే బొమ్మ వేయాలి అని దేవ్ చెబుతాడు.

Krishna Mukunda Murari Today Episode January 1st 2024 Episode 355 Highlights
Krishna Mukunda Murari Today Episode January 1st 2024 Episode 355 Highlights

సార్ నేను ఇలాంటి పనులు చేయను నేను చాలా మంచి వాడిని అని శేఖర్ చెబుతాడు. శేఖర్ మీ సొంత ఊరు దుగ్గిరాల కదా అక్కడ మీ ఫ్యామిలీ ఉంది కదా.. నేను చెప్పినట్టు అక్కడ ఈ బొమ్మ గియ్యకపోతే నేను మీ ఫ్యామిలీని నేనేం చేస్తానో తెలుసా అని దేవ్ అతనిని బెదిరిస్తాడు. అతను ఇక భయపడుతూ మీరు చెప్పినట్టే చేస్తాను అని అంటాడు. ఇక ఇక్కడికి వచ్చి అలాగే బొమ్మ గీశాడు. నేను కూడా కృష్ణ మురారి లను అలానే అనాలని అనుకున్నాను. వాళ్ళిద్దరూ సేఫ్ జోన్ లో గేమ్ ఆడుతున్నారని కావాలని నిన్ను పెళ్లి చేసుకోకుండా ఉండాలని ఇదంతా చేస్తున్నాడని వాళ్ళ పెద్దమ్మ దృష్టిలో చేశాను అని ముకుందా అని దేవ్ అంటాడు. థాంక్యూ సో మచ్ దేవ్ నువ్వు వచ్చినప్పటి నుంచి ఇదంతా ఎలా జరుగుతుందో ఎక్కడ దొరికిపోతావో అని కంగారుపడుతూ ఉన్నాను. ఇక ఇవన్నీ వదిలేసి రేపటి నుంచి షాపింగ్ లో పడతాను అని ముకుందా అంటుంది.

Related posts

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri