NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Guntur Kaaram: మహేష్ బాబు లేడీ అభిమానులకు గుడ్ న్యూస్ తెలియజేసిన నమ్రత శిరోద్కర్..!!

Guntur Kaaram: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో లేడీ ఫాలోయింగ్ కలిగిన హీరోలలో మహేష్ బాబు ఒకరు. మహేష్ సినిమాలకు మహిళల ఆదరణ ఎక్కువగా ఉంటుంది. దీంతో ఈ సంక్రాంతి పండుగ సందర్భంగా మహేష్ కొత్త సినిమా “గుంటూరు కారం”కి మహిళా అభిమానులకు నమ్రత గుడ్ న్యూస్ తెలియజేశారు. విషయంలోకి వెళ్తే.. విజయవాడ గాంధీనగర్ లో రాజ్ థియేటర్ లో మొదటిరోజు “గుంటూరు కారం” ఫస్ట్ షో ప్రత్యేకంగా మహేష్ మహిళా అభిమానులకు వేస్తున్నట్లు తెలియజేశారు. ఏడాదిన్నర తర్వాత మహేష్ సినిమా విడుదలవుతున్న నేపథ్యంలో బుకింగ్స్ ఓపెన్ అవటం ఫుల్ అయిపోవడం జరుగుతుంది. ఈ సినిమాకి సంబంధించి విడుదలైన పోస్టర్స్, సాంగ్స్, టీజర్, ట్రైలర్ అన్నీ కూడా అందరినీ ఆకట్టుకోవడం జరిగింది.

Namrata Shirodkar Announces Guntur Kaaram Movie Special Shows For Mahesh Babu Female Fans

“కుర్చీ మడతపెట్టి” సాంగ్ కి విపరీతమైన ఆదరణ దక్కింది. ఈ పాటలో మహేష్ మాస్ స్టెప్పులు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఏ సినిమాకి లేని రీతిలో “గుంటూరు కారం”లో మహేష్ డాన్స్ చేసినట్లు తెలుస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. థమన్ సంగీతం అందించడం జరిగింది. ప్రకాష్ రాజ్, రఘుబాబు, వెన్నెల కిషోర్, జయరాం, రమ్యకృష్ణ, రావు రమేష్ లాంటి భారీ తారాగణంతో ఈ సినిమా నిండుకొని ఉంది. మహేష్ బాబు తల్లి పాత్రలో రమ్యకృష్ణ నటిస్తోంది. తల్లి కొడుకుల సెంటిమెంట్ నేపథ్యంలో ఈ సినిమా ఉన్నట్లు ట్రైలర్ బట్టి తెలుస్తుంది.

Namrata Shirodkar Announces Guntur Kaaram Movie Special Shows For Mahesh Babu Female Fans

దాదాపు పుష్కరకాలం తర్వాత అనగా 12 సంవత్సరాల తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ కలయికలో  వస్తున్న ఈ మూడో సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో అతడు, ఖలేజా రెండు సినిమాలు వచ్చాయి. ఈ రెండు సినిమాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. రెండిటిలో మహేష్ బాబు ని చాలా కొత్తగా చూపించడం జరిగింది. ఇప్పుడు గుంటూరు కారంలో కూడా కొత్త మహేష్ బాబుని చూస్తారంటూ స్వయంగా మహేష్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తెలియజేశారు. దీంతో సినిమాలో మహేష్ ఎలాంటి మ్యాజిక్ చేశాడు అన్నది ఆసక్తికరంగా మారింది.

Related posts

Aavesham OTT: కాంట్రవర్సీకి చిక్కుకున్న ఆవేశం మూవీ.. భాషను హేళన చేశారంటూ ఫైర్..!

Saranya Koduri

Jyoti Roy: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న జగతి మేడమ్ బాయ్ ఫ్రెండ్ వీడియో.. ఈ బ్యూటీ ని టార్గెట్ చేసింది ఎవరంటే..?

Saranya Koduri

Pallavi Prashant: బయటపడ్డ పల్లవి ప్రశాంత్ చీకటి రహస్యాలు.. రైతు పేరుతో లక్షలు సంపాదిస్తున్నాడుగా..!

Saranya Koduri

Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!

Saranya Koduri

Amardeep: ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న మాస్ మహారాజ్… ఆ సినిమాలో బిగ్ బాస్ అమర్ కి స్పెషల్ ఛాన్స్..!

Saranya Koduri

Deepti Sunaina: ఎగిరిపోతే ఎంత బాగుంటుంది..దీప్తి సునయన క్యూట్ ఫొటోస్..!

Saranya Koduri

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Big Breaking: రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీరియల్ యాక్టర్ పవిత్ర.. క‌న్నీరు మున్నీరు అవుతున్న కుటుంబం..!

Saranya Koduri

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

Pawan Kalyan: మొదట గబ్బర్ సింగ్ మూవీ కి నో చెప్పిన పవన్.. అనంతరం ఎలా ఒప్పుకున్నాడు..?

Saranya Koduri

Karthika Deepam: పవన్ కళ్యాణే వచ్చి.. మేడం మేడం.. అని ఫోటో తీసుకోవాలి.. కార్తీకదీపం శౌర్య ‌ క్యూట్ కామెంట్స్..!

Saranya Koduri

Vijay Devarakonda: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న విజయ్ దేవరకొండ చెల్లి.. అరేయ్ ఏంట్రా ఇది..!

Saranya Koduri

Janaki Kalaganaledu: కొత్త కారు కొన్న జానకి కలగనలేదు సీరియల్ ఫేమ్ అమర్.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri