NewsOrbit
Cinema Entertainment News Telugu Cinema సినిమా

Guntur Kaaram: రిలీజ్ అయి నెల రోజులు గడవకముందే.. అప్పుడే ఓటీటీలోకి “గుంటూరు కారం”..!!

Guntur Kaaram: ఈ సంక్రాంతి పండుగకు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద నాలుగు సినిమాలు విడుదలయ్యాయి. గుంటూరు కారం, హనుమాన్, సైంధవ్, నా సామి రంగ. ఈ నాలుగింటిలో “హనుమాన్” సినిమా సంక్రాంతి ఛాంపియన్ గా నిలిచింది. చిన్న సినిమా అయినా గాని ఊహించని నెంబర్స్ తో కలెక్షన్స్ సాధిస్తుంది. అయితే అతిపెద్ద సినిమాగా మహేష్ “గుంటూరు కారం” రిలీజ్ అయ్యి మొదటి రోజే మిక్సడ్ టాక్ సొంతం చేసుకోవడం జరిగింది. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేక్షకులను ఏమాత్రం మెప్పించలేకపోయింది. కానీ ఓపెనింగ్స్ కలెక్షన్స్ మాత్రం మహేష్ కెరియర్ లోనే అత్యధికమైన నంబర్స్ ఈ సినిమాకి రావడం జరిగింది.

Mahesh Babu Guntur Kaaram is going to be released on OTT in February

గతంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ నటించిన అతడు, ఖలేజా సినిమాలు అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆ రెండు సినిమాలలో మహేష్ బాబుని అప్పటివరకు ఏ దర్శకుడు చూపించిన విధంగా త్రివిక్రమ్ చూపించారు. దీంతో “గుంటూరు కారం” పై భారీ అంచనాలు నెలకొన్నయి. కానీ సినిమా మాత్రం ఏ కోణంలో కూడా అభిమానులను ఆకట్టుకోలేకపోయింది. మహేష్ డాన్స్ మాత్రం ఈ సినిమాలో చాలా హైలెట్ గా నిలిచింది. ఈ సినిమా జనవరి 12వ తారీకు విడుదలయ్యింది. అయితే ఇప్పుడు సినిమా విడుదల అయ్యి నెలరోజులు కాకముందే ఓటీటీ కన్ఫామ్ చేయడం జరిగింది.

Mahesh Babu Guntur Kaaram is going to be released on OTT in February

విషయంలోకి వెళ్తే ఫిబ్రవరి 9 లేదా 10వ తారీఖున నెట్ ఫ్లిక్స్ లో “గుంటూరు కారం” స్ట్రీమింగ్ కాబోతుందట. త్వరలోనే ఈ విషయాన్ని అధికారిక ప్రకటన చేయబోతున్నట్లు సమాచారం. ఈ సినిమా మాత్రమే కాదు ప్రభాస్ “సలార్” సినిమా సూపర్ డూపర్ హిట్ అయినా గాని నెల రోజులు కాకముందే ఓటీటీలో విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు “గుంటూరు కారం” ఓటీటీలో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. సంక్రాంతికి విడుదలైన “గుంటూరు కారం” మిక్సడ్ టాక్ వచ్చినప్పటికీ.. వారంలోనే 212 కోట్ల కలెక్షన్స్ సొంతం చేసుకోవడం జరిగింది. మహేష్ బాబుని ఈ సినిమాలో చాలా వైవిధ్యంగా చూపించడం జరిగింది.

Related posts

Blink OTT: డిజిటల్ ప్రీమియం కి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

Megalopolis: 1977లో అఫీషియల్ అనౌన్స్మెంట్.. 2024లో థియేటర్ రిలీజ్.. ఏకంగా 47 ఏళ్ల షూటింగ్ చేసుకున్న హాలీవుడ్ చిత్రం..!

Saranya Koduri

Zee Mahotsavam OTT: టెలివిజన్లో సందడి చేసిన రమ్యకృష్ణ, కాజల్, జయప్రద.. ఓటీటీలో కూడా అందుబాటులో..!

Saranya Koduri

Dakshina Trailer: గూస్బమ్స్ పుట్టించే విధంగా కబాలి హీరోయిన్ మూవీ ట్రైలర్.. స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన ఉప్పెన డైరెక్టర్..!

Saranya Koduri

Aquaman And The Lost Kingdom OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న హాలీవుడ్ మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Maya Petika OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టిన పాయల్ రాజ్ పూత్ మూవీ..!

Saranya Koduri

Comedian Srinu: ఎవ్వరు ఊహించలేని నిర్ణయం తీసుకున్న జబర్దస్త్ స్టార్ కమెడియన్ శ్రీను.. ఇకపై వాటికి దూరంగా..!

Saranya Koduri

Faima: అందుకే జబర్దస్త్ వదిలేసి బిగ్ బాస్ కి వెళ్ళాను.. బిగ్ బాస్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన ఫైమా..!

Saranya Koduri

Kajal Agarwal: సుడిగాలి సుదీర్ పై కాజల్ అగర్వాల్ ఫైర్.. అందరి ముందు అటువంటి ఫోటో చూపించిన సుధీర్..!

Saranya Koduri

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. ఎందులో చూడాలంటే..!

Saranya Koduri

Sri Sathya: ది ఎపిక్ న్యూస్విఫ్ట్ కారు లాంచ్ చేసిన.. బిగ్బాస్ శ్రీ సత్య.. ఫొటోస్..!

Saranya Koduri

NTR: ఏపీలో చిన్న ఆల‌యానికి జూ. ఎన్టీఆర్ భారీ విరాళం.. ఎన్ని ల‌క్ష‌లు ఇచ్చాడంటే?

kavya N

Actress Kaniha: ఒట్టేసి చెపుతున్నా సినిమా హీరోయిన్ కనిహా గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే మ‌తిపోవాల్సిందే!

kavya N

Nani Movie: 20 ఏళ్లు పూర్తి చేసుకున్న నాని.. ఈ సినిమా హిట్ అయ్యుంటే మ‌హేష్ స్టార్ అయ్యేవాడే కాదా..?

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ చేతులారా వ‌దులుకున్న 5 సూప‌ర్ హిట్ సినిమాలు ఏవేవో తెలుసా?

kavya N