NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: తాను పోటీ చేయనంటూ సీఎం జగన్ కు షాక్ ఇచ్చిన ఆవనిగడ్డ వైసీపీ ఇన్ చార్జి సింహాద్రి చంద్రశేఖర్ రావు ..జగన్‌కు కీలక అభ్యర్ధన ..!

YSRCP: డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు అధికారికంగా వైసీపీలో చేరకముందే ఆవనిగడ్డ నియోజకవర్గ పార్టీ ఇన్ చార్జిగా నియమితులైయ్యారు. ఇటీవల సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి విడుదల చేసిన జాబితాలో అవనిగడ్డ పార్టీ ఇన్ చార్జిగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్, ఆయన తనయుడు సింహాద్రి రాంచరణ్ లు సోమవారం సీఎం వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు.  

తండ్రీ కొడుకులకు సీఎం జగన్ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. తనను నియోజకవర్గ ఇన్ చార్జిగా నియమించడం పట్ల సీఎం జగన్ కు ధన్యవాదాలు తెలియజేసిన డాక్టర్ చంద్రశేఖర్ రావు ..ఈ సందర్భంలో కీలక ప్రతిపాదన చేశారు. వయసు రీత్యా ఎన్నికల్లో తాను పోటీ చేయలేనని జగన్ కు తెలియజేస్తూ.. తనకు బదులుగా తన కుమారుడికి ఆవినగడ్డ సీటు ఇవ్వాలని జగన్ ను కోరారు.

రాంచరణ్ అయితే ప్రజల్లో ఉత్సాహంగా తిరిగి పని చేస్తాడని చెప్పారు. గడప గడపకు తిరిగి ప్రభుత్వ  అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించి వైసీపీ గెలుపునకు ప్రయత్నిస్తారని తెలిపారు. మూడు తరాలుగా తమ కుటుంబం రాజకీయాల్లో ఉంటూ ఆవనిగడ్డ ప్రజలకు సేవలందించిందన్నారు.

ప్రస్తుత ఆవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు తమకు సహకరిస్తారని చంద్రశేఖర్ రావు తెలిపారు. సీఎం జగన్ తో భేటీ అనంతరం మీడియాకు ఈ విషయాలను వెల్లడించారు డాక్టర్ చంద్రశేఖర్ రావు. రాంచరణ్ ను ఆవనిగడ్డ నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించాలని కోరారు.

కాగా, దివంగత మాజీ మంత్రి సింహద్రి సత్యనారాయణ తనయుడే డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ రావు. డాక్టర్ బొత్స సత్యనారాయణ సిఫార్సు మేరకు డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ రావ

AP Assembly: ఈ నెల 8వరకూ ఏపీ అసెంబ్లీ సమావేశాలు ..7న ఓటాన్ అకౌంట్ బడ్జెట్

Related posts

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ    

sharma somaraju

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?

మోడీని మోస్తున్న ప‌వ‌న్‌-లోకేష్‌.. క‌ష్టం న‌ష్టం రెండూ..!

సీఎం జగన్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్.. ?

పార్ల‌మెంటు ఎన్నిక‌ల సాక్షిగా కేసీఆర్‌ను ఇరుకున పెట్టిన శంకరమ్మ…?

YS Jagan: జగన్ విదేశీ పర్యటనకు అభ్యంతరం తెలిపిన సీబీఐ .. తీర్పు 14వ తేదీకి వాయిదా

sharma somaraju

AP High Court: సంక్షేమ పథకాలకు నిధుల నిలిపివేతపై హైకోర్టులో ముగిసిన వాదనలు .. తీర్పు రిజర్వు

sharma somaraju

Congress: రేపు విజయవాడలో ఇండియా కూటమి ఎన్నికల సభ ..11న కడపకు రాహుల్ గాంధీ రాక

sharma somaraju