NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

వైసీపీ గ్రాఫ్ పెరిగింది.. కాదు… త‌గ్గింది.. అస‌లు నిజం ఇదే…!

తాజాగా వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్ నిర్వ‌హించిన కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల స‌మావేశం అనంత‌రం.. ఒక కీల‌క విష‌యం చ‌ర్చ‌కు వ‌చ్చింది. ఒకరిద్ద‌రు క్షేత్ర‌స్థాయి నాయ‌కులు రాష్ట్రంలో వైసీపీ గ్రాఫ్‌పై త‌మ దైన వాద‌న వినిపించారు. దీనిని సీఎం జ‌గ‌న్ ఎక్క‌డా అడ్డుకోకుండా వారు చెప్పేది వినేందుకు ప్రాధ‌న్యం ఇచ్చారు. దీంతో న‌లుగురు నాయ‌కులు.. రాష్ట్రంలో వైసీపీ గ్రాఫ్ 2019తో పోల్చుకుంటే చాలా వ‌ర‌కు త‌గ్గిపోయింద‌ని చెప్పారు.

దీనికి కార‌ణం.. చెత్త‌ప‌న్ను, పెట్రోలు చార్జీలు, పంచాయతీల‌కు నిధులు, నిరుద్యోగం, ధ‌ర‌లు, రోడ్లు లేక పోవ‌డం వంటి పాత‌కార‌ణాల‌నే వారు వెల్ల‌డించి.. ఇవ‌న్నీ ఇలా ఉండ‌బ‌ట్టే వైసీపీ గ్రాఫ్ ప‌డిపోయింద‌ని చెప్పారు. వాస్త‌వానికి ఇప్ప‌టి వ‌ర‌కు ఈ త‌ర‌హాలో సీఎం జ‌గ‌న్ ముందు కు వ‌చ్చిన చెప్పిన నాయ‌కులు లేరు. ఎవ‌రైనా చెప్పాల‌ని అనుకున్నా.. అది పేప‌ర్లు, మీడియా వ‌ర‌కే ప‌రిమితం చేసుకున్నారు. ఇలాతొలిసారి సీఎంజ‌గ‌న్‌ముందే పార్టీ ప‌రిస్తితిని కుండ‌బ‌ద్ద‌లు కొట్టారు.

అంతేకాదు.. వీరిలో ఒక‌రు 175 సీట్లు క‌ష్ట‌మ‌ని చెప్పేశారు. అయితే.. సాధార‌ణంగా ఇలాంటి వ్య‌తిరేక వ్యాఖ్య‌లు చేసేవారిని సీఎం జ‌గ‌న్ స‌హించేది లేదు. క్ష‌మించేది అంత‌క‌న్నా లేదు. కానీ, తాజా స‌మావేశంలో మాత్రం ఆయన చాలా ఓర్పుగా వ్య‌వ‌హ‌రించారు. ఎన్నిక‌ల‌కు ముందు వివాదాలు ఎందుకు అనుకున్నారో.. లేక , నిజంగానే ఉన్న ప‌రిస్థితిని చెబుతున్న‌ప్పుడు కాద‌ని అనడం ఎందుక‌ని నిర్ణ‌యించుకున్నారో.. మొత్తానికి వారు చెప్పేది విన్నారు.

చివ‌ర‌గా సీఎం జ‌గ‌న్ తేల్చింది ఏంటంటే.. రాష్ట్రంలో అనేక సంక్షేమ ప‌థ‌కాల‌ను అమ‌లు చేస్తున్నామ‌ని.. ఆ మాత్రం పెంపు ఉంటే త‌ప్పులేద‌ని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. మ‌న‌లాగా సంక్షేమ ప‌థ‌కాలు ఇవ్వ‌ని ప్ర‌భుత్వాలు కూడా ధ‌ర‌లు పెంచాయ‌ని చెప్పుకొచ్చారు. ఇవి ప‌రిగ‌ణ‌న‌లోకి రావ‌ని.. క్షేత్ర‌స్థాయిలో ప్ర‌జ‌లు వైసీపీవైపే ఉన్నార‌ని తేల్చి చెప్పారు. అయితే, ప్ర‌భుత్వం చేస్తున్న సంక్షేమాన్ని మాత్రం ప్ర‌జ‌లు మ‌రోసారి వివ‌రించాల‌ని.. గ్రాఫ్‌బాగానే ఉంద‌ని.. మీరు టీడీపీ వ‌ల‌లో చిక్కుకుంటున్నార‌ని చెప్పి.. స‌మావేశాన్ని ముగించారు.

Related posts

EC: పోలింగ్ ఏజెంట్ల నియామక ప్రక్రియపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు రిలీఫ్ .. మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సుప్రీం కోర్టు

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

AP High Court: హైకోర్టు డివిజన్ బెంచ్ కి చేరిన సంక్షేమ పథకాల నిధుల పంపిణీ పంచాయతీ ..ప్రభుత్వానికి ఈసీ మళ్లీ లేఖ    

sharma somaraju

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

సీఎం జగన్‌కు వెన్నుపోటు పొడిచిన కుమారి ఆంటీ ..?

కేటీఆర్ 6 గ్యారెంటీలు.. షాక్‌లో రేవంత్ రెడ్డి..!

ఏపీకి మోడీ చేసిందేంటి.. ఆయ‌న‌తో లాభ‌మా.. న‌ష్ట‌మా.. ఏది ఎక్కువ‌..?

మోడీని మోస్తున్న ప‌వ‌న్‌-లోకేష్‌.. క‌ష్టం న‌ష్టం రెండూ..!

సీఎం జగన్ కోసం రంగంలోకి జూనియర్ ఎన్టీఆర్.. ?