NewsOrbit
Cricket Entertainment News Telugu Cinema సినిమా

Telugu warriors vs Bhojpuri Dabangg’s 2024: నాల్గవసారి కూడా మాదే విజయం.. సెలబ్రిటీ క్రికెట్ పై రియాక్ట్ అయిన వెంకీ..!

Telugu warriors vs Bhojpuri Dabangg’s 2024: ఇండియా మరియు ఆస్ట్రేలియా మధ్య జరిగే క్రికెట్ కి ఎంతమంది ఫాన్స్ ఉంటారో సెలబ్రిటీ క్రికెట్ కి కూడా అంతేమంది అభిమానులు ఉంటారు. గత కొన్నేళ్లుగా వీరు సెలబ్రిటీ క్రికెట్ అనే ఒక పేరుతో ప్రేక్షకులకి ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. తెలుగు వారియర్స్ కి మన తెలుగువారు సపోర్ట్ గా నిలబడుతున్నారు.

Victory Venkatesh reacts on Celebrity Cricket
Victory Venkatesh reacts on Celebrity Cricket

ఇక తెలుగు వారియర్స్ కి బ్రాండ్ అంబాసిడర్ గా వెంకటేష్ ఉన్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా వెంకటేష్ సెలబ్రిటీ క్రికెట్ పై స్పందించాడు. వెంకటేష్ మాట్లాడుతూ..” ఈసారి సెలబ్రిటీ క్రికెట్ చాలా గ్రాండ్గా నిర్వహిస్తున్నాం. ఫస్ట్ సీజన్ లాగా హోల్డ్ మేనేజ్మెంట్ చేస్తున్నాం. టీం కూడా చాలా మంచిది.

Victory Venkatesh reacts on Celebrity Cricket
Victory Venkatesh reacts on Celebrity Cricket

సెలబ్రిటీ క్రికెట్ ను 2011లో స్టార్ట్ చేశాం. అప్పటి నుంచే మా టీం చాలా మంచిది. ఫస్ట్ ఫోర్ సీజన్స్ గెలవలేకపోయినా అనంతరం చాలా స్ట్రాంగ్ గా నిలబడ్డాం. చాలా మంచి ప్లేయర్స్ దొరికారు అని చెప్పొచ్చు. నాలుగు సార్లు గెలిచాం. మా టీం వారు గేమ్ ని ఎంజాయ్ చేస్తూ ఆడతారు.

Victory Venkatesh reacts on Celebrity Cricket
Victory Venkatesh reacts on Celebrity Cricket

నేను ఎప్పుడు వీరిని ఎంకరేజ్ చేస్తూనే ఉంటా. గలుపు ఓటమి అనేది కాదు ఆటని చాలా ఎంజాయ్ గా తీసుకుంటే తప్పనిసరిగా కలుస్తాం. ఇతర దేశాల నుంచి వచ్చి కూడా మన తెలుగువారిని ఎంకరేజ్ చేస్తున్నారు. దానికి నేను గర్వపడుతున్నా. ఇక ఇప్పుడు బోజ్పురి తో ఆడుతున్నాం. ఈ గేమ్ కూడా మేమే గెలుస్తాం. నాలుగో సారి కూడా మాదే గెలుపు ” అంటూ చెప్పుకొచ్చాడు విక్టరీ వెంకటేష్. ప్రస్తుతం వెంకటేష్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ గా మారాయి.

Related posts

Blink OTT: డిజిటల్ ప్రీమియం కి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

Megalopolis: 1977లో అఫీషియల్ అనౌన్స్మెంట్.. 2024లో థియేటర్ రిలీజ్.. ఏకంగా 47 ఏళ్ల షూటింగ్ చేసుకున్న హాలీవుడ్ చిత్రం..!

Saranya Koduri

Zee Mahotsavam OTT: టెలివిజన్లో సందడి చేసిన రమ్యకృష్ణ, కాజల్, జయప్రద.. ఓటీటీలో కూడా అందుబాటులో..!

Saranya Koduri

Dakshina Trailer: గూస్బమ్స్ పుట్టించే విధంగా కబాలి హీరోయిన్ మూవీ ట్రైలర్.. స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన ఉప్పెన డైరెక్టర్..!

Saranya Koduri

Aquaman And The Lost Kingdom OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న హాలీవుడ్ మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Maya Petika OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టిన పాయల్ రాజ్ పూత్ మూవీ..!

Saranya Koduri

Comedian Srinu: ఎవ్వరు ఊహించలేని నిర్ణయం తీసుకున్న జబర్దస్త్ స్టార్ కమెడియన్ శ్రీను.. ఇకపై వాటికి దూరంగా..!

Saranya Koduri

Faima: అందుకే జబర్దస్త్ వదిలేసి బిగ్ బాస్ కి వెళ్ళాను.. బిగ్ బాస్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన ఫైమా..!

Saranya Koduri

Kajal Agarwal: సుడిగాలి సుదీర్ పై కాజల్ అగర్వాల్ ఫైర్.. అందరి ముందు అటువంటి ఫోటో చూపించిన సుధీర్..!

Saranya Koduri

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. ఎందులో చూడాలంటే..!

Saranya Koduri

Sri Sathya: ది ఎపిక్ న్యూస్విఫ్ట్ కారు లాంచ్ చేసిన.. బిగ్బాస్ శ్రీ సత్య.. ఫొటోస్..!

Saranya Koduri

NTR: ఏపీలో చిన్న ఆల‌యానికి జూ. ఎన్టీఆర్ భారీ విరాళం.. ఎన్ని ల‌క్ష‌లు ఇచ్చాడంటే?

kavya N

Actress Kaniha: ఒట్టేసి చెపుతున్నా సినిమా హీరోయిన్ కనిహా గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే మ‌తిపోవాల్సిందే!

kavya N

Nani Movie: 20 ఏళ్లు పూర్తి చేసుకున్న నాని.. ఈ సినిమా హిట్ అయ్యుంటే మ‌హేష్ స్టార్ అయ్యేవాడే కాదా..?

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ చేతులారా వ‌దులుకున్న 5 సూప‌ర్ హిట్ సినిమాలు ఏవేవో తెలుసా?

kavya N