NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Samantha: స్టార్ హీరోతో యుద్ధానికి దిగిన సమంత.. విజయం ఎవరిది..?

Samantha: ఎవడు నాకు ఎదురొచ్చినా నాకు నచ్చిన పనే నేను చేస్తా.. అనే దాన్ని బేభత్సంగా వినియోగించుకుంటూ టాలీవుడ్ లో తన జెండాను నాటింది సమంత. నేను నీకు ఎదురొచ్చినా నీకే రిస్క్… నువ్వు నాకు ఎదురొచ్చినా నీకే రిస్క్ అంటూ స్టార్ హీరోయిన్లకి దడ పుట్టించింది సామ్. ప్రస్తుతం అణిగి మనిగి ఉన్నప్పటికీ ఒకానొక సమయంలో సమంత ఇండస్ట్రీని మామూలుగా ఏలలేదు. మొత్తం తనదే హవా అంటూ ప్రతి సినిమాలోను ఈ ముద్దుగుమ్మ కనిపించింది.

Samantha goes to war with Siddharth
Samantha goes to war with Siddharth

ఈ క్రమంలోనే నాగచైతన్యతో ప్రేమ ,పెళ్లి అని జీవితాన్ని నాశనం చేసుకుంది. ప్రేమించడం పెళ్లి చేసుకోవడం తప్పుకాదు. కానీ పెళ్లికి ముందు వారి ప్రేమ కలకాలం నిలబడుతుందా అనేది ఆలోచించుకోవడం ముఖ్యం. అది ఆలోచించకుండా ఏదో మూడుముల్లే కదా అని పెళ్లి చేసేసుకుని అనంతరం ఒక్క సంవత్సరకాలం కూడా ఉండలేక విడాకులు ఇచ్చేసి తిరిగి తన ఇంటికి వెళ్ళిపోయింది. వీరి స్టోరీ చూస్తే అచ్చం సినిమా కథలాగానే ఉంటుంది. ప్రేమ అన్నారు కుటుంబం ఓకే అన్నది.. దానికి వీరు కూడా ఎంతో సంతోషంగా ఫీల్ అయ్యారు.

Samantha goes to war with Siddharth
Samantha goes to war with Siddharth

ఎంతో అంగరంగ వైభోగంగా పెళ్లి చేసుకున్నారు. తీరా సంవత్సరం తిరిగేటప్పటికీ శుభవార్త చెబుతారు అనుకుంటే చేదువార్త చెప్పి ప్రతి ఒక్కరికి షాక్ ఇచ్చారు. దీంతో వీరిద్దరి ఫ్యాన్స్ భారీగా నిరాశకు గురయ్యారు. ఇక వీరు విడిపోయారు కదా అని వీరిద్దరిని వదిలేయకుండా అనేక ట్రోల్లింగ్ చేస్తూ మళ్ళీ కలిపేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే మన అందాల ముద్దుగుమ్మ సమంతా గురించి తాజాగా సోషల్ మీడియాలో ఓ వార్త చెక్కర్లు కొడుతుంది. సమంత పెళ్లి సమయంలో ఓ స్టార్ హీరో ఆమెని బెదిరించినట్లు అనేక వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే.

Samantha goes to war with Siddharth
Samantha goes to war with Siddharth

ఆ స్టార్ హీరో మరెవరో కాదు సిద్ధార్థ్. ఎప్పుడు డేటింగ్ లో ఉండే ఈయన సమంతా పై మోజు పడ్డాడు. దానికి సామ్ నో అంది. దీంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు సిద్ధార్థ్. ఈ క్రమంలోనే సమంత మరియు నాగచైతన్య విడిపోయిన సమయంలో ప్రతి ఒక్కరికి పార్టీ కూడా ఇచ్చాడు. వీరి గొడవ అక్కడితో అయిపోయింది అని అనుకునే లోపే మరోసారి మొదలయ్యింది. ప్రస్తుతం మయోసైటీస్ వ్యాధితో బాధపడుతున్న సమంత ని టార్చర్ చేస్తున్నాడట సిద్ధార్థ్. తనని పెళ్లి చేసుకోమని చాలా బాగా చూసుకుంటాను అంటూ ఇబ్బంది పెడుతున్నాడట. దానికి సమంత నో అనడంతో యుద్ధానికి దిగాడట. ఇక సమంత కూడా వెనకడుగు వెయ్యకుండా నువ్వు సై అంటే నేను కూడా సై అంట అంటూ పోటాపోటీ కింద నిలబడింది. మరి వీరిద్దరిలో ఎవరు గెలుస్తారో అనేది ఆసక్తికరంగా మారింది.

Related posts

Chiranjeevi-Balakrishna: చిరంజీవి రిజెక్ట్ చేసిన క‌థతో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కొట్టిన బాల‌య్య‌.. ఇంత‌కీ ఏ సినిమా అంటే?

kavya N

G V Prakash Kumar: ఇండ‌స్ట్రీలో మ‌రో విడాకులు.. 11 ఏళ్ల వైవాహిక బంధానికి స్వ‌స్తి ప‌లికిన యువ హీరో!

kavya N

Karthika Deepam 2 May 14th 2024 Episode: కార్తీక్ పై సీరియస్ అయిన శ్రీధర్.. జ్యోత్స్న కి నూరిపోసిన పారు..!

Saranya Koduri

Krishna Mukunda Murari May 14 Episode 469: భవానీ దేవి ముందు ముకుంద నటన.. ఆదర్శ ఆనందం.. తల్లి కాబోతున్న ముకుందతో ఆదర్శ్ పెళ్లి..?

bharani jella

Nuvvu Nenu Prema May 14 Episode 623:కోట నుండి బయటికి వచ్చిన విక్కి.. కష్టాల్లోకి విక్కీ ఫ్యామిలీ..అరవింద్ ను నమ్మించిన కృష్ణ.. దివ్యతో పెళ్లికి రెడీ..

bharani jella

Brahmamudi May 14 Episode 409: అనామిక తన భార్య కాదని చెప్పిన కళ్యాణ్.. ఆఫీస్ కి మళ్ళీ రాజ్ వెళ్ళనున్నాడా? మాయ కోసం కావ్య వేట..

bharani jella

Sridevi Drama Company: అమ్మాయిలాగా ఉన్నాడు.. పెళ్లి చేసుకోవద్దు.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Ashika Gopal: ఆన్ స్క్రీన్ లో పద్ధతి కి చీర కట్టినట్టు.. ఆఫ్ స్క్రీన్ లో బికినీతో రచ్చ.. త్రినయని సీరియల్ నటిపై ట్రోల్స్..!

Saranya Koduri

Janaki kalaganaledu: మరోసారి గుడ్ న్యూస్ చెప్పిన సీరియల్ కపుల్ విష్ణు – సిద్దు.. ఆనందంలో మునిగి తేలుతున్న అభిమానులు..!

Saranya Koduri

Pavitra Jayaram: నా తల్లిప్రాణాలు తీసింది వాళ్లే.. నిజాలను బయటపెట్టిన సీరియల్ యాక్ట్రెస్ పవిత్ర కూతురు..!

Saranya Koduri

Trinayani: ఒక్కసారి నన్ను మావా అని పిలవవే.. త్రినయని నటి మరణం అనంతరం ఎమోషనల్ ట్వీట్ పెట్టిన భర్త..!

Saranya Koduri

Sirisha: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బర్రెలక్క వీడియో.. చనిపోవాలనిపిస్తుంది అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N