NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Jagadhatri March 19 2024 Episode 182:  జగదాత్రిని అరెస్టు చెయ్యమంటున్న నిషిక, నాకు గంట టైం ఇవ్వండి అంటున్న జగదాత్రి..

Jagadhatri Today Episode March 19 2024 Episode 182 highlights 

Jagadhatri March 19 2024 Episode 182: దొంగతనం ఎవరు చేసారో కనిపెట్టాలంటే మీ సహాయం నాకు కావాలి వదిన అని జగదాత్రి అంటుంది. నువ్వు వెళ్లి వాళ్ళేం చేస్తున్నారు కనిపెట్టు నేను ఈలోగా నాకు ఎవరు చేశారు చూస్తాను అని జగదాత్రి అంటుంది.అలాగే జగదాత్రి అని కౌశికి అంటుంది. సరే నేను వాళ్ళని గమనిస్తూ ఉంటాను అని కౌశికి అంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode March 19 2024 Episode 182 highlights 
Jagadhatri Today Episode March 19 2024 Episode 182 highlights

కౌశికి వెళ్లేసరికి పోలీసులు వస్తారు. పోలీసులను ఎవరు పిలిచారు అని కౌశికి అడుగుతుంది. నేనే పిలిపించాను దొంగతనం జరిగింది కదా ఆ జగదాత్రి ని పట్టుకెళ్తారు అని నిషిక అంటుంది.   నేను ఆ నగ కొట్టే య లేదని చెప్పాను కదా  అని జగదాత్రి అంటుంది. ఇలాంటి చేసేటప్పుడు పెద్ద వాళ్లకు ఒక మాట చెప్పాలనిపించలేదా అమ్మ అని సుధాకర్ అంటాడు. బావా జగదాత్రిని నగతీస్తే ఇవ్వమని నిషి అడిగింది కానీ నగ తీయలేదని జగదాత్రి అంటుంది అందుకే పోలీసుల్ని పిలిపించింది అని వైజయంతి అంటుంది. అయినా తను మీ సొంత అక్కే కదా దొంగతనం చేసిందని ఎలా అనుకుంటావ్ నిషి అని కౌశికి అంటుంది.  వాళ్ళ అమ్మ నగా నాకు చేయించారని ఈర్షతో కొట్టేసింది అందుకే పోలీసుల్ని పిలిపించాను ఈ ఎంక్వయిరీ లో వాళ్లే ఎవరు దొంగతనం చేశారో తేలుస్తారు అని నిషిక అంటుంది. కానిస్టేబుల్ కి జగదాత్రిని తీసుకు వెళ్ళమని ఎస్ఐ చెబుతాడు. ఎస్ఐ గారు ఇది మా కుటుంబ సమస్య మేమే తేల్చుకుంటాం మీరు వెళ్ళండి అని కౌశికి అంటుంది. కుదరదు వదిన పోలీసులు జగదాత్రిని తీసుకు వెళ్లాల్సిందే అని నిషిక అంటుంది.

Jagadhatri Today Episode March 19 2024 Episode 182 highlights 
Jagadhatri Today Episode March 19 2024 Episode 182 highlights

ఒకరేమో తీసుకు వెళ్ళమంటారు ఇంకొకరు ఏమో వద్దంటారు మా డ్యూటీ మమ్మల్ని చేయనీయకపోతే ఎలాగమ్మా అని ఎస్ఐ గారు అంటారు. ఎస్ఐ గారు మీ కర్తవ్యాన్ని మీరు నిర్వర్తించండి అని జగదాత్రి అంటుంది. ధాత్రి ఏమంటున్నావ్ అని కేదార్ అంటాడు.ఎస్ఐ గారు మీరు నన్ను అరెస్టు చేసి తీసుకువెళ్లేనా వచ్చే లాభమేమీ లేదు నాకు ఒక గంట టైం ఇవ్వండి అనగ ఎక్కడ ఉందో ఈ టేబుల్ మీద పెడతాను అని జగదాత్రి అంటుంది. దానికి పది నిమిషాలు టైం ఇస్తే చాలు అంత తార్ మార్ చేసి ఇంట్లో వాళ్లే నగ కొట్టేశారని తప్పించుకుంటుంది దానికి అవకాశం ఇవ్వడానికి వీల్లేదు అని నిషిక అంటుంది. ఎస్సై గారు మా సమస్యని మేమే పరిష్కరించుకుంటాం మీరు వెళ్ళండి అని కౌశికి అంటుంది. ఎస్ఐ గారు వెళ్ళిపోతారు. ఈ కుటుంబం గురించి ఆలోచిస్తాను అంటావు కానీ ఈ కుటుంబం మేమ వాళ్ళ వదిన అని కోపంగా వెళ్ళిపోతుందిని షిక. కౌశికి తనేదో బాధలో ఉండి అంది తను నిరూపించుకుంటానందిగా  నువ్వు బాధపడకు అని వైజయంతి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode March 19 2024 Episode 182 highlights 
Jagadhatri Today Episode March 19 2024 Episode 182 highlights

కేదార్ జగదాత్రి  వెళ్లి వాళ్ళ రూమంతా వెతుకుతారు. అక్కడ దొరకకపోవడంతో వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ల మాటలు విన్నా కౌశికి ఆశ్చర్యపోయి మీరేంటి అచ్చం పోలీసులు ఎంక్వయిరీ చేస్తే ఎలా మాట్లాడుతారో అలాగే మాట్లాడుతున్నారు అని అడుగుతుంది. అంటే సినిమాలలో చూస్తున్నాం కదా వదినా హత్య జరిగిన చోటికి వెళ్లి పోలీసులు ఎలా ఎంక్వయిరీ చేస్తారో చూసి నేర్చుకున్నాను అని జగదాత్రి అంటుంది. నాకు తెలిసిన ఎస్ఐ ఉన్నాడని చెప్పాను కదా అక్క వాడితో వెళ్ళినప్పుడు చూసి నేర్చుకున్నాను అని కేదార్ అంటాడు.చూసి నేర్చుకుంటేనే ఇంత బాగా మాట్లాడుతున్నారు గ్రేట్ అని కౌశికి అంటుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode March 19 2024 Episode 182 highlights 
Jagadhatri Today Episode March 19 2024 Episode 182 highlights

జగదాత్రి లాకర్ వాసన చూస్తుంది. జగదాత్రి లాకర్ని వాసన చూస్తున్నావ్ ఎందుకు అని కౌశికి అడుగుతుంది. వదిన నైట్ మెహందీ ఫంక్షన్ మన ఇంట్లో జరిగింది మన ఇంట్లో వాళ్ళు తీస్తే ఈ లాకర్ కి గోరింటాకు అంటుకుంటుంది అందుకే వాసన వస్తుందేమోనని చూస్తున్నాను అని జగదాత్రి లాకర్ని వాసన చూస్తుంది. గోరింటాకు వాసన వస్తుందా దాత్రి అని కేదార్ అంటాడు. అవును కేదార్ నీ ఫోన్ కి లైట్ పెట్టివ్వు అని జగదాత్రి అంటుంది. కేదార్ తన ఫోన్ కి లైట్ పెట్టి ఇస్తే జగదాత్రి లాకర్ ని బాగా పరిశీలించి గోరింటాకు లాకర్ కి ఉండగా తీసి చూస్తుంది. నా కుటుంబంలో మనుషులే ఇంత నీచనికి దిగజారుతారని నేను అసలు ఊహించలేదు ధాత్రి అని కౌశికి అంటుంది. వదిన ఇంట్లో వాళ్ళు దొంగతనం చేశారని అర్థమయింది ఎవరి చూపుడు వేలుకి మెహందీ లేదని తెలుస్తుందో వాళ్లే దొంగతనం చేసినట్టు కానీ కనిపెట్టాలంటే మీ సహాయం మాకు కావాలి జగదాత్రి అంటుంది.స్నేహితురాల కోసం  చేస్తాను చెప్పు ఏం చేయాలి అని కౌశికి అంటుంది. నేను చెప్పినట్టు చేయండి వదిన అని జగదాత్రి అంటుంది. సరే వాళ్ళని కనిపెడతాను అంటూ కౌశికి వెళ్ళిపోతుంది. కట్ చేస్తే,

Jagadhatri Today Episode March 19 2024 Episode 182 highlights 
Jagadhatri Today Episode March 19 2024 Episode 182 highlights

దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్టు నాగ తన దగ్గరే పెట్టుకుని తనే దొంగతనం చేయలేదని నిరూపించుకుంటానంటే ఒక అవకాశం ఇచ్చినందుకు మన0 పిచ్చోళ్ల0 అని బూచి అంటాడు. అదేదో ప్రగల్బాలు పలికింది కదా గంట టైం ఇవ్వండి నగ టేబుల్ మీద పెడతానని చెప్పింది గా నగ దొరుకుతుందో అది జైలుకు వెళ్తుందో అని నిషిక అంటుంది. నిషి తప్పు చేసిందో లేదో తెలియకుండా అలా మాట్లాడడం తప్పు తను చేయలేదని తెలిసినప్పుడు బాధపడాల్సి ఉంటుంది తను నిరూపించుకుంటానందిగా అప్పటిదాకా ఏమీ మాట్లాడకుండా ఉండండి అని సుధాకర్ అంటాడు..

Related posts

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Brahmamudi May 09 Episode 405:బాబు తల్లితో కొడుక్కి పెళ్లి చేస్తానన్న ఆపర్ణ.. కావ్యకి అన్యాయం.. పుట్టింటికి శాశ్వతంగా వెళ్ళానున్న అపర్ణ..రేపటి ట్వీస్ట్?

bharani jella

Nuvvu Nenu Prema May 09 Episode 619:కృష్ణ ని కొట్టిన విక్కీ.. భర్తకు అవమానం భావించిన అరవింద.. ఇంటి నుండి శాశ్వతంగా వెళ్లిపోయిన అరవింద..

bharani jella