NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

Mrunal Thakur: బ్లాక్ కలర్ డ్రెస్ లో ఆ పార్ట్ చూపిస్తూ ఉర్రూతలూగిస్తున్న మృణాల్ ఠాకూర్… ఏం ఫిగర్ రా బాబు..!

Mrunal Thakur: టాలీవుడ్ ముద్దుగుమ్మల్లో ఒకరిగా పేరు సంపాదించుకున్న మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మొదట్లో సీత రామం సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి భారీ విజయాన్ని సంపాదించుకుంది మృణాల్. మొదటి సినిమానే సూపర్ హిట్ అవ్వడంతో ఈమెకి వరుస అవకాశాలు దక్కాయి. ఇక ఈమెకి ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ ప్రతి సినిమాకి ఒకే చెప్పకుండా మంచి పాత్ర మరియు ప్రాధాన్యత ఉన్న కథలను మాత్రమే ఎంచుకుంటూ ప్రస్తుతం టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. శ్రీ లీలా కి పోటీగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుత కాలంలో కూడా మంచి క్రేజ్ దూసుకుపోతుంది. కానీ ఈమెతో పాటు అడుగుపెట్టిన శ్రీ లీలా మాత్రం ప్రస్తుతం తనకిచ్చిన క్రేజ్ ను వుంచుకోలేకపోయింది.

heroine Mrunal Thakur  latest updates
heroine Mrunal Thakur latest updates

అవకాశాలు వస్తున్నాయి కదా అని ఏ సినిమాకి పడితే ఆ సినిమాకి ఓకే చెప్పేసి తన ఇమేజ్ ని మొత్తం చెడగొట్టుకుంది. గతంలో కృతి శెట్టి సైతం ఇదే బాటలో నడిచింది. అవకాశాలు వచ్చాయి కదా పేరు అదే వస్తుంది అనుకుని తన కెరీర్ ను స్పాయిల్ చేసుకుంది. ప్రస్తుతం శ్రీ లీలా కూడా ఇదే పనిచేసింది. ఇక మృణాల్ ఠాకూర్ మాత్రం ఆ తప్పు చేయకుండా మంచి కథలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో దూసుకుపోతుంది. ఇటీవలే నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన హాయ్ నాన్న సినిమాలో హీరోయిన్ గా నటించి మరోసారి తన ఖాతాలో బ్లాక్ బస్టర్ వేసుకుంది. ఇక ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఫ్యామిలీ స్టార్ మూవీలో హీరోయిన్గా నటిస్తుంది.

heroine Mrunal Thakur  latest updates
heroine Mrunal Thakur latest updates

ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన సాంగ్స్ మరియు పోస్టర్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. వీటిని చూస్తుంటే ఈ ముద్దుగుమ్మ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ పక్కా అనిపిస్తుంది. అంతలాగా క్రేజ్ క్రియేట్ చేశారు మరి. ఈ సినిమా పై అటు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ తో పాటు ఇటు మృణాల్ ఠాకూర్ ఫ్యాన్స్ కూడా ఎంతో క్యూరియాసిటీగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ క్రమంలోనే తను ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో ఆరబోసే అందాలను మాత్రం ఆపడం లేదు ఈ ముద్దుగుమ్మ.

heroine Mrunal Thakur  latest updates
heroine Mrunal Thakur latest updates

తాజాగా బ్లాక్ కలర్ డ్రెస్ ధరించి ఎద అందాలతో పాటు నడుము వయ్యారాలను చూపిస్తూ పిచ్చెక్కించింది మృణాల్. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుండగా..” అందమంటే ఇది కదా. నిజంగా మీరు ఏ డ్రెస్ వేసిన సీత లాగానే అనిపిస్తుంది. బాలీవుడ్ లో రూపొందుతున్న రామాయణం మూవీలో మిమ్మల్ని సీత‌గా తీసుకుంటే బాగుండు. మీకు మరింత క్రేజ్ పెరగడంతో పాటు మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఏది ఏమైనా మీరు ఈ డ్రెస్ లో సూపర్ ఉన్నారు. రానున్న రోజుల్లో కూడా మీ అందాన్ని ఇలాగే మెయింటైన్ చేస్తూ మరిన్ని అవకాశాలు దక్కించుకోవాలని కోరుకుంటున్నాం. మీ కెరీర్ లో మరో సీత రామం మూవీ రావాలి మేడం ” అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రేక్షకులు..!

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N