NewsOrbit
Entertainment News Telugu Cinema Telugu TV Serials

Actress Chaitra: బుల్లితెరపై నవ్విస్తూ రియల్ లైఫ్ లో అంతటి కష్టాలను అనుభవిస్తున్న చైత్ర…!

Actress Chaitra: కొందరు సీరియల్స్ హీరోయిన్స్ ని చూస్తుంటే అరే ఇలాంటి వాళ్ళు స్మాల్ స్క్రీన్ పై కాదు.. బిగ్ స్క్రీన్ పై కనిపిస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. అలాంటి ఓ బ్యూటీనే చైత్ర రాయి కూడా. ఈ ముద్దుగుమ్మ అందానికి స్టార్ హీరోయిన్లు కూడా బలాదూర్ అనే చెప్పుకోవచ్చు. ఈమె కనుక సినిమాల్లోకి అడుగుపెడితే పక్క సక్సెస్ అవుతుంది. కానీ ఈమెకి ఆ అదృష్టం లేదు. తాను అందంలో ఎంత ఆరితేరినప్పటికీ పెద్దగా అవకాశాలు రావడం లేదు. అందం, అభినయం, యాక్టింగ్ కూడా ఈమె దగ్గర విపరీతంగా ఉన్నాయి. కానీ ఈమెకి ఎందుకు పెద్దగా అవకాశాలు రావడం లేదో అర్థం కావడం లేదు.

Actress Chaitra real life  updates
Actress Chaitra real life updates

చాలామంది స్టార్ హీరోయిన్ అవ్వాలనుకుని సీరియల్ యాక్టర్స్ అవుతూ ఉంటారు. కానీ ఈ ముద్దుగుమ్మ మాత్రం ఎయిర్ హోస్టర్స్ కావాలనుకుని యాక్టర్ అయిపోయింది. ఈ ముద్దుగుమ్మ అసలు పేరు చైత్ర రాయ్. కర్ణాటకలో జన్మించింది చైత్ర. ఇక చైత్ర కి చిన్ననాటి నుంచి సినిమాలంటే చాలా ఇష్టం. కానీ సినిమాల్లో నటిస్తుందని ఎప్పుడూ అనుకోలేదట. తన చదువులో హోటల్ మేనేజ్మెంట్ డిగ్రీ చేస్తున్న సమయంలో ఓ సీరియల్ డైరెక్టర్ అందానికి ఫిదా అయ్యాడు. ఆడిషన్స్ కి రమ్మని కూడా పిలిచాడట. ఈ విషయం చైత్ర తన పేరెంట్స్ కి చెప్పింది. ఇక దీనికి వారు కూడా సరే అన్నారు. అలా ఆడిషన్ ఇచ్చిన చైత్ర కన్నడలో ఓ హిట్ సీరియల్ లో నటించింది.

Actress Chaitra real life  updates
Actress Chaitra real life updates

జస్ట్ ఒక్క సీరియల్ తోనే భారీ పాపులారిటీ సంపాదించుకుంది. అనంతరం అనేక కన్నడ సీరియల్స్ లో నటించి మెప్పించింది. ఇక సీరియల్స్ లోనే కాకుండా కన్నడలో పలు సినిమాల్లో కూడా సైడ్ క్యారెక్టర్స్ లో నటించింది. అనంతరం మాటీవీలో టెలికాస్ట్ అయినా అష్టా చమ్మా సీరియల్ తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఇక మొట్టమొదటి సీరియల్ తెలుగులో కూడా మంచి క్రేజ్ సంపాదించుకోవడంతో ప్రతి ఒక్కరి ధ్యాస ఈ ముద్దుగుమ్మ పై మల్లింది. అనంతరం అత్తో అత్తమ్మ కూతురో, దట్ ఇస్ మహాలక్ష్మి, ఒకరికి ఒకరు, అత్తారింట్లో అక్క చెల్లెలు వంటి సీరియల్స్ లో నటించింది. ఇక ఈ ముద్దు గుమ్మకి డ్యూయల్ రోల్ చేయడం అంటే చాలా ఇష్టమట.‌ ఇక ఇది అత్తారింట్లో అక్క చెల్లెలు సీరియల్ తో నెరవేరింది. ఇక 2021 లో ఈమెకి పాప పుట్టడంతో ఈ సీరియల్ ని మధ్యలోనే వదిలేసింది. చైత్ర కి 2016లో ప్రసన్న శెట్టి అనే ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ తో పెళ్లయింది.

Actress Chaitra real life  updates
Actress Chaitra real life updates

ప్రజెంట్ అయితే భర్త మరియు పాపతో తన హ్యాపీ లైఫ్ ని లీడ్ చేస్తుంది. ఇక తన కెరీర్లో 15 సీరియల్స్ చేసిన చైత్ర తన పాప పెద్దయ్యాక అనంతరం మళ్లీ స్మాల్ స్క్రీన్ పైకి రీయంట్రీ ఇస్తుందో లేదో చూడాలి. ఇక చైత్ర మన అందరిని బుల్లితెరపై విపరీతంగా ఆకట్టుకున్నప్పటికీ రియల్ లైఫ్ లో మాత్రం చాలా కష్టాలను అనుభవించిందట. చైత్ర కి చిన్న వయసు ఉన్నప్పుడు తన తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి బాగుండేది కాదట. ఇక ఒక పక్క ఎయిర్ హోస్టర్ అవ్వాలనుకున్న చైత్ర కళ ఎక్కడ నెరవేరదో అని చాలా సంకోచించిందట. ఎంత లేదన్న తాను ఎయిర్ హోస్టర్ కావాలంటే దాదాపు 30 లక్షల దాకా మనీ పోయాల్సి ఉంటుంది. కానీ అంత డబ్బు తన తల్లిదండ్రులు దగ్గర లేదు. అప్పుడే ఓ డైరెక్టర్ దృష్టిన పడింది చైత్ర. అలా చాలా కష్టాలను అనుభవించి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్థిరపడింది.ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పర్సనల్ లైఫ్ కి సంబంధించిన మరిన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related posts

Karthika Deepam 2 April 27th 2024 Episode: క్షమించమంటూ జ్యోత్స్న కాళ్లు పట్టుకున్న దీప.. పారిజాతాన్ని కటకటాల పాలు చేస్తానన్న బంటు..!

Saranya Koduri

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Jagadhatri April 27 2024 Episode 216: వాళ్లు భార్యాభర్తలు కాదని నిరూపించకపోతే నా పేరు మార్చుకుంటాను అంటున్న సామ్రాజ్యం..

siddhu

Paluke Bangaramayenaa April 27 2024 Episode 213:  మీ నిజాయితీని నిరూపించుకోడానికి సిన్సియర్ గా ప్రయత్నిస్తే బాగుండేది అంటున్న స్వర..

siddhu

Brahmamudi April 27 2024 Episode 395: అనామికకి క్షమాపణ చెప్పానన్న కళ్యాణ్. అప్పు కళ్యాణ్ జైల్లో.. దుగ్గిరాల ఇంట్లో భీష్మించుకుని కూర్చున్న కనకం

bharani jella

Naga Panchami: పంచమి తన కడుపులో పెరుగుతుంది తన తల్లి విశాలాక్షి అని మోక్షకు చెబుతుందా లేదా.

siddhu

Mamagaru: గంగాధర్ ని ఆఫీస్ కి రమ్మంటున్న గంగ, తాగిన గంగాధర్ వెళ్తాడా లేదా..

siddhu

Nuvvu Nenu Prema 2024 Episode 608: పద్మావతికి తన మనసులో మాట చెప్పాలనుకున్న విక్కీ.. అను మీద ఆర్య ప్రేమ.. రేపటి ట్వీస్ట్..?

bharani jella

Krishna Mukunda Murari April 27 2024 Episode 456: నిజం తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది? ముకుందను బెదిరించిన ఆదర్శ్.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Pushpa 2: ‘పుష్ప 2’ కోసం బన్నీకి భారీ రెమ్యునరేషన్..?

sekhar

Guppedanta Manasu April 26 2024 Episode 1060: పోలీసులు మనూని అరెస్టు చేసి తీసుకువెళ్తారా

siddhu

Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!

Saranya Koduri

Sridevi: రామారావు బాడ్ హ్యాబిట్ కి నేను గురయ్యా.. ఆనాటి కాలంలో అతిలోక సుందరి ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Nindu Noorella Saavasam April 26 2024 Episode 221: ఈ తాళి నా మెడలోకి ఎలా వచ్చింది ని షాక్ అవుతున్న భాగమతి..

siddhu