NewsOrbit
Entertainment News Telugu Cinema సినిమా

Family Star Trailer: విజయ్ దేవరకొండ “ఫ్యామిలీ స్టార్” ట్రైలర్ రిలీజ్..!!

Family Star Trailer: విజయ్ దేవరకొండ హీరోగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన “ఫ్యామిలీ స్టార్” ఏప్రిల్ 5వ తారీఖు విడుదల కాబోతోంది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో విడుదలకు ఇంకా వారం రోజులు మాత్రమే సమయం ఉండటంతో గురువారం.. “ఫ్యామిలీ స్టార్” ట్రైలర్ విడుదల చేయడం జరిగింది. పరశురాం దర్శకత్వం వహించిన ఈ సినిమా రొమాంటిక్ ప్రేమ కథ నేపథ్యంలో తీసినట్లు తెలుస్తోంది. హీరో విజయ్ దేవరకొండ.. హీరోయిన్ మృణాల్ ఠాకూర్ మధ్య సన్నివేశాలు చాలా క్యూట్ గా ఉన్నాయి.

Vijay Deverakonda Family Star trailer release

ఆల్రెడీ గతంలో వచ్చిన టీజర్ లో మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తిగా హీరోని చూపించారు. అటువంటి ఆలోచనలు కలిగిన వ్యక్తి ప్రేమలో పడితే ఏ రకంగా వ్యవహరిస్తారు అన్నది చాలా కామెడీ నేపథ్యంలో చూపించటం జరిగింది. కానీ ఈసారి ట్రైలర్ లో హీరోయిజం గట్టిగా చూపిస్తూ మరోపక్క హీరోయిన్ కోసం తపనపడే హీరోగా విజయ్ దేవరకొండని చూపించడం జరిగింది. కచ్చితంగా ఫ్యామిలీ మరియు యూత్ ఆడియన్స్ నీ ఆకట్టుకునే విధంగా సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. “ఫ్యామిలీ స్టార్” ట్రైలర్ అందరినీ ఆకట్టుకుంది. గతంలో ఇదే దర్శకుడు పరుశురాంతో విజయ్ దేవరకొండ చేసిన “గీతాగోవిందం” బ్లాక్ బస్టర్ హీట్ అయింది.

Vijay Deverakonda Family Star trailer release

“గీత గోవిందం” తో అమ్మాయిలలో విపరీతమైన ఫాలోయింగ్ ఏర్పడింది. మరోసారి అదే దర్శకుడుతో “ఫ్యామిలీ స్టార్” అనే కొత్త తరహా రొమాంటిక్ సినిమా విజయ్ దేవరకొండ చేయడంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సినిమా ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. గతంలో వరుస పరాజయాలతో విజయ్ దేవరకొండ సతమతమయ్యారు. కానీ గత ఏడాది శివ నిర్వాణ దర్శకత్వంలో “ఖుషి”తో రొమాంటిక్ హిట్ అందుకున్నారు. ఈ సినిమాతో హీరోయిన్ సమంతకి కూడా బ్రేక్ వచ్చింది. ఇప్పుడు మరోసారి అదే రొమాంటిక్ ప్రేమ కథ జోనర్ నమ్ముకుని “ఫ్యామిలీ స్టార్” సినిమా చేయడం జరిగింది. ఖచ్చితంగా ఈ సినిమా కూడా విజయ్ దేవరకొండ కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ అవుతుందని ట్రైలర్, టీజర్, పాటలు బట్టి అభిమానులు ఆశిస్తున్నారు.

Related posts

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

90’s Middle Class Biopic: 90’s మిడిల్ క్లాస్ బయోపిక్ హీరోయిన్ ఎలా మారిపోయిందో చూడండి..!

Saranya Koduri

Neethone Dance: కొట్టుకునేదాకా వెళ్ళిన సదా – అరియానా.. నువ్వెంత అంటూ ఒక్క మాటతో సదా పరువు గంగలో కలిపేసిందిగా..!

Saranya Koduri

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N