NewsOrbit
Entertainment News Telugu TV Serials సినిమా

Nuvvu Nenu Prema March 29 2024 Episode 584: విక్కీని చంపాలనుకున్న కృష్ణ.. పద్మావతి బాధ.. కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ.. రేపటి ట్విస్ట్?

Nuvvu Nenu Prema Today Episode March 29 2024 Episode 584 highlights

Nuvvu Nenu Prema March 29 2024 Episode 584:  పద్మావతి,కృష్ణ ఇచ్చిన ఫైల్ మీద సంతకాలు చేయించి వాటిని భద్రంగా దాచిపెడుతుంది కృష్ణ దివ్య వీడియోలను డిలీట్ చేసిన తర్వాతే వాటిని ఇవ్వాలి అనుకుంటుంది. విక్కీలోపు అమెరికా వెళ్లడానికి ప్రయత్నం మొదలుపెడతాడు విక్కీని ఎలాగైనా ఆపమని లేదంటే విక్కీ నీకు శాశ్వతంగా దూరం అవుతాడని ఒక పెద్ద ఆవిడ పద్మావతి తో చెబుతుంది. పద్మావతికి కూడా విక్కి అమెరికా వెళ్లడం ఇష్టం లేదు ఎందుకంటే పద్మావతి నుండి తను శాశ్వతంగా దూరం అవ్వాలి అనే వ్యక్తి అనుకుంటున్నాడు ఇక్కడ ఉండి పద్మావతిని బాధపెట్టే కన్నా పద్మావతి నుండి దూరంగా వెళ్లిపోవాలి అని నిర్ణయించుకుంటాడు. ఆ విషయం పద్మావతికి తెలిసి విక్కిని నిడదీస్తుంది మీరు ఎక్కడికి వెళ్ళొద్దు అని బతిమిలాడుతుంది. అయినా విక్కీ మాత్రం వినిపించుకోడు. అమెరికాలో పని ఉంది ఆ ప్రాజెక్టు పని మీదే వెళ్తున్నాను అంతేకానీ నాకు నీ మీద ఎటువంటి కోపం లేదు అని చెప్తాడు. పద్మావతి మాత్రం మీరు నా మీద కోపంతోనే వెళ్తున్నారు కావాలంటే నేను వెళ్ళిపోతాను ఇంట్లో నుంచి మీరు ఇక్కడే ఉండండి అని అంటుంది. ఇక విక్కి ఎంత చెప్పినా వినకపోవడంతో పద్మావతి కృష్ణ కి ఫోన్ చేస్తుంది.

Nuvvu Nenu Prema Today Episode March 29 2024 Episode 584 highlights
Nuvvu Nenu Prema Today Episode March 29 2024 Episode 584 highlights

ఇక ఈరోజు ఎపిసోడ్ లో పద్మావతి కృష్ణ కి ఫోన్ చేసి, రమ్మని చెప్పి విక్కీ అమెరికా వెళ్లే లోపు కృష్ణ చేత నిజం చెప్పించాలి అనుకుంటుంది. కృష్ణ మొదట ఫోన్ లిఫ్ట్ చేయడు. తర్వాత పద్మావతి ఎంత పిచ్చిది నేను తనకి నిజం చెప్తానని ఎలా అనుకుంటుంది అని మనసులో అనుకొని ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి పద్మావతి అని అడుగుతాడు ఎక్కడ ఉన్నావు నువ్వు విక్కీ వెళ్ళిపోతున్నాడు, నువ్వు తొందరగా వచ్చి నిజం చెప్పు అని అంటుంది దానికి కృష్ణ సరే పద్మావతి ఇంకా విక్కీ వెళ్లడానికి చాలా టైం ఉంది కదా ఈలోపు నేను కచ్చితంగా వచ్చి నిజం చెప్తాను కదా అని అంటాడు. ఆ మాటలు పద్మావతి నమ్ముతుంది. కానీ కృష్ణ మాత్రం ఫోన్ పెట్టేసి నేను నిజం చెప్తానని ఈ పిచ్చి పద్మావతి ఎలా అనుకుంటుంది నేను ఎందుకు చెప్తాను అయినా విక్కీ అమెరికా వెళ్లడం ఖాయం అక్కడే ఉండిపోవడం కూడా ఖాయం అని అనుకుంటాడు.

Nuvvu Nenu Prema Today Episode March 29 2024 Episode 584 highlights
Nuvvu Nenu Prema Today Episode March 29 2024 Episode 584 highlights

ఇక మరోవైపు విక్కీ అమెరికా వెళ్లాలనుకోవడంతో, ఇంట్లో వాళ్ళందరూ కూడా డల్ గా ఉంటారు. శాంతాదేవి పద్మావతిని కూడా తోడు తీసుకువెళ్తున్నాడా అని అడిగితే లేదు అని నారాయణ చెప్తాడు ఇక విక్కి కిందకు వచ్చి ఇంట్లో అందరికీ చెప్పి అమెరికా వెళ్లడానికి బయలుదేరుతాడు. పద్మావతి మాత్రం వెళ్ళద్దని వేడుకుంటుంది కానీ ఆఫీస్ పని ఉంది కచ్చితంగా వెళ్లాలి అని విక్కి గారికి వెళ్తూ ఉంటాడు ఇక వెనకాలే పద్మావతి వెంట పడుతూ ఉంటుంది అది గమనించి విక్కీ కొంత దూరం తర్వాత పద్మావతిని అద్దంలో చూసి, కారు దిగి పద్మావతివైని చూస్తాడు.పద్మావతి ఏడుస్తూ వచ్చి విక్కీని హద్దుకొని మీరు అక్కడికి వెళ్ళదు సారు మీరు లేకుండా నేను ఉండలేను మీరు వెళ్తుంటే నాకు చాలా బాధగా ఉంది మీరు వెళ్ళడానికి మన మధ్య ఉన్న అపార్ధాలే కారణం, మీరు ఒక నిమిషం నేను చెప్పేది వింటే మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉండదు అని అంటుంది విక్కిమాత్రం పద్మావతి బాధని చూసి తనకి కూడా బాదేస్తుంది. కానీ లేదు పద్మావతి నేను ఆఫీస్ పని మీద వెళ్తున్నాను అని అంటాడు అదేం లేదు సారు మీకు ఇప్పుడే నిజం తెలియాలి నిజం చెప్పిస్తాను అని కృష్ణ కి ఫోన్ చేస్తుంది. కానీ కృష్ణ లిఫ్ట్ చేయడం ఒకటికి రెండుసార్లు ఫోన్ చేసినా కృష్ణ లిఫ్ట్ చేయడు. విక్కీ ఎవరికి ఫోన్ చేస్తున్నావ్ పద్మావతి అని అడుగుతాడు. చూడు నీ వల్ల నేను బాధ పడింది చాలు, ఇప్పుడు అక్క వాళ్ళు కూడా బాధపడడం నాకు ఇష్టం లేదు, నన్ను ఆపాలని మాత్రం చూడొద్దు అని అంటాడు పద్మావతి మాత్రం విక్కీని హద్దుకొని వెళ్లొద్దు వెళ్ళొద్దు అని ఏడుస్తూ ఉంటుంది. విక్కీ పద్మావతి నుండి విడిపించుకుని ప్లీజ్ పద్మావతి అని అక్కడి నుంచి కారికి వెళ్ళిపోతాడు ఎయిర్పోర్ట్ కి, పద్మావతి అక్కడే రోడ్డు మీద కూర్చుని ఏడుస్తూ ఉంటుంది.

Nuvvu Nenu Prema Today Episode March 29 2024 Episode 584 highlights
Nuvvu Nenu Prema Today Episode March 29 2024 Episode 584 highlights

ఇక పద్మావతి ఏడుస్తూ ఉండడం చూసి అక్కడికి కృష్ణ వస్తాడు. నువ్వేంటి ఎక్కడున్నావ్ విక్కీ ఏడీ అని అంటాడు. ఇంటికి వెళ్తే బయలుదేరారు అని చెప్పాడు అందుకనే నిజం చెబుదామని వస్తూ ఉంటే నువ్వు కనిపించావు అని అంటే, అబద్ధం చెప్పకు నువ్వు కావాలని నీ ఫోన్ ఆఫ్ చేసుకున్నావు నీకు నిజం చెప్పాలని లేదు కదా అని అంటుంది పద్మావతి. నన్ను అపార్థం చేసుకోకు పద్మావతి ఒక కేసు పనిమీద కోర్టుకు వెళ్లి వస్తున్నాను. ఈలోపు ఇలా జరిగింది నేను నిజం చెబుదామని వచ్చాను విక్కి వెళ్లిపోయాడా అని అంటాడు. నేను తప్పు చేస్తాను ఏమో కానీ మాట తప్పని పద్మావతి నేను ఎంత స్పీడ్గా వచ్చానో తెలుసా అని అంటాడు. సరేలే అమెరికా నుంచి వచ్చిన తర్వాత చెప్తాను. అని అంటే, ఏం అక్క లేదు ఇప్పుడే వెళ్లి నిజం చెబుదాం పద ఎయిర్పోర్ట్ కి అని అంటుంది లేదు అదేమన్నా బస్టాండ్ ఇంగా రైల్వే స్టేషన్ ఒకసారి ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిన తర్వాత ఎక్కడ ఆగదు, విక్కీ ఆల్రెడీ వెళ్ళిపోయి కూడా ఉంటాడు ఇప్పుడు మనం వెళ్ళిన వేస్టే పద్మావతి అని కృష్ణ నచ్చచెప్తాడు. నిజం ఈరోజు కాకపోయినా రేపైనా నేను చెప్తాను కదా నువ్వు ఎందుకు టెన్షన్ పెడతావుకి రాగానే నిజం చెప్పేద్దాం నువ్వు ముందు ఇంటికి వెళ్ళు, అక్కడ ఇంట్లో వాళ్ళందరూ ఎంత కంగారు పడుతున్నారు తెలుసా? నువ్వు వెళ్ళు నేను ఇక్కడే ఉంటాను. విక్కీకి నిజం చెప్పే తీరుతాను సరేనా వికీ రావడంతోనే నిజం చెప్తాను నువ్వు ధైర్యంగా ఉండు అని కృష్ణ పద్మావతికి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించేస్తాడు. నా గురించి తెలిసి కూడా ఈ పద్మావతి నన్ను ఎలా నమ్ముతుంది నాకు కావాల్సిన పేపర్స్ ని నేను ఆల్రెడీ దొంగతనం చేశాను ఇక నేను నిజమే ఎందుకు చెప్తాను చెప్పు అస్సలు చెప్పను. ఇక విక్రమాదిత్య సామ్రాజ్యానికి ఏకైక చక్రవర్తి మురళీకృష్ణ ఆస్తి మాత్రం నా పేరు మీద రాబోతుంది. ఇక మీ అందరినీ బజార్లు పడేయడమే తర్వాత పని, పాపం పిచ్చి పద్మావతి విక్కీ వస్తాడు అని అనుకుంటుంది కానీ పద్మావతికి నిజం తెలియదు విక్కీని అట్నుంచి శాశ్వతంగా పైకి పంపిస్తాను అని అనుకుంటాడు కృష్ణ. ఆల్రెడీ విక్కీ చేత సంతకం చేయించిన పేపర్స్ ని పద్మావతి దాస్తుంది ఆ పేపర్స్ ని కృష్ణ దొంగతనం గా తీసుకుంటాడు. ఆ విషయం పద్మావతికి తెలియదు. పేపర్స్ కోసం నిజం చెప్తాడు అని అనుకుంటుంది.ఇక పద్మావతి బాధగా ఇంటికి వెళుతూ ఉంటుంది విక్కీ కూడా పద్మావతిని తలుచుకుంటూ కారులో బాధగా ఏర్పాటుకు వెళ్తూ ఉంటాడు ఇక్కడ ఒక సాడ్ సాంగ్ ప్లే అవుతూ ఉంటుంది.

Nuvvu Nenu Prema Today Episode March 29 2024 Episode 584 highlights
Nuvvu Nenu Prema Today Episode March 29 2024 Episode 584 highlights

ఇక విక్కీ కారు ఏర్పాటు దగ్గర ఆగుతుంది విక్కీ కారులో నుంచి దిగుతాడు. ఎయిర్ పోర్ట్ లోకి వెళుతూ ఉంటాడు. అక్కడ ఒక్క నిమిషం ఆగి పద్మావతిని గుర్తు చేసుకుని బాధపడతాడు. ఇప్పటికీ నీ జ్ఞాపకాల్లోని వెంటాడుతున్నాయి పద్మావతి, నీ స్వార్థం కోసం నా ప్రేమని మోసం చేశావు నాకు తీరని గుండెపోటుని మిగిల్చావు ఎందుకు ఇలా చేశావు పద్మావతి అని పద్మావతి గురించే అనుకొని బాధపడుతూ ఉంటాడు. పద్మావతి తో ఉన్న తన జ్ఞాపకాలని, తలుచుకొని బాధపడుతూ ఉంటాడు. ఇక ఏర్పాట్లు చెకింగ్ దగ్గర జేబులో నుంచి ఒక లెటర్ కింద పడుతుంది. అది చదివితే పద్మావతి రాసిన లెటర్ అని విక్కీకి అర్థమవుతుంది అందులో పద్మావతి మొత్తం వి కృష్ణ గురించి తను చేసిన ఆగడాల గురించి తను ఎందుకు ఆరోజు, కృష్ణతో క్లోజ్ గా ఉందో చెబుతూ మొత్తం పేపర్ మీద రాస్తుంది అదంతా వికీ చదువుతాడు వెంటనే వికీ అర్థమవుతుంది ఇదంతా ఆ దుర్మార్గుడు చేసిన పని అని అనుకుంటాడు. ఇక వెంటనే నేను వెనక్కి వెళ్ళాలి ఏదో జరుగుతుంది కచ్చితంగా నేను దాన్ని ఆపి తీరాలి పద్మావతి నన్ను క్షమించు నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయాను. నీకోసమే వస్తున్నాను అని వెనక్కి బయలుదేరుతాడు.

Nuvvu Nenu Prema Today Episode March 29 2024 Episode 584 highlights
Nuvvu Nenu Prema Today Episode March 29 2024 Episode 584 highlights

ఇక మరోవైపు పద్మావతి అరవింద దగ్గరికి వచ్చి అరవిందతో వదిన నేను ఆయన్ని ఉండమని చెప్పినా కానీ ఎందుకు వెళ్లిపోయాడు నాకు ఇప్పుడు ఆయన వెళ్లినందుకు చాలా బాధగా ఉంది నాకోసం ఆగి ఉంటే బాగుండేది కదా అని ఏడుస్తూ ఉంటుంది. నువ్వేం కంగారు పరుగు పద్మావతి ఎందుకు వెళ్లిపోయాడు నువ్వు ఎందుకు ఇంత బాధ పడుతున్నావో నాకు తెలుసు అని అంటుంది. ఆ మాటలకు పద్మావతి షాక్ అవుతుంది కృష్ణ గురించి అరవిందకు తెలిసిందా ఏంటి అని అనుకుంటుంది ఇక ఇంతలో అరవిందా మీ ఇద్దరికీ ఒకరు ఉంటే ఒకరికి ప్రేమ కాబట్టి మీరు ఒకరిని వదిలిపెట్టి ఒకరు ఉండలేక బాధపడుతున్నారు అని అంటుంది. దాంతో పద్మావతి ఊపిరి పీల్చుకుంటుంది కృష్ణ గురించి అరవింద కేం తెలియలేదని ఒక ప్రేమించిన భర్తని వదిలి ఆ భర్త తనకి దూరమవుతున్నాడు అంటే ఏ భార్య అయినా ఇలానే బాధపడుతుంది పద్మావతి నువ్వేం కంగారు పడకు విక్కీ కూడా నీలాగే బాధపడి వెనక్కి వచ్చేస్తాడు అని అంటుంది. ఇక్కడితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

రేపటి ఎపిసోడ్లో విక్కీ నీ కొంతమంది రౌడీలు ముసుగు వేసి ఒక రూమ్ లోకి తీసుకువెళ్తారు. అక్కడికి వెళ్లిన తర్వాత విక్కీకి ఉన్న మూసుకొని తొలగించేస్తారు ఎవర్రా మీరంతా నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు అని అడుగుతాడు. దానికి ఆ రౌడీలు మా బాస్ నీకు సమాధానం చెప్తాడు. ఆయన వచ్చేదాకా సైలెంట్ గా కూర్చుని విక్కి నీ కట్టేస్తారు ఇక మరోవైపు పద్మావతి వికీ షర్ట్ ని వేసుకొని విక్కీ కోసం బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది మరోవైపు విక్కీ కూడా ఆ రూమ్ లో పద్మావతి నేను నిన్నే తలుచుకుంటున్నాను నీకోసమే నేను ఆలోచిస్తున్నాను. అని పద్మావతి ని గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటాడు. కిడ్నాప్ చేసింది కృష్ణ ఏనా ఇంకా ఎవరైనా నా అని తెలియాలంటే రేపటి వరకు ఆడాల్సిందే..

Related posts

Sridevi Drama Company: అమ్మాయిలాగా ఉన్నాడు.. పెళ్లి చేసుకోవద్దు.. జబర్దస్త్ కమెడియన్ ఎమోషనల్ కామెంట్స్..!

Saranya Koduri

Ashika Gopal: ఆన్ స్క్రీన్ లో పద్ధతి కి చీర కట్టినట్టు.. ఆఫ్ స్క్రీన్ లో బికినీతో రచ్చ.. త్రినయని సీరియల్ నటిపై ట్రోల్స్..!

Saranya Koduri

Janaki kalaganaledu: మరోసారి గుడ్ న్యూస్ చెప్పిన సీరియల్ కపుల్ విష్ణు – సిద్దు.. ఆనందంలో మునిగి తేలుతున్న అభిమానులు..!

Saranya Koduri

Pavitra Jayaram: నా తల్లిప్రాణాలు తీసింది వాళ్లే.. నిజాలను బయటపెట్టిన సీరియల్ యాక్ట్రెస్ పవిత్ర కూతురు..!

Saranya Koduri

Trinayani: ఒక్కసారి నన్ను మావా అని పిలవవే.. త్రినయని నటి మరణం అనంతరం ఎమోషనల్ ట్వీట్ పెట్టిన భర్త..!

Saranya Koduri

Sirisha: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బర్రెలక్క వీడియో.. చనిపోవాలనిపిస్తుంది అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Alia Bhatt: ట్రెండింగ్ గా మారిన అలియా భ‌ట్ స్టైలిష్ లుక్‌.. ఆమె టీ షర్ట్ అండ్ ప్యాంట్ ధ‌ర తెలిస్తే షాకైపోతారు!

kavya N

Sreemukhi: ఈ ఏడాదే శ్రీ‌ముఖి పెళ్లి.. గుడ్‌న్యూస్ రివీల్ చేసిన ప్ర‌ముఖ క‌మెడియ‌న్‌!

kavya N

Daggubati Lakshmi: గుర్తుప‌ట్ట‌లేనంతగా మారిపోయిన నాగ చైత‌న్య త‌ల్లి.. దగ్గుబాటి లక్ష్మి గురించి ఈ విష‌యాలు తెలుసా?

kavya N

Brahmamudi May 13 Episode 408:అత్తగారికి సవాల్ స్వీకరించిన కావ్య.. బ్యాగ్ సద్దేసిన రాహుల్.. మామ గారికి నిజం చెప్పిన కావ్య.. రేపటి ట్వీస్ట్..

bharani jella

Karthika Deepam 2 May 13th 2024 Episode: బావ కోసం జ్యోత్స్న ఆరాటం.. దీపకి అండగా ఉంటానంటూ మాట ఇచ్చిన కార్తీక్..!

Saranya Koduri

Nuvvu Nenu Prema May 13 Episode 622:కృష్ణ గురించి నిజం తెలుసుకున్న విక్కీ ఫ్యామిలీ.. కృష్ణ ప్లాన్ సక్సెస్ నడిరోడ్డు మీదకి విక్కి.. కృష్ణకు అరవింద సలహా..

bharani jella

Krishna Mukunda Murari May 13 Episode 468:ముకుంద అనుమానం.. నిజం చెప్పిన మురారి..సరోగసి మదర్ ముకుందని తెలుసుకున్న కృష్ణ ఏం చేయనుంది?

bharani jella

Avinash: ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాను.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన బుల్లితెర నటుడు అవినాష్..!

Saranya Koduri

Singer Geetha Madhuri: భార్యతో విడాకులపై స్పందించిన భర్త నందు..!

Saranya Koduri