NewsOrbit
Entertainment News OTT Telugu Cinema సినిమా

This Week OTT Telugu Movies: ఈవారం ఓటీటీలోకి రానున్న టాప్ తెలుగు సినిమాలు ఇవే.. ఈ ఒక్క మూవీని అస్సలు మిస్ కావొద్దు..!

This Week OTT Telugu Movies: ఎప్పటికప్పుడు ఓటీటీలలోకి కొత్త కొత్త కంటెంట్లతో ప్రేక్షకులను అలరించేందుకు అనేక నటీనటులు వస్తూనే ఉన్నారు. ఇక ఈ క్రమంలో ఓటిటి ప్లాట్ఫారంస్‌ సైతం పోటా పోటీ పడుతున్నాయి. ఈ ఏప్రియల్ రెండో వారంలోనూ తెలుగులో కొన్ని సినిమాలు ఓటీటీలోకి రానున్నాయి. కనుమ భాషలను పక్కన పెడితే మన తెలుగు సినిమాలను ఎక్కువగా ఆదరిస్తూ ఉంటారు. ఇక ఇతర ఇండస్ట్రీలో రూపొందిన సినిమాలను తెలుగులో డబ్ చేస్తే ఇక్కడ మంచి రెస్పాన్స్ దక్కించుకుంటున్నాయి. ఇక ఈ ఏప్రిల్ రెండవ వారంలో అందుబాటులోకి రానున్న సినిమాల్లో విశ్వక్సేన్ ప్రధాన పాత్ర పోషించిన గామి సినిమాతో పాటు మలయాళం లో సూపర్ సక్సెస్ అయిన ప్రేమలు మూవీ కూడా ఉంది. మరి ఈ ఏప్రిల్ రెండో వారంలో మన తెలుగు ప్రేక్షకులను మైమరిపిస్తానికి వస్తున్న సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

1. గామి:
యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో విశ్వక్సేన్ ప్రధాన పాత్రలో పోషించిన మూవీ ” గామి “. దాదాపు ఈ సినిమా కోసం ఆరు సంవత్సరాలు కష్టపడ్డా విశ్వక్సేన్ ప్రేక్షకుల ముందుకి వచ్చి మంచి విజయాన్ని సంపాదించుకున్నాడు. ఇక ఈ మూవీ ఏప్రిల్ 12వ తేదీన జీ5 ఓటిటి ప్లాట్ఫారంలో స్ట్రీమింగ్ కు రానుంది. తెలుగు తో పాటు తమిళం, కన్నడ వర్షన్‌లోనూ ఈ మూవీ అందుబాటులోకి వస్తుంది. ఇక ఈ మూవీ ఫై జీ5 అధికారిక ప్రకటన కూడా చేసింది. ఈ మూవీలో విశ్వక్సేన్ అగోరాగా నటించి ప్రతి ఒక్కరిని మైమరిపించాడు.

2. శర్మ అండ్ అంబానీ:
శర్మ అండ్ అంబానీ మూవీ ఏప్రిల్ 11వ తేదీన నేరుగా ఈటీవీ విన్ ఓటిటి ప్లాట్ ఫారం లోకి స్ట్రీమింగ్ కు రానుంది. ఈ క్రైమ్ కామెడీ మూవీ లో భరత్ తిప్పిరెడ్డి, ధన్య బాలకృష్ణ, కేశవ్ కర్రీ ప్రధాన పాత్రలు‌ పోషించారు. ఈ మూవీకి కార్తీక్ సాయి దర్శకత్వం వహించారు. శర్మ అండ్ అంబానీ మూవీని ఏప్రిల్ 11వ తేదీన స్ట్రీమింగ్ కు తీసుకురానున్నట్లు ఈటీవీ విన్ ఇప్పటికే అఫీషియల్ గా ప్రకటించింది.

3. ప్రేమలు:
మలయాళం లో సూపర్ హిట్ అయినా ప్రేమలు మూవీ ఇప్పటికే ఓటిటి స్ట్రీమింగ్ కు రెడీ అయింది. ఈ లవ్ రొమాంటిక్ కామెడీ మూవీ తెలుగు వర్షన్ ఏప్రిల్ 12వ తేదీన ఆహా ఓటిటి ప్లాట్ ఫారంలో స్ట్రీమింగ్ కు రానుంది. ఈ విషయంపై త్వరలోనే అధికారక ప్రకటన కూడా వెల్లుడు కానున్నట్లు తెలుస్తుంది. మరోవైపు మలయాళం, హిందీ, తమిళ్ భాషల్లో ఏప్రిల్ 12వ తేదీన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటిటి ప్లాట్ ఫారం లో స్ట్రీమింగ్ కు రానుంది. ఇక దీనిపై అయితే ఇప్పటికే అఫీషియల్ ప్రకటన వచ్చేసింది.

4. భీమా:
మ్యాచ్ స్టార్ గోపీచంద్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్గా నటించిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ భీమా ఓటిటి స్ట్రీమింగ్ కోసం ప్రేక్షకులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. గత వారమే ఈ మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటిటిలోకి వస్తుందని రూమర్స్ వినిపించాయి. అయితే ఏప్రిల్ 12వ తేదీన ఈ మూవీ హాట్స్టార్ ఓటిటి లోకి వస్తుందని మళ్లీ బజ్‌ నడుస్తుంది. ఇక ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. మరి అందరూ ఆశించినట్లుగానే ఈ మూవీ 12వ తారీకున రిలీజ్ అవుదో లేదో చూడాలి.

ఇలా నాలుగు సినిమాలు ఏప్రిల్ రెండో వారం స్ట్రీమింగ్ కు రానున్నాయి. ఇక ఈ సినిమాల్లో అన్నిటికన్నా ప్రేమలు పైనే ఎక్కువ హైప్స్ నెలకున్నాయి.

Related posts

Blink OTT: డిజిటల్ ప్రీమియం కి వచ్చేస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

Megalopolis: 1977లో అఫీషియల్ అనౌన్స్మెంట్.. 2024లో థియేటర్ రిలీజ్.. ఏకంగా 47 ఏళ్ల షూటింగ్ చేసుకున్న హాలీవుడ్ చిత్రం..!

Saranya Koduri

Zee Mahotsavam OTT: టెలివిజన్లో సందడి చేసిన రమ్యకృష్ణ, కాజల్, జయప్రద.. ఓటీటీలో కూడా అందుబాటులో..!

Saranya Koduri

Dakshina Trailer: గూస్బమ్స్ పుట్టించే విధంగా కబాలి హీరోయిన్ మూవీ ట్రైలర్.. స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచిన ఉప్పెన డైరెక్టర్..!

Saranya Koduri

Aquaman And The Lost Kingdom OTT: డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న హాలీవుడ్ మూవీ.. ఫ్రీ స్ట్రీమింగ్..!

Saranya Koduri

Maya Petika OTT: రెండు ఓటీటీల్లో అడుగుపెట్టిన పాయల్ రాజ్ పూత్ మూవీ..!

Saranya Koduri

Comedian Srinu: ఎవ్వరు ఊహించలేని నిర్ణయం తీసుకున్న జబర్దస్త్ స్టార్ కమెడియన్ శ్రీను.. ఇకపై వాటికి దూరంగా..!

Saranya Koduri

Faima: అందుకే జబర్దస్త్ వదిలేసి బిగ్ బాస్ కి వెళ్ళాను.. బిగ్ బాస్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన ఫైమా..!

Saranya Koduri

Kajal Agarwal: సుడిగాలి సుదీర్ పై కాజల్ అగర్వాల్ ఫైర్.. అందరి ముందు అటువంటి ఫోటో చూపించిన సుధీర్..!

Saranya Koduri

OTT: ఓటీటీలోకి వచ్చేసిన మిడిల్ క్లాస్ మూవీ.. ఎందులో చూడాలంటే..!

Saranya Koduri

Sri Sathya: ది ఎపిక్ న్యూస్విఫ్ట్ కారు లాంచ్ చేసిన.. బిగ్బాస్ శ్రీ సత్య.. ఫొటోస్..!

Saranya Koduri

NTR: ఏపీలో చిన్న ఆల‌యానికి జూ. ఎన్టీఆర్ భారీ విరాళం.. ఎన్ని ల‌క్ష‌లు ఇచ్చాడంటే?

kavya N

Actress Kaniha: ఒట్టేసి చెపుతున్నా సినిమా హీరోయిన్ కనిహా గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే మ‌తిపోవాల్సిందే!

kavya N

Nani Movie: 20 ఏళ్లు పూర్తి చేసుకున్న నాని.. ఈ సినిమా హిట్ అయ్యుంటే మ‌హేష్ స్టార్ అయ్యేవాడే కాదా..?

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ చేతులారా వ‌దులుకున్న 5 సూప‌ర్ హిట్ సినిమాలు ఏవేవో తెలుసా?

kavya N