NewsOrbit
న్యూస్

తూచ్ అన్న బిజెపి

అమరావతి: లక్ష్మీపార్వతి తనను లైంగికంగా వేధిస్తోందంటూ పోలీసులకు ఫిర్యాదు చేసి వార్తల్లోకి ఎక్కిన కోటిని పార్టీలోకి చేర్చుకున్న బిజెపి విషయం తెలిసి నాలుకర్చుకోంది. తూచ్ బిజెపి నాయకత్వం అతనికి సభ్యత్వం ఖరారు చేయలేదంటూ వివరణ ఇచ్చుకోంది. రాష్ట్రంలో బిజెపిని బలోపేతం చేసేందుకు ముందు వెనుక ఆలోచించకుండా ఎవరు వస్తే వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానిస్తున్నారు.

నిన్న బిజెపి రాష్ట్ర కార్యాలయం గుంటూరులో మాజీ మంత్రి రావెల కిషోర్‌బాబు ఆధ్వర్యంలో వినుకొండ నియోజకవర్గం నుండి టిడిపి నాయకులు సుమారు 80మంది బిజెపిలో చేరారు. వీరికి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పార్టీ కండువాలు కప్పారు.

చేరిన వారిలో లక్ష్మీపార్వతికి సహాయకుడుగా పని చేస్తున్న సమయంలో ఆమెను నమ్మించి ఆమె సెల్ ఫోన్ నుండి తన ఫోన్‌కు అసభ్య మెసేజ్‌లు పంపించుకొని ఆమెపైనే తప్పుడు ఫిర్యాదు చేశాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న బి కోటేశ్వరరావు ఎలియాస్ కోటి ఉన్నాడు. చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి కోటి బిజెపిలో చేరాడంటూ సోషల్ మీడియాలో నెటిజన్‌లు చలోక్తులతో విమర్శలు గుప్పిస్తూ  కోటి బిజెపిలో చేరిన ఫోటోను వైరల్ చేశారు. ఆ పరిణామంతో ఖంగుతిన్న బిజెపి దీనిపై వివరణ ఇచ్చింది. స్థానిక నేతలకు సమాచారం ఇవ్వకుండా అతను బిజెపిలో చేరాడు, అతనికి సభ్యత్వం ఇవ్వలేదు, కోటి బిజెపి సభ్యుడు కాదంటూ వివరణ ఇచ్చింది.

Related posts

Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు .. ఏపీ ఆధీనంలోని భవనాల స్వాధీనానికి ఆదేశం

sharma somaraju

Allagadda: మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అనుచరుడిపై హత్యాయత్నం .. కారుతో ఢీకొట్టి మరణాయుధాలతో దాడి .. వీడియో వైరల్

sharma somaraju

EC: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ సీరియస్ .. సీఎస్, డీజీపీలకు సమన్లు

sharma somaraju

NTR: ఏపీలో చిన్న ఆల‌యానికి జూ. ఎన్టీఆర్ భారీ విరాళం.. ఎన్ని ల‌క్ష‌లు ఇచ్చాడంటే?

kavya N

Actress Kaniha: ఒట్టేసి చెపుతున్నా సినిమా హీరోయిన్ కనిహా గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే మ‌తిపోవాల్సిందే!

kavya N

Nani Movie: 20 ఏళ్లు పూర్తి చేసుకున్న నాని.. ఈ సినిమా హిట్ అయ్యుంటే మ‌హేష్ స్టార్ అయ్యేవాడే కాదా..?

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ చేతులారా వ‌దులుకున్న 5 సూప‌ర్ హిట్ సినిమాలు ఏవేవో తెలుసా?

kavya N

Ram Pothineni: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని గురించి ఈ విష‌యాలు మీకు తెలుసా?

kavya N

ఏపీలో రికార్డు స్థాయి పోలింగ్ .. అధికారిక లెక్క ప్రకారం 81.76 శాతం

sharma somaraju

Mehreen Pirzada: ఆ ప‌నికి క‌డుపే తెచ్చుకోవాల్సిన అవ‌స‌రం లేదు.. వైర‌ల్‌గా మారిన మెహ్రీన్ షాకింగ్ పోస్ట్‌!

kavya N

జ‌గ‌న్ ఫుల్ రిలాక్స్ అయిపోయారుగా… ఏం చేస్తున్నారో చూడండి..?

Tadipatri: జేసీ అనుచరుడిపై హత్యాయత్నం .. తాడిపత్రిలో ఉద్రిక్తత

sharma somaraju

పోలింగ్ అయ్యాక జ‌గ‌న్‌కు ఆ త‌ప్పు అర్థ‌మైందా… అర‌ర్రే అన్నా లాభం లేదే..?

ఏపీ ఎన్నిక‌ల్లో ఎక్క‌డ‌.. ఎవ‌రు గెలుస్తారు..?

ఎన్నిక‌లు ముగిశాయి.. చంద్ర‌బాబు, ప‌వ‌న్‌కు పెద్ద టెన్ష‌న్ ప‌ట్టుకుందే…?

Leave a Comment