NewsOrbit
సినిమా

హాలీవుడ్ టెక్నీషియ‌న్స్‌తో `డిస్కోరాజా`


మాస్ మ‌హారాజా ర‌వితేజ, వి.ఐ.ఆనంద్ కాంబినేష‌న్‌లో రామ్ తాళ్లూరి నిర్మిస్తోన్న చిత్రం `డిస్కోరాజా`. ప్ర‌స్తుతం సినిమా షూటింగ్ జ‌రుగుతోంది. డిసెంబ‌ర్ 20న సినిమా విడుదల‌వుతుంది. పాయల్ రాజ్‌పుత్‌, న‌భా న‌టేశ్‌, తాన్యా హోప్ హీరోయిన్స్‌. ఈ సినిమా రీసెంట్‌గా గోవా షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. త‌దుప‌రి షెడ్యూల్ ఐస్‌ల్యాండ్‌లో జ‌ర‌గ‌నుంది. ఈ సంద‌ర్బంగా నిర్మాత రామ్ తాళ్లూరి మాట్లాడుతూ “ర‌వితేజ‌గారి కెరీర్‌లోనే భారీ బ‌డ్జెట్ సినిమాగా దీన్ని రూపొందిస్తున్నాం. రీసెంట్‌గా గోవాలో సినిమాలో 15రోజుల పాటు చిత్రీక‌రించాం. అలాగే ఐస్‌ల్యాండ్‌లో భారీ యాక్ష‌న్ ఎపిసోడ్ ప్లాన్ చేశాం. సినిమాలో నాలుగైదు నిమిషాలుండే ఈ యాక్ష‌న్ పార్ట్ కోసం నాలుగైదు కోట్ల రూపాయ‌ల ఖ‌ర్చు పెడుతున్నాం. ఫాస్ట్ అండ్ ఫ్యూరియ‌స్ సినిమాకు ప‌నిచేసిన ఊలి అండ్ టీమ్ ఈ యాక్ష‌న్ పార్ట్ కోసం ప‌నిచేయ‌బోతున్నారు“ అన్నారు.

 

Related posts

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Karthika Deepam 2 May 9th 2024 Episode: శౌర్య తెలివితేటలకి.. గంగలో కలిసిపోయిన పారు ప్లాంన్స్.. బంటు ని చితకబాదిన కార్తీక్..!

Saranya Koduri

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీ స్ట్రీమింగ్ ని ఆలస్యం చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది టీం.. కారణం ఇదే..!

Saranya Koduri

Heeramandi: హిరామండి సిరీస్ లో గోల్డ్ సీన్స్ చేయడానికి కారణం ఇదే.. అసలు నిజాలను బయటపెట్టిన సోనాక్షి సిన్హా..!

Saranya Koduri

Project Z OTT: ఆరేళ్ల తర్వాత డిజిటల్ స్ట్రీమింగ్ కి వస్తున్నా సందీప్ కిషన్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Aavesham OTT: ఓటీటీ హక్కుల విషయంలో సరికొత్త రికార్డు క్రియేట్ చేసిన ఆవేశం మూవీ.. ఫాహదా మజాకానా..!

Saranya Koduri

Adah Sharma Bastar OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న బస్కర్ ది నక్సల్.. డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Niharika Latest Post: సోషల్ మీడియాను హీటెక్కిస్తున్న నిహారిక సరికొత్త టాటూ పిక్.. స్పాట్ భలే సెలెక్ట్ చేశావు అంటూ కామెంట్స్..!

Saranya Koduri

Karthika Deepam: లైంగిక వేధింపులకు గురైన కార్తీకదీపం హీరోయిన్.. పోలీసులకు ఫిర్యాదు..!

Saranya Koduri

Aadapilla: గాయాలతో ఫొటోస్ షేర్ చేసిన ఆడపిల్ల సీరియల్ ఫేమ్ సమీరా.. భర్త పై నిందలు వేస్తూ కామెంట్స్..!

Saranya Koduri

Leave a Comment