NewsOrbit
సినిమా

ఆ స‌ల‌హాను పాటించ‌లేక‌పోతున్నాను

బాలీవుడ్‌లో అమితాబ్.. కోలీవుడ్‌లో రజినీ.. మేరు నగధీరులుగా చిత్రపరిశ్రమ కొనియాడుతుంటుంది. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి వల్లమాలిన అభిమానం. ఈ విషయాన్ని పలు వేదికలపై ఈ ఇద్దరు లెజెండ్స్ పంచుకున్నారు. తాజాగా రజినీ తన అభిమాన నటుడి గురించి ఓ విషయం చెప్పారు. ముంబైలో సోమవారం జరిగిన ‘దర్బార్’ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా రజినీ మాట్లాడుతూ.. బిగ్ బీ అంటే తనకు స్ఫూర్తి అని చెప్పారు. కెమేరా ముందే కాదు.. కెమేరా వెనక కూడా ఆయన నాకు మార్గదర్శి అన్నారు. అయితే అమితాబ్ చేసిన ఓ సూచనను తాను పాటించలేకపోతున్నానని పలికారు. ‘‘60 ఏళ్ల వయస్సులో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని అమితాబ్ నాతో చెప్పారు. తరుచూ వ్యాయామం చేయడం, ఎప్పుడూ ఏదో ఒక పని చేతిలో ఉండేలా చూసుకోవడం, రాజకీయాలకు దూరంగా ఉండాలన్నారు. కానీ మూడో దాన్ని పాటించలేకపోతున్నా’’ అన్నారు.

రాజకీయాల్లో రానున్నట్టు రెండేళ్ల క్రితమే రజినీ ప్రకటించారు. ప్రజా జీవితంలోకి రావాలన్న తన ఆలోచనను అభిమానులతో పంచుకున్నారు. అయితే రజినీ ఇప్పటి వరకు పార్టీ పేరు ప్రకటించలేదు. రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు ఆయన గతంలో తెలిపిన విషయం తెలిసిందే.

 

Related posts

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri

Television Couple: తల్లిదండ్రులు కాబోతున్న మరో సీరియల్ జంట.. పోస్ట్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: యాంకర్ శ్యామలని చెప్పుతో కొట్టాలి.. శ్యామల పై నటుడు ఫైర్..!

Saranya Koduri

Dimple Kapadia: 15 ఏళ్లు వయసులోనే పెళ్లి, పిల్లలు.. బెడిసికొట్టిన వివాహం.. హాట్ టాపిక్ గా మారిన స్టార్ హీరోయిన్ లైఫ్ స్టైల్..!

Saranya Koduri

Leave a Comment