NewsOrbit
రాజ‌కీయాలు

‘నువ్వు సూపర్ జగనన్నా’!

(న్యూస్ ఆర్బిట్ బ్యూరో)

అమరావతి: రోజుకొక ట్వీట్‌తో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై విమర్శలు గుప్పించే విజయవాడ లోక్‌సభ సభ్యుడు కేశినేని నానీ తాజాగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పౌరసత్వ సవరణ బిల్లుకు అనుకూలంగా పార్లమెంట్‌ ఉభయసభల్లో పార్టీ ఎంపీలతో వోటు చేయించిన జగన్ నిన్న కడపలో తమ పార్టీ జాతీయ పౌరసత్వం జాబితాకు వ్యతిరేకమని ప్రకటించారు.

జగన్ యుటర్న్‌పై స్పందించిన కేశినేని ‘నువ్వు సూపర్ అన్న’ అంటూ వ్యంగ్యబాణం సంధించారు. ‘కేసుల మాఫీ కోసం ఎంపీలతో సిఎబికి అనుకూలంగా వోటు చేయిస్తావు, ముస్లింల వోట్ల కోసం ఎన్‌ఆర్‌సికి వ్యతిరేకమంటావు. ఏదైనా నీకే చెల్లిందన్నా, నీకు హాట్సాఫ్ అన్నా’s అంటూ కేశినేని ట్వీట్ చేశారు.

Related posts

Breaking: ఏపీలో పింఛన్ల పంపిణీపై సీఎస్ కీలక ఆదేశాలు

sharma somaraju

YSRCP: బాబును నమ్మటం అంటే పులినోట్లో తలకాయ పెట్టడమే – జగన్

sharma somaraju

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

Leave a Comment