NewsOrbit
రాజ‌కీయాలు

టిడిపి నేత బొండా ఉమాపై కేసు

(న్యూస్ అర్బిట్ డెస్క్)

విజయవాడ: టిడిపి మాజీ ఎమ్మెల్యే బొండా ఉమపై కేసు నమోదు అయ్యింది. సోమవారం గృహ నిర్బంధం సందర్భంగా పోలీసుల విధి నిర్వహణకు ఆటంకం కలిగించారన్న అభియోగంతో  ఐపిసి 353 సెక్షన్ కింద ఆయనపై మాచవరం పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

బొండా ఉమాపై తప్పుడు కేసు నమోదు చేశారని టిడిపి కార్యకర్తలు ఆరోపిస్తున్నారు.

నిన్న పార్టీ నేతలు, కార్యకర్తలతో బొండా ఉమ తన నివాసం నుండి బయటకు వస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సమయంలో బొండా ఉమా, ఓ పోలీసు అధికారికి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Related posts

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?

Rahul Gandhi: కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా – రాహుల్ గాంధీ

sharma somaraju

Allu Arjun: అల్లు అర్జున్ పై నంద్యాలలో కేసు నమోదు .. ఎందుకంటే..?

sharma somaraju

YS Vijayamma: కుమారుడు జగన్ కు దీవెనలు .. కుమార్తె షర్మిలకు మద్దతుగా తల్లి విజయమ్మ ప్రకటన

sharma somaraju

జగన్ కోసం ప్రచారం చేయనున్న అల్లు అర్జున్ …!

ష‌ర్మిల‌ను అర్ధం చేసుకోలేనంత పిచ్చోళ్లా జ‌నాలు!

అవినాష్ విష‌యం.. జ‌గ‌న్ ఈక్వేష‌న్ స‌రైంద‌నేనా..?

Leave a Comment