NewsOrbit
న్యూస్

ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న చంద్రబాబుని రాజకీయంగా మరో స్ట్రాంగ్ దెబ్బకొట్టిన జగన్!

ap 10th exams to get cancelled Ys Jagan

ఒకపక్క గడిచిన ఎన్నికల్లో జరిగిన ఘోర పరాభవం.. మరోపక్క ఒక్కొక్కరుగా సైకిల్ దిగిపోతున్న పరిస్థితి.. ఇంతకాలం బాబుకు ఎంతో సన్నిహితంగా ఉన్న నేతలు కూడా పసుపు కండువా పక్కనపెడుతున్న వైనం.. దానికి తోడు తాజాగా సీబీఐ ఎంక్వైరీ.. ఇవి చాలవన్నట్లుగా జగన్ మరో కీలక ఆలోచన చేశారు. బాబుకు ఇప్పుడు ఇది మరోరకంగా కంటిమీద కునుకులేకుండా చేస్తుంది. అదే… జగన్ గ్రామాల పర్యటన. ఇప్పటికే సంక్షేమ పథకాల అమలు విషయంలో తనదైన శైలిలో మొదటి ఏడాది పూర్తి చేసిన జగన్.. రెండో ఏడాదిలో జనాలను నేరుగా కలిసే ఆలోచన చేస్తున్నారు.

ap 10th exams to get cancelled Ys Jagan

ఇందులో భాగంగా… సంక్షేమ కార్యక్రమాల అమలుతీరుని తెలుసుకోవడానికి అన్నట్లుగా ఆయన నేరుగా గ్రామాల పర్యటనకు సిద్దమవుతున్నారు. గ్రామాల్లోకి వెళ్లి అక్కడి ప్రజలతో మాట్లాడి, పధకాల అమలులో జరుగుతున్న లోపాలు, ఇబ్బందుల గురించి తెలుసుకోవటానికి సిద్దమయ్యారు జగన్. వాలంటీర్ వ్యవస్థ మీద తాజాగా జరిగిన సమీక్షా సమావేశంలో జగన్ ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ క్రమంలో ఆగస్ట్ నుంచి గ్రామాల్లో పర్యటనకు ఆయన సిద్దమయ్యారు. ఈ సందర్భంగా జగన్ అధికారులకు ఒక సూచన కూడా చేశారు… అర్హులు ఎవరికి కూడా పథకాలు అందడం లేదు అని చేతులు ఎత్తకూడదు అని ఆదేశించారు.

జగన్ తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతుందనే అంటున్నారు. కరోనా సమయంలో రాష్ట్రం ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో.. ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి జగన్ సర్కార్ సంక్షేమ పథకాల అమలు విషయంలో వెనక్కి తగ్గని సంగతి తెలిసిందే. ఈ కష్టానికి తగ్గ ఫలాలు సామాన్యుల చేతికి అందే విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని కాని, మరెలాంటి అవకతవకలను కానీ ఉపేక్షించేది లేదన్నట్లుగా జగన్ ఈ పర్యటన చేపట్టనున్నారు. అయితే ఈ పర్యటన వెనక కేవలం పథకాల అమలు, గ్రామస్థాయిలో ప్రజలతో ఇంటరేక్షన్ మాత్రమే కారణమా లేక మరేదైనా రాజకీయ కారణం ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్న దశలో… ఈ దెబ్బతో చిన్న చిన్న పార్టీ ఇంటర్నల్ వ్యవహారాలు కూడా సెటిల్ అయిపోతాయని అంటున్నారు.

Related posts

MP Prajwal Revanna: జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

PM Modi: అవినీతికి అడ్డుకట్ట పడాలంటే బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలి – మోడీ

sharma somaraju

YS Jagan: జగన్‌కు మరో అస్త్రం దొరికేసింది (గా) ..! కూటమి మ్యానిఫేస్టోపై ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

AP Elections 2024: ఏపీలో ప్రజాగళం పేరుతో టీడీపీ – జనసేన ఉమ్మడి మ్యానిఫెస్టో విడుదల

sharma somaraju

Balakrishna-Pawan Kalyan: బాల‌కృష్ణ‌, ప‌వ‌న్ క‌ళ్యాణ్ కాంబోలో మిస్ అయిన సూప‌ర్ హిట్ మ‌ల్టీస్టార‌ర్ ఏదో తెలుసా?

kavya N

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Breaking: విజయవాడలో విషాదం .. వైద్యుడి ఇంట్లో అయిదుగురు మృతి

sharma somaraju

Janasena: స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాస్ గుర్తు కేటాయింపు .. హైకోర్టును ఆశ్రయించిన జనసేన

sharma somaraju

Tenth Results: తెలంగాణ ఎస్ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల ..ఫలితాల కోసం క్లిక్ చేయండి

sharma somaraju

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

TDP: ఆరుగురు సీనియర్ టీడీపీ నేతలపై సస్పెన్షన్ వేటు

sharma somaraju

AP Elections 2024: కూటమి పార్టీలకు బిగ్ షాక్ .. స్వతంత్ర అభ్యర్ధులకు గాజు గ్లాసు గుర్తు కేటాయింపు

sharma somaraju

BCY Party: పుంగనూరులో బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ పై దాడికి యత్నం ..ప్రచార వాహనం ధగ్ధం

sharma somaraju