NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

3 Capitals : జగన్ కి స్వీట్ న్యూస్..!! ఈ దెబ్బతో కేంద్రం దిగొచ్చినట్టే..!

3 Capitals : ఏపి AP ముఖ్యమంత్రి CM వైఎస్ జగన్మోహనరెడ్డి YS Jagan mohan reddy ప్రకటించిన మూడు రాజధానులకు 3 Capitals కేంద్రం అనుకూలంగా ఉన్నట్లు మరో సారి వెల్లడి అయ్యింది. మూడు రాజధానుల అంశానికి సంబంధించి హైకోర్టు వివాదం నేపథ్యంలో ఇంతకు ముందే రాజధాని తరలింపు అంశం కేంద్రం తమ పరిధి కాదంటూ అఫిడవిట్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా హైకోర్టు తరలింపు అంశం కూడా తమ పరిధిలోని కాదనీ, రాష్ట్ర ప్రభుత్వం, హైకోర్టు సంయుక్తంగా నిర్ణయం తీసుకోవాలని కేందం తేల్చి చెప్పింది.

3 Capitals : AP three capitals.. high court move issue వైఎస్ జగన్మోహనరెడ్డి
3 Capitals AP three capitals high court move issue వైఎస్ జగన్మోహనరెడ్డి

ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రతిపాదించిన మూడు రాజధానులలో భాగంగా అమరావతి శాసన రాజధాని, విశాఖ పరిపాలనా రాజధాని, కర్నూలును న్యాయరాజధానిగా పేర్కొన్నారు. ఈ క్రమంలో హైకోర్టు తరలింపునకు అనుమతులు ఇవ్వాలని సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి వినతి పత్రం ఇచ్చారు. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా మూడు రాజధానుల కాన్సెప్ట్ తీసుకువచ్చినట్లు వివరించారు.

3 Capitals : AP three capitals.. high court move issue
3 Capitals AP three capitals high court move issue వైఎస్ జగన్మోహనరెడ్డి

హైకోర్టు తరలింపు అంశానికి సంబంధించి కేంద్ర న్యాయ శాఖ గురువారం కీలక నిర్ణయాన్ని వెల్లడించింది. రాజ్యసభలో బీజెపీ సభ్యుడు జీవిఎల్ నర్శింహరావు అడిగిన ప్రశ్నకు న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు.  అదే విధంగా మరే ఇతర నగరాల్లో హైకోర్టు బెంచ్ ల ఏర్పాటు ప్రతిపాదన ఏమి లేదని తెలిపారు, ఒక వేళ హైకోర్టు తరలింపు చేయాలన్నా అందుకు అయ్యే ఖర్చు మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని న్యాయశాఖ తెలిపింది. కేంద్ర ప్రభుత్వ అనుమతి లేకుండానే హైకోర్టు, ప్రభుత్వం ఉమ్మడిగా  నిర్ణయం తీసుకుంటే కర్నులుకు హైకోర్టు తరలించుకోవచ్చని న్యాయశాఖ తెలియజేయడం నిజంగా సీఎం జగన్ కు కేంద్రం గుడ్ న్యూస్ ఇచ్చినట్లే. కాకపోతే ఇప్పుడు హైకోర్టు తరలింపు వ్యవహారంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం కీలకం కానున్నది.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N