CM YS Jagan: రాష్ట్రంలోని జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) చైర్మన్ లకు జగన్మోహనరెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఉమ్మడి 13 జిల్లాలలోని డీసీఎంఎస్ చైర్మన్ ల పదవీ కాలంకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వీరి పదవీ కాలాన్ని ఆరు నెలలు పొడిగిస్తూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.
ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరో ఆరు నెలల పాటు వారి పదవీ కాలం పొడిగింపునకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ప్రభుత్వ తాజా నిర్ణయంతో 2023 జనవరి వరకూ ప్రస్తుత డీసిఎంఎస్ చైర్మన్ లు పదవుల్లో కొనసాగుతారు.
Mango: వేసవి కాలం వచ్చిందంటే చాలు మామిడి పండ్ల సీజన్ మొదలైనట్టే.. ఈ సీజన్ లో దొరికే మామిడి పండ్ల…
Hero Ram: టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని పెళ్లి పీటలెక్కబోతున్నాడంటూ గత కొద్ది రోజుల నుంచీ నెట్టింట జోరుగా…
AP Employees: ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో సొమ్ములు మాయం అయిన ఘటనపై ఏపి ఉద్యోగ సంఘాల నేతలు బొప్పరాజు వెంకటేశ్వరరావు తదితరులు…
Rice Idly: హెల్తీ బ్రేక్ ఫాస్ట్ లో ఇడ్లీ కూడా ఒకటి.. ఆరోగ్యానికి మంచిదనీ తెలిసినా ఈ పిండి సిద్ధం…
Bihar Politics: నలుగురు బీహారీ ముస్లిం నేతలు ఎంఐఎం అధినేత ఒవైసీకి బిగ్ షాక్ ఇచ్చారు. గత ఎన్నికల్లో గెలిచిన…
Pain Killer: క్షణం తీరిక లేకుండా ఆఫీస్ పనిలో నిమగ్నమైనప్పుడు, శ్రమతో కూడిన వ్యాయామాలు చేయడం, అధిక ఒత్తిడి, జ్వరం…