NewsOrbit
Horoscope ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ దైవం

Today Horoscope: సెప్టెంబర్ 23 – బాద్రపదమాసం – రోజు వారీ రాశి ఫలాలు

Today Horoscope

Today Horoscope: సెప్టెంబర్ 23 – గురువారం – బాధ్రపదమాసం

మేషం

చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. బంధు మిత్రుల నుండి ధన సహాయం అందుతుంది. స్థిరస్తి ఒప్పందాలలో కీలక  నిర్ణయాలు తీసుకుంటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. వ్యాపారాల విస్తరణకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి.

Today Horoscope
Today Horoscope

వృషభం

చేపట్టిన పనుల్లో ఆటంకాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో ఊహించిన వివాదాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆరోగ్య విషయాలలో అశ్రద్ధ చేయటం మంచిది కాదు. వ్యాపారాలు కొంత మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ వాతావరణం గందరగోళంగా ఉంటుంది.

మిధునం

ఆర్థికపరంగా మెరుగైన పరిస్థితులు ఉంటాయి. పాత రుణాలు తీర్చ గలుగుతారు. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. జీవిత భాగస్వామితో  ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు మరింత అనుకూల పరిస్థితులు ఉంటాయి.

కర్కాటకం

సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. రావలసిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది. ఉద్యోగాలలో చాలా కాలంగా పడుతున్న శ్రమ ఫలించి ప్రమోషన్లు అందుతాయి. వ్యాపారాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు.

సింహం

ముఖ్యమైన పనులు వాయిదా వేయడం మంచిది. వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపార వ్యవహారాలు కొంత నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలలో ఊహించని సమస్యలు ఎదురవుతాయి.

కన్య

కొన్ని వ్యవహారాలలో మిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది  చేపట్టిన పనులలో శ్రమాధిక్యత పెరుగుతుంది. దూర ప్రయాణాలు వాయిదా వేయుట మంచిది  ఆరోగ్య విషయంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి, వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

తుల

కుటుంబ పెద్దల సహాయంతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. ప్రయాణాలలో నూతన వ్యక్తుల పరిచయాలు పెరుగుతాయి. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుకుంటారు. ధన పరంగా ఒడిదుడుకులు అధిగమిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాదిస్తారు. వ్యాపార ఉద్యోగాలు మరింత అనుకూలంగా సాగుతాయి.

వృశ్చికం

మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. చేపట్టిన వ్యవహారాలలో పురోగతి కలుగుతుంది. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన వాహన కొనుగోలుచేస్తారు ప్రముఖులతో చర్చలు అనుకూల దిశగా సాగుతాయి. వ్యాపార, ఉద్యోగాలలో అంచనాలు అందుకుంటారు.

ధనస్సు

చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు ఉంటాయి. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. బంధు మిత్రులతో వివాదాలు కలుగుతాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. స్థిరస్తి ఒప్పందాలు వాయిదా పడుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపార వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి.

మకరం

చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. వ్యాపార వ్యవహారాలు ముందుకు సాగక నిరాశ పెరుగుతుంది. కుటుంబ విషయాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు ఉంటాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

కుంభం

చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. బంధువుల కలయిక ఆనందం కలిగిస్తుంది. భూవివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపార ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.

 

 

 

మీనం

ముఖ్యమైన పనుల్లో అవాంతరాలు కలుగుతాయి. దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ఆప్తులతో కొన్ని వ్యవహారాలలో మాటపట్టింపులు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా వెయ్యటం  మంచిది. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ఉద్యోగాలు కొంత గందరగోళంగా పరిస్థితులు ఉంటాయి.

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో….

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju