NewsOrbit
సినిమా

బెల్లంకొండ‌తో హాట్ బ్యూటీ

`ఆర్‌.ఎక్స్ 100` సినిమాలో న‌ట‌న ప‌రంగానే కాదు.. లిప్‌లాక్‌ల‌తో, స్కిన్ షోతో రెచ్చిపోయి యూత్‌కు బాగా క‌నెక్ట్ అయ్యింది పాయ‌ల్ రాజ్‌పుత్‌.. తర్వాత ఈ అమ్మ‌డుకి వ‌రుస అవ‌కాశాలు క్యూ క‌ట్టిన వెంట‌నే తొంద‌ర ప‌డ‌కుండా సెల‌క్టివ్ స‌బ్జెక్ట్స్‌తో ముందుకెళుతుంది.

సి.క‌ల్యాణ్ నిర్మాణంలో మ‌హిళా ప్రాధాన్య‌మున్న చిత్రంతో పాటు ర‌వితేజ `డిస్కోరాజా`, వెంకటేష్, చైతన్య మల్టీస్టారర్ `వెంకీమామ` చిత్రాల్లో న‌టించ‌డానికి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింది. ఈ రెండు సినిమాతో పాటు బెల్లంకొండ శ్రీనివాస్‌, వంశీకృష్ణ కాంబినేష‌న్‌లో రూపొంద‌బోయే చిత్రం `టైగ‌ర్‌`(విన‌ప‌డుతున్న టైటిల్‌)లో కూడా పాయల్ రాజ్‌పుత్‌నే హీరోయిన్‌గా తీసుకోబోతున్నార‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. ఒక‌ప్ప‌డు స్టువ‌ర్టుపురంలో రాబిన్ హుడ్‌గా పేరు తెచ్చుకున్న గ‌జ‌దొంగ టైగ‌ర్ నాగేశ్వ‌ర్‌రావు జీవితం ఆదారంగా చేసుకుని తెరకెక్కబోయే  ఈ సినిమాలో పాయ‌ల్ రాజ్‌పుత్ న‌టించే అవకాశాలున్నాయంటున్నారు. ఈ సినిమాలో ఓ సామాజికవేత్త పాత్ర‌లో ప‌వ‌న్‌క‌ల్యాణ్ మాజీ స‌తీమ‌ణి రేణుదేశాయ్ కూడా న‌టించ‌బోతున్నారు.  ఈ సినిమా కోసం బెల్లంకొండ శ్రీనివాస్ బాడీ బిల్డ‌ప్ చేస్తున్నాడు మ‌రి.

author avatar
Siva Prasad

Related posts

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న ను అరెస్ట్ చేపించిన దీప.. కంగారులో సుమిత్ర కుటుంబం.. విరుచుకుపడ్డ పారిజాతం..!

Saranya Koduri

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

Jagadhatri April 26 2024 Episode 215: కేదార్ మీద ఒట్టేసిన జగదాత్రి వాళ్ళకి పెళ్లి కాలేదని చెబుతుందా లేదా..

siddhu

Naga Panchami April 26 2024 Episode 340: వైదేహి పంచమిని హాస్పిటల్ కి తీసుకు వెళ్తుందా లేదా.

siddhu

Paluke Bangaramayenaa April 26 2024 Episode 212:  బైజయంతిని నమ్మొద్దు అంటున్న బామ్మ, ఎలుకతో స్వరని ఒక ఆట ఆడుకున్న అభిషేక్..

siddhu

Nindu Noorella Saavasam: ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్న అరుంధతి, బాగిని చంపేస్తా అంటున్న మనోహరి..

siddhu

Krishna Mukunda Murari April 26 2024 Episode 454: నిజం తెలిసిన కృష్ణ ఏం చేయనుంది? కృష్ణ కి సపోర్ట్ గా నిలిచిన మురారి..?

bharani jella

Nuvvu Nenu Prema April 26 2024 Episode  607: విక్కీ కి వార్నింగ్ ఇచ్చిన కృష్ణ.. అరవిందను అడ్డం పెట్టుకొని నాటకం.. కృష్ణ కి సపోర్ట్ గా దివ్య..

bharani jella

Brahmamudi April 26 2024 Episode 394: అపర్ణ ఫైనల్ వార్నింగ్.. రుద్రాణి రాహుల్ కు గడ్డి పెట్టిన అక్క చెల్లెలు.. అనామికను రెచ్చగొట్టిన రుద్రాణి.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Prabhas: ప్రభాస్ “కల్కి” తెలుగు అమితాబ్ ప్రోమో వచ్చేసింది..!!

sekhar

Guppedanta Manasu Today 25 2024 Episode 1059: శైలేంద్ర దేవయాని వాళ్లు దత్తత కార్యక్రమానికి వెళతారా లేదా.

siddhu

Trinayani April 25 2024 Episode 1222: గురువుగారిని చంపాలని చూస్తున్న తిలోత్తమ..

siddhu

The Goat Life OTT: ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తున్న ” ది గోట్ లైఫ్ “.. స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే..!

Saranya Koduri

Leave a Comment