NewsOrbit
ట్రెండింగ్ న్యూస్ సినిమా

Devatha Serial: వీడియో కాల్ లో ఆదిత్య ఉన్నాడని తెలియక రాధ దేవిని ఆ విషయం అడిగి నిజం తెలుసుకుందా.!?

Devatha Serial: దేవి, చిన్మయి దేవుడమ్మ అవ్వ కోసం పార్కులో ఎదురుచూస్తూ ఉంటారు.. దేవుడమ్మ అవ్వ తీసుకొచ్చిన టెడ్డి బేర్ బొమ్మతో ఆడుకుంటారు.. కబుర్లు చెప్పుకొని, ఆడి అలిసిపోయిన దేవికి ఏవైనా కొన్ని తీసుకురమ్మని.. భాషాతో దేవిని బయటకు పంపిస్తుంది. ఇక చిన్మయిని అడిగి దేవి మనసులో ఆదిత్య పైన ఉన్న విషయాన్ని తెలుసుకోవడానికి దేవుడమ్మ ప్రయత్నిస్తుంది. ఇందాకా అడిగాను గ్రానీ కానీ దేవి ఏమి చెప్పడం లేదు.‌ అసలు ఆఫీసర్ గురించి ఎందుకు అలా మాట్లాడుతుందో తెలియడం లేదు గ్రానీ అని చెబుతుంది..

Devatha Serial: 5 March 2022 Today Episode Highlights
Devatha Serial 5 March 2022 Today Episode Highlights

రామూర్తి గారికి ఆదిత్య ఫోన్ చేసి చిన్మయి ఉందా అని అడుగుతాడు. చిన్మయిని వాళ్ల తాతయ్య పిలిసి ఆఫీసర్ సార్ ఫోన్ చేశారు ఒకసారి మాట్లాడమని చెప్తాడు. అమ్మ చిన్మయి ఎలా ఉన్నావు. నాకు దేవిని చూడాలనిపిస్తుంది. ఒకసారి నాకు దేవిని చూపిస్తావా అని అడగగానే.. సరే సార్ మీకు వీడియో కాల్ చేస్తా అని చిన్మయి దేవి దగ్గరికి వెళ్లి తనకు తెలియకుండా.. వీడియో కాల్ చేసి ఆఫీసర్ కి దేవిని చూపిస్తుంది.. ఆ ఫోన్ ను ఎవ్వరూ చూడకుండా పక్కన పెట్టి చిన్మయి కూడా దేవి తో ఆడుతుంది.

 

అంతలో రాధ వచ్చి రండి అన్నం పెడతాను అని అంటుంది. దేవి చిన్మయి లకు అన్నం తినిపిస్తూ.. దేవి నిన్ను ఒకటి అడగాలి అనుకుంటున్నాను అని వాళ్ల అమ్మ అంటుంది. ఆఫీసర్ సార్ మీద నీకు ఎందుకమ్మా అంత కోపం వచ్చింది.. అసలు ఆఫీసర్ సార్ అంత తప్పు ఏం చేశాడు అని అడగగానే.. దేవి సమాధానం చెప్పే లోపు.. చిన్మయి కి పొరపోయి దగ్గు వస్తుంది. రాధా మంచినీళ్ల కోసం కింద కి వెళుతుంది. అంతలో ఆదిత్య దేవిని చూస్తూ మురిసిపోవడం చూసి సత్య ఇంట్లో మేమందరం ఉన్న సంగతి మర్చిపోయావా.. ఎప్పుడు చూసినా ఆ దేవి ధ్యాసే నా నీకు అంటూ ఆదిత్యకు చివాట్లు పెడుతుంది. మిగతా విషయాలు రేపటి ఎపిసోడ్ లో తెలుసుకుందాం.

author avatar
bharani jella

Related posts

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

Jagadhatri April 26 2024 Episode 215: కేదార్ మీద ఒట్టేసిన జగదాత్రి వాళ్ళకి పెళ్లి కాలేదని చెబుతుందా లేదా..

siddhu

Naga Panchami April 26 2024 Episode 340: వైదేహి పంచమిని హాస్పిటల్ కి తీసుకు వెళ్తుందా లేదా.

siddhu

Paluke Bangaramayenaa April 26 2024 Episode 212:  బైజయంతిని నమ్మొద్దు అంటున్న బామ్మ, ఎలుకతో స్వరని ఒక ఆట ఆడుకున్న అభిషేక్..

siddhu

Nindu Noorella Saavasam: ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్న అరుంధతి, బాగిని చంపేస్తా అంటున్న మనోహరి..

siddhu

Krishna Mukunda Murari April 26 2024 Episode 454: నిజం తెలిసిన కృష్ణ ఏం చేయనుంది? కృష్ణ కి సపోర్ట్ గా నిలిచిన మురారి..?

bharani jella

Nuvvu Nenu Prema April 26 2024 Episode  607: విక్కీ కి వార్నింగ్ ఇచ్చిన కృష్ణ.. అరవిందను అడ్డం పెట్టుకొని నాటకం.. కృష్ణ కి సపోర్ట్ గా దివ్య..

bharani jella

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

Brahmamudi April 26 2024 Episode 394: అపర్ణ ఫైనల్ వార్నింగ్.. రుద్రాణి రాహుల్ కు గడ్డి పెట్టిన అక్క చెల్లెలు.. అనామికను రెచ్చగొట్టిన రుద్రాణి.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Prabhas: ప్రభాస్ “కల్కి” తెలుగు అమితాబ్ ప్రోమో వచ్చేసింది..!!

sekhar

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Guppedanta Manasu Today 25 2024 Episode 1059: శైలేంద్ర దేవయాని వాళ్లు దత్తత కార్యక్రమానికి వెళతారా లేదా.

siddhu