NewsOrbit
న్యూస్ సినిమా

జబర్దస్త్ :  స్టేజీ మీద పెద్ద నిజాన్ని లీక్ చేసి దొరబాబు ని హార్ట్ చేసిన హైపర్ ఆది ?

తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానే ఎంటర్టైన్మెంట్ చేసే షోలలో ఒక షో జబర్దస్త్ కామెడీ షో. ముఖ్యంగా ఈ షో లో హైపర్ ఆది స్కిట్ లకి మంచి క్రేజ్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. హైపర్ ఆది కామెడీ టైమింగ్ పంచ్ లకి ప్రేక్షకులు కడుపుబ్బా నవ్వించారు. తన ప్రాసతో కామెడీ టైమింగ్ తో హైపర్ ఆది వరుస వరుసగా పంచ్ డైలాగులు వేసుకుంటూ పోతారు. ఎక్కడా గ్యాప్ రాకుండా స్టార్టింగ్ స్కిట్ నుంచి ఎండింగ్ వరకు వన్ మాన్ ఆర్మీ గా హైపర్ ఆది రాణిస్తుంటాడు. అటువంటి హైపర్ ఆది టీం లో దొరబాబు, పరదేశీలు కీలక టీం వ్యక్తులుగా గత కొంత కాలం నుండి రాణిస్తున్న సంగతి తెలిసిందే.

News18 Telugu - జబర్దస్త్ దొరబాబు విషయంలో హైపర్ ఆది సంచలన నిర్ణయం.. |  Jabardasth Comedian Hyper Aadi took a sensational decision over Dorababu  and Paradeshi pk- Telugu News, Today's Latest News in Teluguకాగా ఈ ఏడాది ప్రారంభంలో వీరిద్దరూ వ్యభిచార గృహంలో పట్టుబడినట్లు మీడియాలో ఆ వార్త సెన్సేషన్ అవటంతో….. ఆ ఘటనకు సంబంధించి స్టేజి మీద హైపర్ ఆది ఇటీవల చేస్తున్న స్కిట్ లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. వీలు చిక్కినప్పుడల్లా ఈ ఘటనను ఆధారం చేసుకుని హైపర్ ఆది వేసిన పంచులు బాగా పెరుగుతున్నాయి. అసలు ఈ ఏడాది ఇంత దారుణం అవ్వటానికి విపత్తులు రావడానికి కారణం వీరిద్దరి తో స్టార్ట్ అవటమే అని ఇటీవల ఓ స్కిట్ లో వేసిన పంచ్ డైలాగ్ బాగా పేలింది.

 

కాగా వచ్చే వారం రాబోయే ఎపిసోడ్ కు సంబంధించి స్టేజి మీద దొరబాబు పెద్ద నిజాన్ని లీక్ చేసే విధంగా ప్రోమో వుంది. దానిలో లో సాంబార్ వండుతారు దొరబాబు. దాని టేస్ట్ చూడమని ఆది కి ఇస్తే…… అక్కడ ఇది కూడా నేర్పించారు అంటూ దొరబాబు హాట్ చేసే రీతిలో హైపర్ ఆది మళ్లీ ఆ ఘటనను గుర్తు చేస్తూ వచ్చాడు. దీంతో ఈ ప్రోమో చూసిన నెటిజన్లు ఇదే కంటిన్యూ అయితే గతంలో హైపర్ ఆది గుడ్డి వాళ్ళ పై వికలాంగులపై వేసిన డైలాగ్ కి ఎదుర్కొన్న ఎఫెక్ట్ రాబోయే రోజుల్లో దొరబాబు విషయంలో ఎదుర్కోవటం గ్యారెంటీ అని అంటున్నారు. మనిషి జీవితంలో ఎదురైన సంఘటనలను ఈ విధంగా వాడుకోవటం వాళ్ల పరువు తీసేయడం దారుణమని మరికొంతమంది హైపర్ ఆది పై అసహనం చెందుతున్నారు.

 

 

Related posts

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న ను అరెస్ట్ చేపించిన దీప.. కంగారులో సుమిత్ర కుటుంబం.. విరుచుకుపడ్డ పారిజాతం..!

Saranya Koduri

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

Jagadhatri April 26 2024 Episode 215: కేదార్ మీద ఒట్టేసిన జగదాత్రి వాళ్ళకి పెళ్లి కాలేదని చెబుతుందా లేదా..

siddhu

Naga Panchami April 26 2024 Episode 340: వైదేహి పంచమిని హాస్పిటల్ కి తీసుకు వెళ్తుందా లేదా.

siddhu

Paluke Bangaramayenaa April 26 2024 Episode 212:  బైజయంతిని నమ్మొద్దు అంటున్న బామ్మ, ఎలుకతో స్వరని ఒక ఆట ఆడుకున్న అభిషేక్..

siddhu

Nindu Noorella Saavasam: ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్న అరుంధతి, బాగిని చంపేస్తా అంటున్న మనోహరి..

siddhu

Krishna Mukunda Murari April 26 2024 Episode 454: నిజం తెలిసిన కృష్ణ ఏం చేయనుంది? కృష్ణ కి సపోర్ట్ గా నిలిచిన మురారి..?

bharani jella

Nuvvu Nenu Prema April 26 2024 Episode  607: విక్కీ కి వార్నింగ్ ఇచ్చిన కృష్ణ.. అరవిందను అడ్డం పెట్టుకొని నాటకం.. కృష్ణ కి సపోర్ట్ గా దివ్య..

bharani jella

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

Brahmamudi April 26 2024 Episode 394: అపర్ణ ఫైనల్ వార్నింగ్.. రుద్రాణి రాహుల్ కు గడ్డి పెట్టిన అక్క చెల్లెలు.. అనామికను రెచ్చగొట్టిన రుద్రాణి.. రేపటి ట్విస్ట్..?

bharani jella

Prabhas: ప్రభాస్ “కల్కి” తెలుగు అమితాబ్ ప్రోమో వచ్చేసింది..!!

sekhar

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju