NewsOrbit
సినిమా

ileana: స‌మంత ఎఫెక్ట్‌.. ఇలియానా కూడా ఆ ప‌నే చేస్తుంద‌ట‌..?!

ileana: టాలీవుడ్ టాప్ హీరోయిన్ స‌మంత ఈ మధ్య ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెర‌కెక్కిన `పుష్ప‌` సినిమా కోసం తొలిసారి ఐటెం భామ‌గా మారిన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో స‌మంత చేసిన `ఊ అంటావా మామ.. ఉఊ అంటావా మామా` ఐటెం సాంగ్ అన్ని భాష‌ల్లోనూ దుమ్ముదులిపేసింది. ఈ సాంగ్‌లో సామ్ వేసిన మాస్‌ స్టెప్పులే కాదు.. ఆమె హవాభావాలు, హాట్‌ పోజులు మ‌తిపోగొట్టేశాయి. ఈ ఒక్క సాంగ్‌తోనే సామ్ క్రేజ్‌ మ‌రో లెవ‌ల్‌కి చేరింద‌నే చెప్పాలి.

అంతేకాదు, స‌మంత ఎఫెక్ట్‌తో మ‌రికొంద‌రు హీరోయిన్లు సైతం ఐటెం సాంగ్స్ చేసేందుకు ముంద‌డుగు వేస్తున్నారు. ఈ లిస్ట్‌లో త్వ‌ర‌లోనే ఒక‌ప్ప‌టి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఇలియానా కూడా చేర‌బోతోంద‌ట‌. చాలా కాలంగా టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇవ్వాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్న ఇలియానాను.. తాజాగా మాస్ మ‌హారాజ్ ర‌వితేజ అదుకున్నాడ‌ట‌.

ప్ర‌స్తుతం ర‌వితేజ చేస్తున్న చిత్రాల్లో `రామారావు ఆన్ డ్యూటీ` ఒక‌టి. శ‌ర‌త్ మండ‌వ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో దివ్యాంక కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఎస్ఎల్‌వీ సినిమాస్ ఎల్ఎల్‌పీ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఓ మాస్ మ‌సాలా ఐటెం సాంగ్ ఉంటుంద‌ట‌.

అయితే ఆ సాంగ్‌ను ఇలియానాతో చేయిస్తే బాగుంటుందని రవితేజ సూచించార‌ట‌. దాంతో ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఇలియానాను సంప్ర‌దించ‌గా.. ఆమె వెంట‌నే ఎస్ చెప్పింద‌ని సోష‌ల్ మీడియాలో ప్ర‌చారం జ‌రుగుతోంది. మ‌రి ఇందులో నిజ‌మెంతో తెలియాల్సి ఉంది.

Related posts

Vijay Deverakonda: ముచ్చటగా మూడోసారి విజయ్ దేవరకొండ.. రష్మిక కాంబినేషన్ లో మూవీ..?

sekhar

Pallavi Prashanth: బిగ్ బాస్ టీం కి రైతుబిడ్డ స్పెషల్ థాంక్స్.. కారణం ఇదే..!

Saranya Koduri

Trinayani: వాట్.. త్రినయని సీరియల్ యాక్ట్రెస్ విష్ణు ఆ స్టార్ హీరోకి సిస్టర్ అవుతుందా..?

Saranya Koduri

Ma Annayya: ఆ సీరియల్ నటుడుతో ప్రేమాయణం నడుపుతున్న మా అన్నయ్య సీరియల్ ఫేమ్ శ్వేతా రెడ్డి.. ఫోటోలతో అడ్డంగా బుక్..!

Saranya Koduri

Kasturi: కన్న తండ్రి నిజస్వరూపాన్ని బయటపెట్టిన కస్తూరి సీరియల్ హీరోయిన్.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Mamagaru: ఘనంగా మామగారు సీరియల్ ఫేమ్ ఆకాష్ పెళ్లి వేడుకలు.. వైరల్ గా మారిన ఫొటోస్..!

Saranya Koduri

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri