NewsOrbit
Entertainment News రాజ‌కీయాలు సినిమా

Jabbardasth Apparao: జగన్ తీసుకున్న కీలక నిర్ణయానికి జై కొట్టిన జబర్దస్త్ అప్పారావు..!!

Jabbardasth Apparao: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు ఏపీ రాజధాని కాన్సెప్ట్ చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. అభివృద్ధి అంతటా జరగాలని సీఎం జగన్ అమరావతితో పాటు విశాఖపట్నం ఇంకా కర్నూలులో కూడా రాజధాని పెట్టడానికి మూడు రాజధానులు కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. అసెంబ్లీలో కూడా చట్టబద్ధంగా మూడు రాజధానులకు మద్దతు లభించింది ఇదే సమయంలో మరొక అమరావతి మాత్రమే ఏకైక రాజధానిగా గుర్తించాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇంకా పలు రాజకీయ పార్టీలు అమరావతికి జై కొడుతున్నాయి. అంతేకాకుండా  అమరావతి రైతులు చేస్తున్న మహాపాదయాత్రకు మద్దతు తెలుపుతూ ఉన్నారు.

 jabardasth apparao supports ys jagan three capital concept
Jabardasth Apparao

పరిస్థితి ఇలా ఉంటే జబర్దస్త్ కామెడీ షో ద్వారా మంచి గుర్తింపు సంపాదించిన అప్పారావు.. మూడు రాజధానులకు సంబంధించి జగన్ తీసుకున్న నిర్ణయానికి జై కొట్టారు. అక్టోబర్ 15వ తారీకు వైసీపీ ఆధ్వర్యంలో జరగనున్న “విశాఖ గర్జన” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సోషల్ మీడియాలో వీడియో ద్వారా తన సందేశాన్ని తెలియజేశారు. అప్పారావు వీడియోలో ఏమన్నారంటే విశాఖపట్నం పరిపాలన రాజధాని కోసం ఈ ప్రాంతానికి చెందిన కళాకారుడిగా “విశాఖ గర్జన” కు సపోర్ట్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతం కావాలని జరగబోయే “విశాఖ గర్జన”కు.. ప్రతి ఒక్కరు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు.

 jabardasth apparao supports ys jagan three capital concept
YS Jagan

అంతేకాదు విశాఖ రాజధానిగా మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి తన ధన్యవాదాలు అని కూడా పేర్కొన్నారు. దీంతో జబర్దస్త్ అప్పారావు పేరు సోషల్ మీడియాలో మారుమొగుతుంది. మరోపక్క అమరావతి రాజధానిగా మాత్రమే గుర్తించాలని అంటున్న వాళ్లు జబర్దస్త్ అప్పారావు నీ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉన్నారు. ఏది ఏమైనా వైసీపీ ఆధ్వర్యంలో రేపు జరగబోయే విశాఖ గర్జన కార్యక్రమానికి ఉత్తరాంధ్ర కీలక నాయకులు మద్దతు తెలుపుతూ ఉన్నారు. విశాఖ రాజధానిగా గుర్తిస్తే ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుందని బలంగా నమ్ముతున్నారు. మరోపక్క ఇదే సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనవాని కార్యక్రమం కోసం విశాఖకు వస్తూ ఉండటంతో.. విశాఖ వేదికగా సరికొత్త రాజకీయ వాతావరణం ఆలుముకుంటుంది.

Related posts

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న ను అరెస్ట్ చేపించిన దీప.. కంగారులో సుమిత్ర కుటుంబం.. విరుచుకుపడ్డ పారిజాతం..!

Saranya Koduri

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

Jagadhatri April 26 2024 Episode 215: కేదార్ మీద ఒట్టేసిన జగదాత్రి వాళ్ళకి పెళ్లి కాలేదని చెబుతుందా లేదా..

siddhu

Naga Panchami April 26 2024 Episode 340: వైదేహి పంచమిని హాస్పిటల్ కి తీసుకు వెళ్తుందా లేదా.

siddhu

Paluke Bangaramayenaa April 26 2024 Episode 212:  బైజయంతిని నమ్మొద్దు అంటున్న బామ్మ, ఎలుకతో స్వరని ఒక ఆట ఆడుకున్న అభిషేక్..

siddhu

Nindu Noorella Saavasam: ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్న అరుంధతి, బాగిని చంపేస్తా అంటున్న మనోహరి..

siddhu

Krishna Mukunda Murari April 26 2024 Episode 454: నిజం తెలిసిన కృష్ణ ఏం చేయనుంది? కృష్ణ కి సపోర్ట్ గా నిలిచిన మురారి..?

bharani jella