Categories: సినిమా

OTT Releases: ఈ మే 20 సినీ ప్రియుల‌కు మ‌రింత స్పెష‌ల్ కావ‌డం ఖాయం!

Share

OTT Releases: మ‌హ‌మ్మారి కారోనా వైర‌స్ వ‌చ్చికా ఓటీటీ దిగ్గ‌జాల‌కు ఎక్క‌డ్లేని క్రేజ్ వ‌చ్చింది. ఒక‌ప్పుడు ఒటీటీల్లో వెబ్ సిరీస్‌లే వ‌చ్చేవి. కానీ, ఇప్పుడు థియేట‌ర్స్‌లో రిలీజ్ అయిన సినిమాల‌న్నీ కొద్ది రోజుల గ్యాప్‌లోనే ఓటీటీలో స్ట్రీమ్ అవుతున్నాయి. అలాగే కొన్ని చిత్రాలైతే డైరెక్డ్ ఓటీటీ వేదిక‌గానే విడుద‌ల అవుతున్నాయి.

ఇక ఓటిటి ప్లాట్‌ఫారమ్‌లు ప్రతి శుక్రవారం కొత్త కంటెంట్‌తో ప్రేక్ష‌కుల‌ను ఎంట‌ర్టైన్ చేసేందుకు సిద్ధంగా ఉంటాయి. అయితే ఈ శుక్ర‌వారం అంటే మే 20 సినీ ప్రియుల‌కు మ‌రింత స్పెష‌ల్ కావ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఎందుకుంటే, ఆ రోజు ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా ఐదు చిత్రాలు స్ట్రీమింగ్‌కు సిద్ధం అయ్యాయి.

ఈ లిస్ట్‌లో మొద‌ట చెప్పుకోవాల్సిన చిత్రం `ఆర్ఆర్ఆర్`. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం మే 20న జీ 5 లో విడుదల అవుతుంది. అలాగే చిరంజీవి, ఆయ‌న త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ క‌లిసి చేసిన `ఆచార్య‌` అదే రోజు అమెజార్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.

శ్రీవిష్ణు, కేథరీన్ జంట‌గా న‌టించిన `భళా తందనానా ` మూవీ ఈ శుక్ర‌వార‌మే డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో రాబోతోంది. మ‌ల‌యాళ స్టార్ హీరో మోహన్ లాల్ చేసిన `12త్ మాన్` అదే రోజు హాట్‌స్టార్‌లోనే విడుదల కానుంది. రీసెంట్ గా బాలీవుడ్‌ హీరో షాహిద్‌ కపూర్ న‌టించిన `జెర్సీ` మే 20వ తేదీనే నెట్‌ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవ్వ‌బోతోంది. ఇది న్యాచుర‌ల్ స్టార్‌ నాని న‌టించిన సూప‌ర్ హిట్ మూవీ `జెర్సీ`కి హిందీ రీమేక్‌.


Share

Recent Posts

ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి పూన‌కాలు తెప్పించే న్యూస్‌..మ‌రో 2 రోజుల్లో బిగ్ అప్డేట్‌!

ప్ర‌భాస్ ఫ్యాన్స్‌కి పూన‌కాలు తెప్పించే న్యూస్ ఒక‌టి తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో `స‌లార్‌` ఒక‌టి. `కేజీఎఫ్‌` మూవీతో నేష‌న‌ల్ వైడ్‌గా గుర్తింపు…

1 hour ago

దిల్ రాజును ఏకేస్తున్న రామ్ చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌.. కార‌ణం అదేన‌ట‌!

టాలీవుడ్ బ‌డా నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజును సోష‌ల్ మీడియా వేదిక‌గా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అభిమానులు ఓ రేంజ్‌లో ఏకేస్తున్నారు. దాంతో నెట్టింట…

2 hours ago

సినీ ఇండ‌స్ట్రీనే కాదు.. స‌మాజం మొత్తం అలానే ఉంది: శ్రుతి హాస‌న్

లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ ముద్దుల కుమార్తె అయిన శ్రుతి హాస‌న్ గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `శ్రీమంతుడు` మూవీ అనంత‌రం వ్య‌క్తిగ‌త కార‌ణాల వ‌ల్ల కొన్నాళ్లు…

4 hours ago

2022లో మీకు ఇష్టమైన టాప్ 10 తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్‌లు ఇవేనా?

టాప్ 10 తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ వెబ్‌సైట్‌లు: మహమ్మారి కరోనా వచ్చాక ఎంటర్టైన్మెంట్ రంగంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. ఎంటర్టైన్మెంట్ కోరుకునే వాళ్లు ఎక్కువగా బయట కంటే…

5 hours ago

లాభాల్లో మునిగిన‌ `బింబిసార‌`-`సీతారామం`.. తొలి వారం టోట‌ల్ క‌లెక్ష‌న్స్ ఇవే!

పోయిన శుక్ర‌వారం భారీ అంచ‌నాల న‌డుమ రెండు చిత్రాలు ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. అందులో ఒక‌టే `బింబిసార‌`. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ హీరోగా కొత్త…

5 hours ago

విమానంలో సిగరెట్‌ వెలిగించి అడ్డంగా బుక్కైపోయిన ప్యాసింజర్.. DGCA సీరియస్!

విమాన ప్రయాణాలు అంటే ఎన్ని నియమ నిబంధనలుతో కూడుకున్నదో అందరికీ తెలిసినదే. అయినా ఎక్కడో ఒకచోట కొన్ని రకాల అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకుంటాయి. అందువలన తోటి…

6 hours ago