NewsOrbit
సినిమా

Naga Chaitanya: ఏ ప‌నైనా వెంట‌నే స్టార్ట్ చేయాలంటూ న‌యా అప్డేట్ ఇచ్చిన చైతు!

Naga Chaitanya: గ‌త ఏడాది `ల‌వ్ స్టోరీ`, ఈ ఏడాది `బంగార్రాజు` చిత్రాల‌తో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించి వ‌రుస హిట్ల‌ను ఖాతాలో వేసుకున్న యువ‌సామ్రాట్ అక్కినేని నాగ‌చైత‌న్య.. ఇప్పుడు `థ్యాంక్యూ` చెప్పేందుకు సిద్ధం అవుతున్నాడు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. విక్ర‌మ్ కె. కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో చైతు చేసిన తాజా చిత్రమే `థ్యాంక్యూ`.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై దిల్‌రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో రాశీఖ‌న్నా హీరోయిన్‌గా న‌టించ‌గా.. మాళవికా నాయర్‌, అవికా గోర్‌ కీల‌క పాత్ర‌ల‌ను పోషించారు. కొద్ది నెల‌ల క్రిత‌మే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ జులై 8న థియేటర్లలో సంద‌డి చేయ‌బోతోంది. అయితే తాజాగా చైతు ఈ సినిమాకు సంబంధించి న‌యా అప్డేట్ ఇచ్చాడు.

అదే టీజ‌ర్‌. మే 25 సాయంత్రం 5:04 నిమిషాలకు థ్యాంక్యూ టీజర్ రిలీజ్ అవుతుందని అధికంగా అనౌన్స్ చేశారు. ఈ మేర‌కు ఓ ఇంట్ర‌స్టింగ్ వీడియోను బ‌య‌ట‌కు వ‌దిలారు. ఇందులో చైతు థ్యాంక్యూలోని త‌న పాత్ర‌కు డబ్బింగ్ చెబుతూ కనిపించారు. `ప్రియా.. నేను రెడీ.. ఏ పనైనా వెంటనే స్టార్ట్ చేయాలి, ఏ ప‌నైనా వెంట‌నే స్టార్ట్ చేయాలి` అని డైలాగ్ చెబుతుండగా.. ఎవరో వీడియో షూట్ చేస్తుంటారు.

అది గ‌మ‌నించిన చైతు `ఏయ్ ఏం రికార్డ్‌ చేస్తున్నావ్‌.. ఏ విక్రమ్.. ఏంటిది..?` అని అడుగుతాడు. దానికి అతడు మన టీజర్ రిలీజ్ చేయాలనుకుంటున్నాం అని చెప్పగా.. `మన సినిమా టీజరేనా..? ధైర్యంగా అందరికి చెప్పుకోవ‌చ్చు క‌దా?.. ఎప్పుడు` అని సందేహంగా అడిగగా.. అప్పుడు టీజ‌ర్ డేట్ అండ్ టైమ్‌ను స్క్రీన్‌పై ప్ర‌జెంట్ చేశారు. మొత్తానికి ఆక‌ట్టుకుంటున్న ఈ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది.

author avatar
kavya N

Related posts

Heroine: పదివేల చీరలు..28 కిలోల బంగారం.. 1250 కిలోల వెండి ఉన్న తెలుగు హీరోయిన్ ఎవరో తెలుసా..!

Saranya Koduri

Parshuram: సినిమా హిట్ అయిన.. ఫ్లాప్ అయినా.. డబ్బు వెనక్కి ఇచ్చేదేలే?.. విలనిజం చూపిస్తున్న పరశురాం..!

Saranya Koduri

Malli Nindu Jabili 2024 Episode 633: శరత్ ని మీరా ని బయటికి పోయి వేరే కాపురం పెట్టమంటున్న వసుంధర..

siddhu

Trinayani April 26 2024 Episode 1223: తిలోత్తమ కి గురువుగారు గాయత్రి జాడ చెబుతాడా లేదా.గురువుగారిని కాపాడిన రామచిలుక,

siddhu

Madhuranagarilo April 26 2024 Episode 348: రుక్మిణి ప్లాన్ తెలుసుకున్న శ్యామ్ రాదని కాపాడుతాడా లేదా?..

siddhu

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

Karthika Deepam 2 April 26th 2024 Episode: జ్యోత్స్న ను అరెస్ట్ చేపించిన దీప.. కంగారులో సుమిత్ర కుటుంబం.. విరుచుకుపడ్డ పారిజాతం..!

Saranya Koduri

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

Jagadhatri April 26 2024 Episode 215: కేదార్ మీద ఒట్టేసిన జగదాత్రి వాళ్ళకి పెళ్లి కాలేదని చెబుతుందా లేదా..

siddhu

Naga Panchami April 26 2024 Episode 340: వైదేహి పంచమిని హాస్పిటల్ కి తీసుకు వెళ్తుందా లేదా.

siddhu

Paluke Bangaramayenaa April 26 2024 Episode 212:  బైజయంతిని నమ్మొద్దు అంటున్న బామ్మ, ఎలుకతో స్వరని ఒక ఆట ఆడుకున్న అభిషేక్..

siddhu

Nindu Noorella Saavasam: ఏం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్న అరుంధతి, బాగిని చంపేస్తా అంటున్న మనోహరి..

siddhu